Tollywood : మిడ్ రేంజ్ హీరోలు మేల్కోవాల్సిన టైమ్ వచ్చింది.. లేకుంటే అంతే సంగతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లో ఉన్నంత మంది హీరోలు మరే ఇతర ఇండస్ట్రీలో లేరు. వారిలో కూడా టైర్ 1 హీరోల కంటే టైర్ 2 హీరోలు మన వద్ద చాలా మంది ఉన్నారు. వీరికి స్టాండర్డ్ ఫ్యాన్ బేస్ కొంత వరకు ఉంటుంది కానీ సినిమా టాక్ తేడా వస్తే మాట్ని షో నుండి థియేటర్స్ ఖాళీగా దర్శనమిస్తాయి. గతంలో ఏడాదికి నాలుగైదు సినిమాలు చేసే మిడ్ రేంజ్ హీరోలు ఇప్పుడు ఏడాదికి ఒకటి లేదా రెండు మాత్రమే చేస్తున్నారు. పోనీ వాటితో ఏమైనా హిట్ కొడుతున్నారా అంటే అది లేదు.
Also Read : Akhanda2 : అఖండ 2.. ఒక్క టికెట్ ధర రూ. 2 లక్షలు.. ఎక్కడంటే?
Also Read
- Rashmika Mandanna: గానకోకిల బయోపిక్‌లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
- The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని 'ది ప్యారడైజ్' టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
ఇటివల మిడ్ రేంజ్ హీరోల నుండి వస్తున్న సినిమాలు అవి కలెక్ట్ చేస్తున్న కలెక్షన్స్ చూస్తుంటే మిడ్ రేంజ్ స్టార్లు మేల్కోవాల్సిన టైమ్ వచ్చింది. పదే పదే నాసిరకం స్క్రిప్ట్ లు ఎంచుకోవడం వల్ల ప్రేక్షకులకు వారిపై నమ్మకం పోతుందని మంచి సినిమాలు చేసిన కూడా ఆడియెన్స్ థియేటర్స్ వైపు అడుగులు వేయరని యువ మరియు మిడ్ రేంజ్ హీరోలు గ్రహించాల్సిన సమయం వచ్చింది. వరుసగా నాలుగు లేదా ఐదు ప్లాప్ సినిమాలు చేసిన తర్వాత, మంచి సినిమా చేసిన కూడా ప్రేక్షకులు రావడం లేదు అందుకు ఉదారహరణ రామ్ పోతినేని నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా. వరుస భారీ డిజాస్టర్ సినిమాలు చేసిన రామ్ ఇప్పుడు ఒక మంచి సినిమా చేసిన కూడా కలెక్షన్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయి. మరి ఆ హీరో చేసిన గత సినిమాలు అనుభవం అలాంటిది మరి. ఇది కేవలం ఒక ఉదరహరణ మాత్రమే. దాదాపు మిడ్ రేంజ్ హెరాలందిరిది ఇదే పరిస్థితి. ఇక మిడ్ రేంజ్ హీరోలు తెలుసుకోవాల్సిందే ఇంకొకటి సినిమాకు సినిమాకు మధ్య 1.5 సంవత్సరాల గ్యాప్ తీసుకోవడం కూడా వారు కెరీర్‌లో ఈ దశలో వారు చేసే అతి చేస్తున్నపెద్ద తప్పు. మిడ్ రేంజ్ హీరోలు ఇక నుండైనా కంబినేషన్స్ పై కాకుండా కథలపై ద్రుష్టి పెట్టి వరుసగా సినిమాలు చేస్తే వారి కెరీర్ కు మంచిది.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!