OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు వెబ్ సిరీస్ లు ఏవంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
థియేటర్లలో ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలు అంటే నాని నిర్మించిన కోర్ట్ ప్రీమియర్స్ తో మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. అలాగే కిరణ్ అబ్బవరం నటించిన ‘దిల్ రూబా’ రిలీజ్ అయింది. వీటితో పాటుగా ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి.
సోని లివ్ :
ఏజెంట్ – మర్చి 14
Also Read
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
- Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న 'రణబాలి' ట్రైలర్!
- Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
- Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
నెట్‌ఫ్లిక్స్ :
అమెరికన్ మ్యాన్ హంట్ (డాక్యుమెంటరీ సిరీస్)- మార్చి 10
అమెజాన్ ప్రైమ్ :
వీల్ ఆఫ్ టైమ్ 3 (వెబ్‌సిరీస్) – మార్చి 13
బీ హ్యాపీ (హిందీ) – మార్చి 14
జీ5 :
ఇన్ గలియోంమే (హిందీ)- మార్చి 14
ఆపిల్ టీవీ :
డోప్‌థీప్ (వెబ్‌సిరీస్) – మార్చి 14
ఈటీవీ విన్ :
పరాక్రమం (తెలుగు) – మార్చి 13
రామం రాఘవం ( తెలుగు ) – మర్చి 14
ఆహా :
రేఖాచిత్రం (మలయాళ డబ్బింగ్ ) -మార్చి 13
హాట్ స్టార్ :
పోన్ మాన్ ( మలయాళం ) – మార్చి 14
ఆచారి బా – ( హింది ) – మార్చి 14
తాజావార్తలు
-
Vijay Deverakonda: ‘ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ’.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
-
Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ ట్రైలర్!
-
Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!