Wamiqa : చేసిన సినిమాలు అలా.. కంప్లీటైన సినిమాలు.. పరిస్థితి మరోలా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండస్ట్రీలో ఎన్నాళ్ల నుండి కొనసాగుతున్నా సరైన ఐడెంటిటీ కావాలంటే ఓ బ్రేక్ రావాలి. అలాంటి బ్రేకే వచ్చింది వామికా గబ్బీకి బేబీ జాన్ రూపంలో. సినిమా రిజల్ట్ సంగతి పక్కన పెడితే భీభత్సమైన ఆఫర్లను తెచ్చిపెట్టింది. కానీ ఏం లాభం బ్యాడ్ టైం ఆమెను వెంటాడుతోంది. కంప్లీటైన చిత్రాలు థియేటర్లకు రాక, చేతిలో ఉన్న ప్రాజెక్టుల భవితవ్యం తేలక గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటోంది.
Also Read : Thug Life : రికార్డ్ ధర పలికిన తగ్ లైఫ్.. టెలివిజన్ రైట్స్
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
బేబీ జాన్ ప్లాపుల జాబితాలోకి చేరడంతో రాజ్ కుమార్ రావ్‌తో జోడీ కట్టిన ‘భూల్ చుక్ మాఫ్’ పై హోప్స్ పెట్టుకుంది. తీరా ఇప్పుడు ఈ సినిమా థియేటర్ల నుండి తప్పుకుని ఓటీటీకి యూటర్న్ తీసుకుంది. ఇక తమిళంలో ఎప్పుడో కంప్లీట్ చేసిన ఇరవకాలం అయితే పత్తానే లేదు. వస్తుందో రాదో కూడా డౌటే. ఎస్ జే సూర్య హీరోగా చేసిన ఇరవకాలం 2018 నుండి విడుదలకు నోచుకోవడం లేదు. 2023లో స్టార్టైన జయం రవి ఫిల్మ్ జీని కూడా ఇంకా షూటింగ్ కంప్లీట్ కాలేదు. వామికా దశాబ్దన్నర కాలం నుండి యాక్టింగ్ చేస్తున్నప్పటికీ ఓన్ ఇండస్ట్రీ పంజాబీలో తప్ప మిగిలిన ఇండస్ట్రీలో పెద్దగా సత్తా చాటలేకపోతుంది. అయినప్పటికీ మేడమ్ చేతిలో ఆఫర్లకు వచ్చిన ఢోకా లేదు. అరడజనుకు పైగా చిత్రాలున్నాయి. పంజాబీ మూవీ కిక్లీ రిలీజ్‌కు రెడీగా ఉంది. ఇక హిందీలో భూత్ బంగ్లా, దిల్ కా ధర్వాజా ఖోల్ నా డార్లింగ్ చేస్తోంది. మలయాళంలో టికి టాకాకు కమిటైంది. తెలుగులో సుమారు దశాబ్ద కాలం తర్వాత గూడఛారి2లో యాక్ట్ చేస్తోంది. అడవి శేష్ ప్రెస్టిజియస్ ప్రాజెక్టులో ఫీమేల్ లీడ్‌గా యాక్ట్ చేస్తోంది. వీటిలో ఒక్కటైనా వామికాను సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తాయో లేదో.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!