Sai Abhyankar : స్టార్ సింగర్ కొడుకు.. సంగీత దర్శకుడిగా సెన్సేషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
20 ఏళ్లు నిండని ఓ నూనుగు మీసాల కుర్రాడు రీసెంట్లీ మ్యూజిక్ సెన్సేషన్ అయ్యాడు. ప్రైవేట్ ఆల్బమ్స్‌తో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. అతడే సాయి అభ్యంకర్. కచ్చి సేరా, ఆసా కూడా, సితిరా పుతిరి సాంగ్స్ వచ్చే వరకు కూడా ఈ యంగ్ బాయ్ స్టార్, సింగర్స్ టిప్పు, హరిణీ కొడుకన్న విషయం ఎవరికీ తెలియదు. జస్ట్ తన టాలెంట్‌తోనే రిజిస్టర్ అయ్యాడు. ఈ ప్రైవేట్ ఆల్బమ్స్‌తో యూత్‌లో మంచి ఫాలోయింగ్ పెంచుకున్నాడు సాయి అభ్యంకర్. ఈ సాంగ్సే అతడికి ఆఫర్లను తెచ్చిపెట్టాయి. లారెన్స్ హీరోగా లోకేశ్ కనగరాజ్ నిర్మాతగా తెరకెక్కుతోన్న బెంజ్ మూవీకి బాణీలు సమకూర్చే ఛాన్స్ కొల్లగొట్టాడు.
ఇలా ఫస్ట్ ఛాన్స్ బ్యాగ్‌లో వేసుకున్నాడో లేదో వరుస ఆఫర్లను చేజిక్కుంచుకుంటున్నాడు ఈ యంగ్ బాయ్. టెస్ట్ రిజల్ట్ రానే లేదూ బిగ్ హీరోల ప్రాజెక్టులకు క్యాచ్ చేస్తున్నాడు. సూర్య-ఆర్జే బాలాజీ కాంబోలో తెరకెక్కుతోన్న సినిమాకు తొలుత ఏఆర్ రెహమాన్ అనుకుంటే ఆయనకున్న కమిట్మెంట్స్ వల్ల తప్పుకున్నారు. ఆ ఆఫర్ సాయి అభ్యంకర్ చేతికి చిక్కింది. అలాగే సెన్సేషనల్ హీరో ప్రదీప్ రంగనాథ్- కీర్తిస్వరన్ కాంబోలో వస్తోన్న సినిమాకు మ్యూజిక్ అందించే ఛాన్స్ దక్కించుకున్నాడు ఈ స్టార్ సింగర్స్ సన్. శింబు తన అప్ కమింగ్ చిత్రాలకు మ్యూజిక్ ఇచ్చే బాధ్యతను ఈ యంగ్ బాయ్ చేతిలో పెట్టాడని టాక్. శింబు 49వ, 51వ చిత్రాలకు అతడే కంపోజర్ అని తెలుస్తోంది. అలాగే అట్లీ – అల్లు అర్జున్ సినిమాకు కూడా సాయి పేరు పరిశీలనలో ఉంది. ఇలా అతి తక్కువ కాలంలో టాప్ మ్యుజిషియన్ గా మారడు ఈ స్టార్ సింగర్ సన్.
Also Read
- Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
- Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
తాజావార్తలు
-
Abhijit Dipke: “రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి”.. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
-
Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
-
Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!