మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పెన బుచ్చి బాబు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం పెద్ది. కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ (శివన్న) ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. రామ్ చరణ్ , శివన్న కలిసి నటిస్తున్న కీలక యాక్షన్ సన్నివేశాన్ని హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ సీక్వెన్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని యూనిట్ వర్గాల టాక్. Also Read : Jailer2 shooting […]
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో వచ్చిన జైలర్ ఎంతటి సంచలనం సృష్టించిందో చెప్పక్కర్లేదు. ప్రస్తుతం జైలర్ కు సీక్వెల్ గా జైలర్ 2 ను తెరకెక్కిస్తున్నాడు నెల్సన్. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. అయితే ఈ సినిమా సెట్లో సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన పని యూనిట్‌ను ఆశ్చర్యానికి గురిచేసింది. రజనీకాంత్ వయసును మించి చూపిన ఎనర్జీ మరియు డెడికేషన్ యూనిట్ మొత్తాన్ని మెస్మరైజ్ చేసింది. […]
బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న అఖండ 2 పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. అఖండ విజయానంతరం ఈ సీక్వెల్‌పై క్రేజ్ మరింత పెరిగింది. ఇటీవల రిలీజ్ చేసిన ఈ సినిమా యాక్షన్ ట్రైలర్ తో సినిమా పై బజ్ అమాంతం పెరిగింది. భారీ అంచానాల మధ్య, భారీ ఎత్తున డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ కు రెడీ అయింది అఖండ […]
ఛావా సినిమాలో ఔరంగజేబ్‌గా అక్షయ్ ఖన్నా తన పీక్ పెర్ఫార్మెన్స్ చూపించాడు. చరిత్రలో క్రూరుడిగా నిలిచిన ఔరంగజేబ్ ఇమేజ్‌ని స్క్రీన్ మీద రియలిస్టిక్‌గా ఆవిష్కరించాడు. పాత్రలోని అహంకారం, పొలిటికల్ స్ట్రాటజీస్, ఎమోషనల్ షేడ్స్ అన్నీ కలిపి ఆయన లుక్‌లో బలంగా ప్రతిబింబించాయి. ఈ నెగటివ్ రోల్ ఆయన వెర్సటైల్ యాక్టింగ్‌కి మరో హైలైట్‌గా నిలిచింది. Also Read : Urvashi : దబిడి.. దిబిడి బ్యూటీకి తెలుగులో ఆఫర్స్ కరువు పాకిస్తాన్ టెర్రరిజాన్ని రూపుమాపేందుకు ఇండియన్ రా ఏజెన్సీ […]
బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా పదేళ్ల క్రితం తన 19వ ఏట ‘సింగ్ సాబ్ ది గ్రేట్’ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. స్కిన్‌షోకు తెరలేపినా ఈఅమ్మడికి వచ్చిన ఆఫర్స్ అంతంత మాత్రమే. తెలుగులో ఎంట్రీ ఇచ్చిన మూడేళ్లల్లో ఐదు సినిమాలు చేసింది. ఊర్వశి రతౌలా బ్లాక్ రోజ్ సినిమాలోని ఐటంసాంగ్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అయితే బ్లాక్ రోజ్ మూవీలో ఐటంసాంగ్ చేసిన సంగతే తెలీదు. ఆ సినిమా తర్వాత తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు […]
అమరన్ సినిమాతో ఒక్కసారిగా కోలీవుడ్ లో రాజ్ కుమార్ పెరియసామి పేరు మారుమోగింది. అమరన్ తో శివకార్తీకేయన్ కు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చాడు రాజ్ కుమార్ పెరియసామి. ప్రస్తుతం ధనుష్ హీరోగా సినిమా చేస్తున్నాడు రాజ్ కుమార్. మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నాడు. అమరన్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. గ్రాండ్ గా మొదలైన ఈ సినిమా షూటింగ్ కు ఇటీవల బ్రేక్ పడింది. తానూ ఈ చిత్రాన్ని నిర్మించలేనని […]
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డిరెక్టన్ లో అఖండకు సీక్వెల్ గా వస్తున్న చిత్రం ‘అఖండ-2. ప్రగ్య జైస్వాల్, సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన అఖండ 2 ఫస్ట్ గ్లిమ్స్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అత్యంత భారీ బడ్జెట్ పై 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ అచంట-గోపీ అచంట నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ […]
మాస్ జాతర : రవితేజ, శ్రీలీల కాంబినేషన్ లో భాను భోగవరపు తెరకెక్కించిన మాస్ జాతర భారీ అంచనాల మధ్య నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాని, ఊహించని రేంజ్ లో డిజాస్టర్ రిజల్ట్ ఎదురైంది. ఈనెల 28 నుంచి నెట్ ఫ్లెక్స్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది శశివదనే పలాస ఫేమ్ రక్షిత్, కోమలి జంటగా, గోదావరి అందాలు బ్యాక్ డ్రాప్ లో, ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన సినిమా శశివదనే, అక్టోబర్ […]