Inter-Caste Marriage: ఇంటర్ కాస్ట్ మ్యార్యేజ్ చేసుకుంటే….మరీ ఇంత దారుణమా…
- ప్రేమ జంటను దారుణంగా అవమానించిన గ్రామపెద్దలు
- ప్రేమ జంట మొఖానికి నల్ల రంగుపూసి..
- చెప్పుల దండలతో ఊరేగించిన గ్రామపెద్దలు
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న ఓ జంటను దారుణంగా అమమానించారు ఓ గ్రామ పెద్దలు. అయితే ఎక్కువ వేరే కులం అబ్బాయి, అమ్మాయి పెళ్లి చేసుకుంటే.. హత్య చేయడమో.. లేక విడదీయడమో చేస్తూంటారు. కానీ ఇక్కడ మాత్రం ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి ఆ జంటకు చెప్పుల దండ మెడలో వేసి రోడ్లపై ఊరేగించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Read Also: Bigg Boss: బిగ్ బాస్ విన్నర్ గా టీవీ నటి, యాంకర్
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న ఓ ప్రేమ జంటను ఝార్ఖండ్ లోని ఓ గ్రామంలో చెప్పుల దండ వేసి ఊరేగించారు. పైగా వారు గొప్ప పని చేసామని.. వారిని గ్రామంలో తిప్పుకుంటూ.. వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టి వారి దారుణంగా అమమానించారు. ముందుగా పంచాయితీ నిర్ణయం ప్రకారం వారికి పెళ్లి చేసి.. ఆ తర్వాత ఇద్దరి ముఖానికి నల్లటి రంగు పూసి.. చెప్పుల దండలు వేసి ఊరేగించారు. ఈ ఘటనను వీడియో తీసి ఎంజాయ్ చేస్తున్నారు..
Read Also: Cash Found in Smuggler’s House: ఓ ఇంట్లో భారీగా నోట్ల కట్టలు.. లెక్కపెట్టలేక అలసిపోయిన పోలీసులు
ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. వాళ్లు మనుషులా.. మృగాలా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ‘ఇది ప్రేమ తిరుగుబాటు.. అవమానం కాదు గౌరవం.. ఇది ప్రేమికుల ఓటమి కాదు సమాజం వైఫల్యం’ అంటూ కుల, మత పిచ్చి గురించి ప్రస్తావించారు. ‘అరేంజ్డ్ మ్యారేజ్‌లో ఎన్ని బంధాలనైనా ఒప్పుకుంటారు కానీ విశ్వసనీయ ప్రేమ మాత్రం శిక్షించబడుతుంది’, ‘సమాజం ప్రేమను తప్ప అన్నింటిని అంగీకరిస్తుంది.. ఇలాంటి వారిని జైలులో పెట్టాలి’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
🔥 प्रेम का विद्रोह: यह अपमान नहीं, सम्मान है! 🔥जब समाज प्रेम को स्वीकार करने के बजाय उसे जूतों की माला पहनाकर अपमानित करता है, तो यह केवल प्रेमियों की नहीं, बल्कि समाज की ही हार होती है।समाज की रूढ़िवादिता: ये जूतों की माला समाज की उस सड़ी-गली सोच का प्रतीक है,,👇 pic.twitter.com/SdwpGHO3eA
— Neer (@neeridresi) November 9, 2025
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!