థియేటర్లలో ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలు అంటే మోహన్ లాల్ ఎంపురాన్, విక్రమ్ వీర ధీర శూరన్, నితిన్ రాబిన్ హుడ్, నార్నె నితిన్ మ్యాడ్ స్క్వేర్ ఉన్నాయి. వీటితో పాటుగా ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి.
నెట్‌ఫ్లిక్స్ :
జువెల్ థీఫ్ -ది హైస్ట్ బిగిన్స్ ( వెబ్ సిరీస్ ) -మార్చి 27
దేవా – మార్చి 28
అమెజాన్ ప్రైమ్ :
శబ్దం (తెలుగు)- మార్చి 28
మలేనా ( ఇంగ్లీష్ )- మార్చి 29
హాట్‌స్టార్:
ముఫాసా: ది లయన్ కింగ్ (తెలుగు డబ్బింగ్) – మార్చి 26
ఓం కాళీ జై కాళీ (తెలుగు డబ్బింగ్ ) – మార్చి 28
జీ5 ఓటీటీ :
మజాకా (తెలుగు) – మార్చి 28
విడుదల పార్ట్ 2 (హిందీ) – మార్చి 28
రుప్పుగల్ జాకిరతై (తమిళ్)- మార్చి 28
ఆహా ఓటీటీ
ఎక్ట్స్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్ (తెలుగు) – మార్చి 26