లైంగిక ఆరోణలు నేపథ్యంలో అరెస్ట్ అయిన జానీ మాస్టర్ బెయిల్ పై బయటకు వచ్చాడు. తన డాన్స్ తో నేషనల్ అవార్డు అందుకున్న జానీ మాస్టర్ సినిమా అవాకాశాలు లేక ఇబ్బదులు ఎదుర్కొంటున్నాడు. గతేడాది వచ్చిన పుష్ప -2లో జానీ మాస్టర్ స్పెషల్ సాంగ్ కు కొరియోగ్రాఫీ చేయాల్సి ఉంది. కానీ అరెస్ట్ నేపథ్యంలో ఆ అవకాశన్ని కోల్పోయాడు జానీ మాస్టర్. Also Read : Havish : రోజుకొక సినిమా రిలీజ్ చేయాలని ఉంది అయితే జానీ […]
నువ్విలా, జీనియస్, రామ్ లీలా, సెవెన్ వంటి చిత్రాలతో మెప్పించిన హీరో హవీష్. సినిమా చూపిస్త మావ, నేను లోకల్, ధమాకా, మజాక వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు నక్కిన త్రినాథరావు కాంబోలో రూపొందుతున్న క్రేజీ మూవీ “నేను రెడీ”. ఈ చిత్రాన్ని హార్నిక్స్ ఇండియా ఎల్ ఎల్ పి బ్యానర్ పై నిఖిల కోనేరు నిర్మిస్తున్నారు. కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న “నేను రెడీ” […]
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య వరుస ప్లాపులతో సతమతమవుతున్నాడు. భారీ నమ్మకాలు పెట్టుకున్న కంగువ బిగ్గెస్ట్ డిజాస్టర్ అవగా రెట్రో ప్లాప్ గా నిలిచింది. అయినా సరే వెనకడుగు వేయకుండా హిట్టు కోసం పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యం లో బ్యాక్ టు బ్యాక్ సినిమలను లైన్ లో పెడుతున్నాడు. ప్రస్తుతం ఆర్జే బాలాజీ దర్శకత్వంలో కరుప్పు సినిమాను ఫినిష్ చేసి, తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో సినిమాను సెట్స్ పైకి తీసుకు వెళ్ళాడు. Also […]
అనుపమ పరమేశ్వరన్ కెరీర్ బుల్లెట్ వేగంతో దూసుకెళుతోంది. లైనప్ విషయంలో నిజంగానే జోరు చూపిస్తోంది కానీ సినిమాలు ఆన్ టైంలో థియేటర్లకు రాకుండా ఆమెకే చుక్కలు చూపిస్తున్నారు మేకర్స్. చెప్పుకోవడానికి చేతిలో అరడజనుకు పైగా చిత్రాలున్నాయి. కానీ ఇందులో సగానికి పైగా సినిమాలు సిల్వర్ స్క్రీన్‌పైకి రావడానికి తడబడుతున్నాయి. లాక్ డౌన్ నుండి రీసెంట్లీ జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ వరకు ఇదే పరిస్థితి. Also Read : RC16 : సెట్స్ లో అడుగుపెడుతున్న జాన్వీ.. […]
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబోలో వస్తున్న సినిమా పెద్ది. మైత్రీ మూవీ మేకర్స్ గర్వంగా సమర్పించగా సుకుమార్ రైటింగ్స్ తో కలిసి వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. స్పోర్ట్స్ ప్రధాన అంశంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను బుచ్చి బాబు భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా నటిస్తోంది. ఆ మధ్య రిలీజ్ చేసిన పెద్ది ఫస్ట్ గ్లిమ్స్ […]
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘కూలీ’. అక్కినేని నాగార్జున, రియల్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ సాహిర్, కట్టప్ప సత్యరాజ్ ఇలా ఒక్కో భాష నుండి ఒక్కో స్టార్ హీరోలు నటిస్తున్న ఈ సినిమా ఇండియాస్ బిగ్గెస్ట్ ముల్టీస్టారర్ గా రాబోతుంది. దానికి తోడు బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ క్యామియోలో నటిస్తున్నాడు. ఇంతటి భారీ సినిమా నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ అయింది. […]
అఖిల్ అక్కినేని హీరోగా వస్తున్న చిత్రం లెనిన్. వినరో భాగ్యం విష్ణు కదా ఫేమ్ మురలీ కిషోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అన్నపూర్ణ, మనం, సితార ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీ లీలను తీసుకుని 8 రోజుల పాటు షూటింగ్ కూడా చేసారు. ఆ మధ్య రిలీజ్ చేసిన గ్లిమ్స్ లో కూడా శ్రీలీలకు సంబందించిన సీన్స్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమా నుండి […]
సమాజంలో రోజు రోజుకి నేరాలు పెరిగి పోతున్నాయి. మరి ముఖ్యంగా రేపటి భవిష్యత్తును కాపాడాల్సిన యువత మత్తులో మునిగి తేలుతున్నారు. సిగరెట్, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్ధాలకు బానిసలుగా మారి బంగారం లాంటి భవిష్యత్తును పాడుచేసుకుంటున్నారు. వీటిని అరికట్టి యువతను సక్రమైన మార్గాల్లో నడిపేందుకు ప్రభుత్వాలు తగు చర్యలు చేపడుతున్నాయి. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగ మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జలవిహార్ వద్ద ర్యాలీ మరియు మానవహారం నిర్వహించారు. Also Read : Shocking […]