వాల్ పోస్టర్ సినిమా ప్రెజెంట్స్ బ్యానర్ లో నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వచ్చిన మూవీ ‘కోర్ట్’ స్టేట్ వర్సెస్ ఎ నోబడీ. హాస్య నాటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి డెబ్యూ డైరెక్టర్ రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. సీనియర్ నటులు శివాజీ, సాయి కుమార్ కీలక పాత్రలు పోషించారు. మార్చి 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్, హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో యునానిమస్ బ్లాక్ […]
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమాలో నటిస్తున్నాడు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాను పట్టాలెక్కించబోతున్నాడు చిరు. నందమూరి బాలకృష్ణ తో భగవంత్ కేసరి, విక్టరి వెంకీ తో F2 వంటి సూపర్ హిట్ సినిమాలు అందించిన అనిల్ రావిపూడి ఇప్పుడు మెగా స్టార్ చిరుతో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్ […]
పూరి జగన్నాథ్‌తో ఏ హీరో కూడా సినిమా చేయడానికి ఆసక్తి చూపించడం లేదు ఫలానా హీరోల చుట్టు తిరుగుతునే ఉన్నాడు కానీ ఎవ్వరు ఛాన్స్ ఇవ్వడం లేదని అని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే గోపీచంద్‌తో గోలీమార్ సీక్వెల్ ఫిక్స్ అయింది, నాగార్జునతో కూడా ఓ ప్రాజెక్ట్ సెట్ అయిందనే టాక్ వినిపించింది. కానీ అవేవి కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు ఎవ్వరు ఊహించని హీరోని పట్టేశాడు పూరి. కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన విజయ్ సేతుపతితో పూరి […]
దేశ భవష్యత్తు యువతపైనే ఆధారపది ఉందని వివేకానంద చెప్తుండేవారు. ఒక భారతదేశంలో ఉన్న యువత ప్రపంచంలో మరేఇతర దేశంలోను లేదు. అలంటి యువతిని కొందరు తమ స్వార్థం కోసం తప్పుదోవ పట్టించి వారిని వ్యసనాలకు బానిసలుగా చేయాలనీ చూస్తున్నారు. మరి ముఖ్యంగా కొందరు సెలబ్రిటీస్ పేరుతో ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసేందుకు ఆ కంపెనీల నుండి లక్షల లక్షల సొమ్ము తీసుకుని యువతని బెట్టింగ్ యాప్స్ కు బానిసలుగా చేస్తున్నారు. దీనిని ఎలాగైనా […]
ఉస్తాద్ రామ్ పోతినేని చాలా కాలంగా సరైన హిట్ కోసం చూస్తున్నాడు. 2019 లో పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తో భారీ మాస్ హిట్ అందుకున్న రామ్ మరల ఆ రేంజ్ సక్సెస్ చూడలేదు. వారియర్, స్కంధ, డబుల్ ఇస్మార్ట్ వంటి సినిమాలు వేటికవే భారీ డిజాస్టర్స్ గా నిలిచాయి. ప్రస్తుతం మహేష్ బాబు. పి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఆంధ్రాలో షూటింగ్ జరుగుతుంది. Also Read : Nithiin : […]
నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తున్న చిత్రం రాబిన్ హుడ్. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. గత కోనేళ్ళుగా నితిన్ హిట్ లేక సతమవుతున్నాడు. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని తనకు భీష్మ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన వెంకీ కుడుములు నమ్ముకున్నాడు. స్టార్ హీరోల కోసం ప్రయత్నించి లాంగ్ గ్యాప్ తీసుకున్న వెంకీ కుడుముల స్ట్రాంగ్ హిట్ కొట్టి తానేంటో నిరూపించుకోవాలని ఉన్నాడు. మార్చి 28న వరల్డ్ వైడ్ గా […]
విజయవాడ నగరంలో రాబిన్ హుడ్ చిత్ర యూనిట్ సందడి చేసింది. ప్రమోషన్ లో భాగంగా ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్నారు హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల, నిర్మాత రవిశంకర్. అనంతరం బందర్ రోడ్ లోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నితిన్ మాట్లాడుతూ ‘ఈనెల 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రాబిన్ హుడ్ చిత్రం విడుదల కానుంది. కనకదుర్గమ్మ ఆశీస్సులతో చిత్ర ప్రమోషన్ విజయవాడ నగరం నుంచి ప్రారంభించాము. రాబిన్ హుడ్ చిత్రం […]
అమరన్‌తో రూ. 300 క్లబ్ లో ఫస్ట్ టైం అడుగుపెట్టిన శివకార్తికేయన్ ఆ వెంటనే సుధా కొంగరతో పరాశక్తి సినిమాను పట్టాలెక్కించాడు. సూ సూరారై పొట్రుతో తెచ్చుకున్న గుర్తింపు మొత్తం దీని రీమేక్ సర్ఫిరాతో పొగొట్టుకున్నట్లయ్యింది. దీంతో అర్జెంట్‌గా ఆమెకు హిట్ అవసరం. అందుకే పరాశక్తిని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకు వస్తుంది సుధా. పరాశక్తితో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది టాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రీలీల. ఫస్ట్ టైం శివతో జోడీ కడుతోంది. Also Read : Court : కోర్ట్ […]
నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వాల్ పోస్టర్ సినిమా ప్రెజెంట్స్ బ్యానర్ లో వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘కోర్ట్’ స్టేట్ వర్సెస్ ఎ నోబడీ. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ప్రిమియర్స్ తో ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మార్చి 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్, హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో యునానిమస్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. […]