HHVM : హరిహర వీరమల్లు నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. ఆ సీన్లు కట్ చేసిన మేకర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మూడేళ్ల విరామం తర్వాత పవర్ స్టార్ సినిమా రిలీజ్ అయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చుసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ సందడి నెలకొంది. థియేటర్స్ వద్ద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. గత రాత్రి ప్రీమియర్స్ తో విడుదలైన ఈ సినిమాలో పవర్ స్టార్ నటనకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇన్నేళ్ల తర్వాత కూడా పవర్ స్టార్ లో ఆ గ్రేస్. ఈజ్ అలాగే ఉందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల పట్ల నెగిటివ్ టాక్ విపరీతంగా వస్తోంది.
Also Read : WAR 2 : ఆకాశంలో వార్ 2.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్కై రైటింగ్ తో రచ్చలేపారుగా
Also Read
ముఖ్యంగా సినిమాలోని సెకండాఫ్ పై మిక్డ్స్ రెస్పాన్స్ వస్తోంది. ఎడిటింగ్ సరిగా లేదని అలాగే కీలకమైన సన్నివేశాలలో VFX వర్క్ అసలు బాలేదని చాలా పేలవంగా ఉందని మేకర్స్ కనీసం వాటి మీద ద్రుష్టిపెట్టలేదని కామెంట్స్ విపించాయి. అలాగే డబ్బింగ్ వర్క్ కూడా సరిగా లేదని ప్రీమియార్స్ చుసిన ఆడియెన్స్ నుండి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ కామెంట్స్ పై మేకర్స్ సమాలోచనలు చేసుకున్న ఎక్కడైతే సీజీ వర్క్ బాలేదని కామెంట్స్ వినిపించాయో ఆ సీన్స్ ను తొలగించేసారట మేకర్స్.సెకండాఫ్ ను ఎడిట్ చేసి లేటెస్ట్ వర్షన్ ను నేడు రిలీజ్ చేసారని టాక్ వినిపిస్తోంది. మరి లేటెస్ట్ వర్షన్ టాక్ ఎలా ఉంటుందో చూడాలి. ఇదిలా ఉండగా నేడు ఈ సినిమా సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించబోతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఈవెంట్ కు రానున్నారు.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!