ఢిల్లీలోని వెస్ట్ బీహార్‌లోని విశ్వ భారతి పాఠశాలకు బాంబు బెదిరింపు కాల్ ..ఈ మెయిల్స్ వచ్చాయి. దీంతో భయాందోళనలు మొదలయ్యాయి. పోలీసులు, బాంబు స్క్వాడ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. కానీ ఎలాంటి అనుమానాస్పద వస్తువు దొరకకపోవడంతో.. పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. Read Also: Horror:దారుణం.. భార్యను సుత్తెతో కొట్టి హత్య.. ఆపై భర్త కూడా… పశ్చిమ విహార్ తూర్పు పోలీస్ స్టేషన్‌కు విశాల్ భారతి పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ నుండి PCR కాల్ […]
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి భార్య మరొక వ్యక్తితో కలిసి ఉండడాన్ని చూసి భర్త తట్టుకోలేకపోయాడు. వెంటనే అతడిపై దాడి చేసాడు. కానీ ఆ భార్య కలిసేందుకు వచ్చింది అతడిని కాదు. మరో వ్యక్తినని తెలియడంతో.. విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. Read Also:Viral Video: మీరెక్కడి మనుషులురా బాబు.. తినే తిండి మీద ఊయమేంట్రా.. ఈ కేసులో ఒక హోటల్ గది, వ్యభిచారం పుకార్లు ఆ ప్రాంతాన్ని దిగ్భ్రాంతికి […]
ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను సుత్తితో కొట్టి హత్య చేశాడు. అనంతరం తాను ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. Read Also: Viral Video: మీరెక్కడి మనుషులురా బాబు.. తినే తిండి మీద ఊయమేంట్రా.. గంగాఘాట్ పీఎస్ పరిధి లాల్తఖేడ గ్రామంలో రాజేష్ అనే వ్యక్తి తన భార్య సీమా లోధిని తలపై సుత్తితో కొట్టి హత్య చేశాడు. అనంతరం భార్య హత్య విషయం […]
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశిలో ఒక అవమానకరమైన, అమానవీయ సంఘటన జరిగింది. మనం ఆహారాన్ని పరబ్రహ్మ స్వరూపంగా పిలుస్తుంటాం. ఓ రెస్టారెంట్ ఉద్యోగి తినే ఫుడ్ లో ఉమ్మేసాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. స్థానిక రెస్టారెంట్లో తందూరీ రోటీపై ఒక వ్యక్తి ఉమ్మి వేస్తున్నట్లు ఆన్లైన్లో వీడియో కనిపించడంతో హిందూ సంస్థలు గురువారం ఇక్కడ ప్రదర్శనలు నిర్వహించాయి. Read Also: Types of Anesthesia: అసలు అనస్థీషియా ఎందుకు ఇస్తారు.. ఎప్పుడు ఇస్తారో […]
ఏదైనా శస్త్రచికిత్సకు ముందు రోగికి అనస్థీషియా ఇస్తారని మీకు తెలుసా? సర్జరీ చేసే ప్రాంతంలో నొప్పి తెలియకుండా ఉండేందుకు ఇలా చేస్తారు. దీంతో ఈ ప్రాంతం తిమ్మిరిగా మారుతుంది. దీంతో రోగి నొప్పి, ఒత్తిడి, అసౌకర్యాన్ని అనుభవించకుండా చేస్తుంది. అయితే అనస్థీషియా అనేది పెద్దలకు మాత్రమే. చిన్న ఆపరేషన్ల సమయంలోనే కాకుండా నొప్పి నివారణ విధానాల్లోనూ ఉపయోగించబడుతుంది. అయితే అనస్థీషియా ఇచ్చేందుకు ప్రత్యేకంగా అనస్థీషియాలజిస్టులు ఉంటారు. ప్రతి సక్సెస్ఫుల్ సర్జరీ వెనుక కీలకపాత్ర పోషిస్తారు. పేషెంట్లలో కాన్ఫిడెన్స్, […]
బెంగుళూరులో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ దారుణంగా వ్యవహరించాడు. రక్షించే వాడే భక్షించే వాడైన్నట్లుగా ప్రవర్తించాడు. బైక్ చెక్ చేయాల్సిన కానిస్టేబుల్ రైడర్ పై చేయిచేసుకున్నాడు. కారణం లేకుండానే అతడిపై చేయిచేసుకోవడంతో.. ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం వీడియో తెగ వైరల్ అవుతుంది. Read Also:Viral Video: మీరెక్కడి మనుషులురా బాబు.. తినే తిండి మీద ఊయమేంట్రా.. సిల్క్ బోర్డ్ జంక్షన్ సమీపంలో వన్ వేకు ఎదురుగా ప్రయాణించాడు ఓ ప్రయాణికుడు. బైక్ […]
ఉత్తరప్రదేశ్‌లో కేవలం లక్ష రూపాయల కోసం కన్న కొడుకునే కిడ్నాప్ చేసింది ఓ తల్లి. తన 10 ఏళ్ల కొడుకును కిడ్నాప్ చేసి, అతని తండ్రి నుండి లక్ష రూపాయలు డిమాండ్ చేసింది. ఫేక్ కిడ్నాప్ గా తేల్చారు పోలీసులు . అనంతరం మహిళను అరెస్ట్ చేశారు. Read Also: Murder: తల్లి అక్రమ సంబంధం.. తండ్రి హత్య.. పట్టించిన కొడుకు పూర్తి వివరాల్లోకి వెళితే…ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో ఒక అవమానకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక […]
ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో దారుణం చోటుచేసుకుంది. తన భర్తను చంపేందుకు కుట్ర పన్ని ఈ రిక్షా డ్రైవర్ తో హత్య చేయించింది. మొదట్లో అందరూ ప్రమాదమని అనుకున్నారు. ఆ దంపతుల ఎనిమిదేళ్ల కుమారుడు పోలీసులకు అసలు విషయం చెప్పడంతో నిజం బయటపడింది. దీంతో ఆటో డ్రైవర్, మహిళను అదుపులోకి తీసుకున్నారు. Read Also: 3Years Boy: థర్డ్ ఫ్లోర్ నుంచి గాలి పటం అందుకోబోతూ.. పూర్తి వివరాల్లోకి వెళితే.. రెండు రోజుల క్రితం, హనుమంత్లాల్ తన భార్య పూజ […]
లక్నోలోని మదియాన్వ్లో విషాదం చోటుచేసుకుంది. అజీజ్ నగర్ ప్రాంతంలోని మూడో అంతస్తులోని టెర్రస్ పై ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారి అనీస్ గాలి పటం పట్టుకునే ప్రయత్నంలో బ్యాలెన్స్ కోల్పోయి కిందపడి చనిపోయాడు. దీంతో ఆ చిన్నారి కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. అనీస్ తండ్రి నాసిద్ అలీ రిక్షా నడుపుతూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆ పిల్లవాడు ఇంటి పైకప్పుపై గాలిపటం పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా. అతను బ్యాలెన్స్ తప్పి వీధిలో పడిపోయాడు. దీంతో బాలుడు చనిపోయాడు. Read […]
ఉత్తర ప్రదేశ్ లక్నోలో విషాదం చోటుచేసుకుంది. 13 ఏళ్ల బాలుడు గంటల తరబడి మొబైల్ గేమ్స్ ఆడి హఠాత్తుగా మరణించాడు. దీంతో బాలుడి కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మొబైల్ గేమ్స్ ఆడుతున్నప్పుడు అకస్మాత్తుగా చనిపోవడాన్ని సడన్ గేమర్ డెత్ అంటారు. Read Also:Woman Hires Witch: మాజీ ప్రియుడిపై ప్రతీకారం తీర్చుకోవడానికి.. ఆమె ఎంత పని చేసిందో తెలుసా… ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు చెందిన 13 ఏళ్ల బాలుడు వివేక్ తన మంచం మీద పడుకుని, […]