Rohit : ఫ్యామిలీ మ్యాన్ 3 నటుడి అనుమానాస్పద మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ దర్శక ద్వయం రాజ్, డీకే దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’. టాలీవుడ్ నటి సమంత ఈ సిరీస్ లో కీలక పాత్రలో నటించింది. రెండు భాగాలు సూపర్ హిట్ కాగా ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ వచ్చే నెల నుంచి స్ట్రీమింగ్‌కు రానుంది. రోహిత్ బస్ఫోర్ అనే బాలీవుడ్ నటుడు ఫ్యామిలీ మ్యాన్ 3 లో నటించాడు. ఈ సూపర్ హిట్ సిరీస్‌లో నటించిన రోహిత్ బస్ఫోర్ ఉన్నట్టుండి శవమై కనిపించాడు. ఆదివారం సాయంత్రం అస్సాంలోని ఓ జలపాతం వద్ద ఆయన మృతదేహన్నీ గుర్తించారు.
Also Read : VT 15 : కొరియన్ కనకరాజ్ కోసం కసక్ బ్యూటీ
Also Read
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ప్రస్తుతం పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నటుడు రోహిత్ కొన్ని నెలల క్రితం ముంబయి నుంచి గౌహతి వచ్చారు. ఆదివారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి టూర్ కు వెళ్లారు. అయితే ఆరోజు సాయంత్రం నుంచి ఎన్ని సార్లు కాల్ చేసిన తీయకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తీవ్రంగా గాలించగా అస్సాంలోని ఓ జలపాతం వద్ద రోహిత్ మృతదేహాన్ని గుర్తించారు. ఇటీవల ఓ పార్కింగ్ విషయంలో రోహిత్ ముగ్గురు వ్యక్తులతో గొడవ పడ్డాడని, అప్పటి నుండి రోహిత్ పై కక్ష పెంచుకుని వారే హత్య చేసి ఉండొచ్చని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. రోహిత్ ముఖం, తల, ఇతర భాగాలపై గాయాలు కనిపించాయని కేసును దర్యాప్తు చేస్తున్నామని నిందితులను త్వరలోనే గుర్తించి అరెస్ట్ చేస్తామని పోలిసులు తెలిపారు.
తాజావార్తలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!