పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు జోరు చూస్తుంటే గత సినిమాల తాలూకు రికార్డులు బద్దలు కొట్టేలా ఉన్నాడు. మొదటి రోజు ఓపెనింగ్స్ ఊహించిన దానికి మించి ఉండేలా కనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన హరిహర వీరమల్లు హంగామా కనిపిస్తోంది. పవర్ స్టార్ ను ఎప్పడెప్పుడు స్క్రీన్ మీదా చూస్తామా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. మరికొన్ని గంటల్లో హరిహరుడు వీరతాండవం చేయబోతున్నాడు. Also Read : HHVM : వామ్మో.. పవన్ […]
సరిగ్గా ఒక నెల క్రితం హరిహర వీరమల్లు సినిమా అంటే పట్టించుకునే వారే లేరు. కేవలం అది ఒక పవన్ కళ్యాణ్ సినిమా మాత్రమే. అటు ఫ్యాన్స్ కూడా OG మత్తులో హరిహర వీరమల్లును లైట్ తీసుకున్నారు. అందుకు కారణం లేకపోలేదు. నాలుగేళ్లుగా సెట్స్ పైనే ఉండడం, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వ భాద్యతల నుండి తప్పుకోవడంతో ఈ సినిమాపై ఉన్నకాస్త కూస్తో బజ్ కూడా పోయింది. అలానే అనేక మార్లు రిలీజ్ వాయిదా వేయడం, నిర్మాత థియేట్రికల్ […]
తమిళ స్టార్ హీరో సూర్య హిట్ కొట్టి ఎన్నేళ్లు అవుతుందో. బ్యాక్ టు బ్యాక్ ప్లాపులతో ఇబ్బంది పడుతున్నాడు సూర్య. ఈ దఫా హిట్ కొట్టేందుకు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. రురల్ బ్యాక్‌డ్రాప్ నేపధ్యంలో వస్తున్న ఈ సినిమాకు ‘కరుప్పు’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసి పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ […]
తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మానియా మొదలైంది. పవర్ స్టార్ కథానాయకుడిగా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం హరి హర వీరమల్లు. ఎ.ఎం. రత్నం పవర్ స్టార్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రానికి ఎం ఎం జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. నేడు ప్రీమియర్స్ తో విడుదల కానున్న ‘హరి హర వీరమల్లు’ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. వెండితెరపై పవర్ స్టార్ ను చూసేందుకు థియేటర్స్ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ మొత్తానికి అన్ని అడ్డంకులు దాటి మరికొన్ని గంటల్లో థియేటర్స్ లో అడుగుపెడుతున్నాడు. నాలుగేళ్లుగా షూటింగ్ చేసుకున్న ఈ సినిమాను ఎ.ఎం. రత్నం నిర్మించగా ఆయన కుమారుడు ఎ.ఎం. జ్యోతి కృష్ణ మరియు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న పవన్ కళ్యాణ్ సినిమా కావడంతో క్రేజ్ హై లెవల్ లో ఉండడంతో బయ్యర్స్ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘హరి హర వీరమల్లు’ ఈ రోజు రాత్రి 9.30 గంటలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ తో విడుదల కాబోతుంది. ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఏఎం రత్నం నిర్మించారు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. బ్రో తర్వాత పవర్ స్టార్ మూడేళ్ళ గ్యాప్ తర్వాత […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. మరికొన్ని గంటల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో రిలీజ్ తో కానుంది. మూడేళ్ల తర్వాత వస్తున్న పవన్ మూవీ కావడంతో ఫ్యాన్స్ హంగామా మాములుగా లేదు. ముఖ్యంగా ఏపీలో ఈ సినిమా రిలీజ్ కాబోతున్న థియేటర్స్ వద్ద కోలాహలం ఓ రేంజ్ లో ఉంది. ఇదిలా ఉండగా నైజాంలో హరిహర వీరమల్లు రిలీజ్ […]
లవ్ ఇన్య్సురెన్స్ కంపెనీ మూవీ చేయాలని విఘ్నేశ్ శివన్ ఏ నిమిషంలో ఫిక్స్ అయ్యాడో కానీ సమస్యల మీద సమస్యలు పుట్టుకొస్తునే ఉన్నాయి. 2019లోనే శివకార్తీకేయన్‌తో తీయాలనుకున్నాడు. లైకా కూడా ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకు వచ్చింది. కానీ బడ్జెట్ ఇష్యూ వల్ల సినిమా ఆగిపోయింది. అప్పట్లోనే విఘ్నేశ్ భారీ బడ్జెట్ చెబితే వెనక్కు తగ్గిందట లైకా. లైకా పోతే నేను తీయేలేనా అని ఫిక్సైన విఘ్నేశ్ మరో నిర్మాణ సంస్థతో కలిపి ఈ సినిమాకు దర్శకుడిగానే కాదు […]
ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కంటెంట్‌తో ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న జీ5 ..దేశంలోని ఓటీటీ మాధ్యమాల్లో ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంది. దేశంలో వన్ ఆప్ ది బిగ్గెస్ట్ ఓటీటీ మాధ్యమాల్లో ఒకటైన జీ5 ఇప్పుడు భైరవం సినిమాతో ఆకట్టుకుంటోంది. మే 30న థియేటర్స్‌లో విడుదలై ప్రేక్షకులను మెప్పించిన ‘భైరవం’ మూవీ జీ5లో జూలై 18 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. సిల్వర్ స్క్రీన్‌పై అలరించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోనూ రికార్డ్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే 100 మిలియన్ […]