Parashakti : ఇద్దరి హీరోల మధ్య చిచ్చు రేపిన టైటిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ మల్టీటాలెంటెడ్ హీరో విజయ్ ఆంటోనీ తన మైల్ స్టోన్ మూవీ శక్తి తిరుమగన్ టైటిల్ విషయంలో గట్టిగానే హర్ట్ అయినట్టున్నాడు. ఈ 25వ సినిమా కోసం తొలుత పరాశక్తి అనే టైటిల్ ఫిక్స్ చేసుకున్నాడు. ఇదే పేరుతో అన్ని భాషల్లో రిలీజ్ చేయాలనుకున్నాడు. కానీ అదే టైంలో శివకార్తీకేయన్ 25వ సినిమా కూడా ఇదే టైటిల్‌ని సెట్ చేసుకుంది. సుధాకొంగర దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ప్రాజెక్టుకు పరాశక్తి టైటిల్ కన్ఫర్మ్ చేశారు మేకర్స్. దీంతో టైటిల్ విషయంలో శివకార్తీకేయన్, విజయ్ ఆంటోనీల మధ్య సైలెంట్ వార్ నడిచినట్లు కోలీవుడ్ టాక్. చివరకు లీగల్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో టైటిల్ శివకు త్యాగం చేసి తన ప్రాజెక్టుకు టైటిల్ మార్చుకున్నాడు ఈ బిచ్చగాడు హీరో.
Also Read : KOTA : కోటశ్రీనివాసరావు కోసం కదలివచ్చిన జనసేనాని
Also Read
- Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్'తో యష్.. అంతా ఒట్టిదేనట!
- Vijay Deverakonda : నా సినిమాలకు టికెట్ ధరలు ఎప్పటికీ పెంచబోను.. విజయ్ దేవరకొండ కీలక నిర్ణయం!
- Vijay Deverakonda: 'రణబాలి'లో హింస ఎక్కువే.. కానీ ఆనాటి వాస్తవాలతో పోలిస్తే తక్కువే:
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
తమిళంలో శక్తి తిరుమగన్, తెలుగులో భద్రకాళిగా పేరు మార్చాడు. ఈ మూవీని స్కామ్, పొలిటికల్ డ్రామాతో యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ అరుణ్ ప్రభు. ఈ ప్రాజెక్టును సొంత నిర్మాణ సంస్థపై విజయ్ ఆంటోనీ నిర్మించి మ్యూజిక్ అందిస్తున్నాడు. సెప్టెంబర్ 5న తమిల్‌లో శక్తితిరుమగన్ గా, తెలుగులో భద్రకాళిగా ఒకే రోజు రిలీజ్ చేస్తున్నట్లు ఎనౌన్స్ చేశాడు విజయ్ ఆంటోనీ. అంటే సరిగ్గా శివకార్తీకేయన్ మదరాసి వస్తున్న రోజే శక్తి తిరుమగన్ మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు ఈ కోలీవుడ్ హీరో. మదరాసి వస్తుందని తెలిసి కూడా తన సినిమాను దింపాలని ప్లాన్ చేస్తున్నాడంటే పరాశక్తి టైటిల్ విషయంలో గట్టిగానే హర్ట్ అయినట్లున్నాడు విజయ్. లేక మదరాసి ఆటైంకి తప్పుకునే ఛాన్సైనా ఉండాలి.
తాజావార్తలు
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
-
Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
-
Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
-
Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!