ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉన్న ఓ పార్క్ ఓ జంట నడుస్తుండగా.. వారికి ఒక బ్లూ కలర్ లో ఉన్న గుడ్డు దొరికింది. మానవతా దృక్పథంతో వారు ఆ గుడ్డును 50 రోజులు పొదిగారు. గుడ్డు పగిలి దానిలోంచి ఓ పక్షి బయటకు వచ్చింది. 50 రోజుల రోగి సంరక్షణ తర్వాత, ఒక చిన్న కోడిపిల్ల పొదగడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. దాన్ని తీసుకువచ్చి పెంచి పెద్ద చేసిన వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్త వైరల్ అవుతుంది. […]
కోర్టు గదిలో తీవ్రమైన వాదనలు లేదా న్యాయమూర్తులు న్యాయవాదులను తిట్టడం వంటివి తరచుగా వింటాము లేదా చూస్తాము. కానీ ప్రస్తుతం, ఢిల్లీ హైకోర్టు వర్చువల్ అంటే ఆన్లైన్ విచారణకు ముందు జరిగిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. చట్టాన్ని కాపాడాల్సిన న్యాయవాదే ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. Read Also:lip kiss :మరీ ఇంత కరువులో ఉన్నావేంట్రా.. వాళ్లతో కూడానా.. చట్టాలను రక్షించాల్సిన ఓ న్యాయవాది కోర్టులో వాదనలు జరుగుతుండగానే పాడుపనులు చేస్తూ […]
ట్రైన్ లో ఎంతో మంది ప్రయాణిస్తుంటారు. వారితో పాటు ట్రాన్స్ జెండర్స్ రైలులో వెళుతున్న వారి నుంచి డబ్బులు డిమాండ్ చేస్తారు. కొందరు ఎంత ఇచ్చిన తీసుకుని వెళ్లిపోతారు. కానీ కొందరు మాత్రం డబ్బులు ఇవ్వక పోతే.. గళ్లలు పట్టుకోవడం..అసహ్యంగా తిట్టడం.. కొందరైతే దారుణంగా కొట్టడం వంటివి చేస్తుంటారు. దీంతో జనాలు ట్రైన్ లో వెళ్లాలంటే భయపడుతుంటారు. వీరు ముఖ్యంగా పురుషులనే టార్గెట్ చేస్తుంటారు. ట్రాన్స్ జెండర్ లో కొందరు మంచి వారు ఉన్నారు. అయినప్పటికి ఎక్కువ […]
నార్త్ ఇండియాలో ప్రతి సంవత్సరం కర్వా చౌత్ పండగ జరపుకుంటారు. ఈ పండగలో భార్య తన భర్త ఆరోగ్యంగా.. నిండు నూరేళ్లు బతకాలని కోరకుంటూ.. మహిళలు ఉదయం నుంచి ఉపవాసం ఉంటారు. అనంతరం మహిళలు ఓ పున్నమి రాత్రి చంద్రుడిని చూసి .. ఆ తర్వాత తమ భర్త మొఖం చూస్తారు.. ఇదంతా సాధారణమే అయినప్పటికి ఇక్కడ ఓ వింత చోటు చేసుకుంది. అదేంటంటే.. ఒకే అమ్మాయి ఇద్దరిని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఆ అమ్మాయి మొదట […]
పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది, దానితో పాటు ప్రతి సంవత్సరం సృజనాత్మకత పెరుగుతుంది. పెళ్లికి ముందు ప్రీ-వెడ్డింగ్ షూట్స్ ఒక పెద్ద ట్రెండ్‌గా మారాయి. కానీ ఈ ఫ్రీ వెడ్డింగ్ షూట్స్ ప్రస్తుతం కొత్త పుంతలు తొక్కుతుంది. ఓ జంట ఏకంగా గాల్లోనే ఫ్రీ వెడ్డింగ్ షూట్ చేసారు. దీని కోసం పెద్ద క్రేన్ ను వాడారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Read Also:Venis: గూగుల్ ను నమ్మి కాలువలో పడ్డ […]
సాధారణంగా మనకు అడ్రస్ తెలియకుంటే.. ఎవరైనా అడిగి వెళతాం. లేకపోతే.. గూగుల్ మ్యాప్ పెట్టుకుని వెళ్తాం. అయితే ఇక్కడ గూగుల్ మ్యాప్ నమ్మి ముందుకెళ్లిన యువతి ఏకంగా కాలువలో పడిపోయింది. దీంతో ఆమెకు గాయాలయ్యాయి. అయితే.. దీనికి సంబంధించిన వీడియో రల్ అయింది. దీంతో ఇటాలియన్ నగరంలో గూగుల్ మ్యాప్స్ విశ్వసనీయత గురించి మరోసారి చర్చకు దారితీసింది. Read Also: Lion vs Leopard: అడవిలో రెండు సమ ఉజ్జీల భీకర పోరాటం.. చివరకు ఎమైందంటే.. ఒక […]
అడవిలో రెండు సమ ఉజ్జీలు ఆహారం కోసం పోరాడుతుంటే ఎలా ఉంటుంది. చూడడానికే చాలా భయంకరంగా ఉంటుంది. కదా.. సింహాలు, చిరుతపులులు, పులులు వంటివి తరచూ ఆహారం కోసం, ఉనికి చాడుకోవడం కోసం ఒక దానికొకటి కొట్టుకుంటూ ఉంటాయి. క్రూర మృగాల భీకర పోరాటాన్ని సోషల్ మీడియాలో ఓ వ్యక్తి పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారిపోయింది. Read Also: Student Dies: స్కూల్ కు చెప్పులతో వచ్చిన విద్యార్థిని.. చెంప దెబ్బ కొట్టిన […]
చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. కేవలం ఇన్సూరెన్స్ పైసల కోసం వ్యక్తిని హత్యచేసారు. అనంతరం ముక్కలుగా కోసి చెరువులో పడేశారు. చిత్తూరు జిల్లా నగరి మండలం ఎం.కొత్తూరు చెరువులో మూడున్నర నెలల తరువాత మృతదేహం ముక్కలుగా దొరకడంతో.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. Read Also:Student Dies: స్కూల్ కు చెప్పులతో వచ్చిన విద్యార్థిని.. చెంప దెబ్బ కొట్టిన ప్రిన్సిపాల్.. తర్వాత ఏమైందంటే.. ఇన్సూరెన్స్ సొమ్ము ఒక వ్యక్తి ప్రాణాలను బలి తీసుకుంది. మూడున్నర నెలల తరువాత […]
చెప్పులు వేసుకుని స్కూల్‌కు వచ్చిన విద్యార్థిని చెంపపై ప్రిన్సిపాల్ కొట్టింది. నాటి నుంచి మానసికంగా కుంగిపోయిన ఆ బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. దీంతో విద్యార్థిని కుటుంబం, గ్రామస్తులు రోడ్డును దిగ్బంధించి ఆమె మృతదేహంతో నిరసన తెలిపారు. Read Also: Mahabharath: క్యాన్సర్ తో మహాభారత్ నటుడి మృతి.. కర్ణుడి పాత్రలో… జార్ఖండ్‌లోని గర్హ్వా జిల్లా బార్గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ స్కూల్లో దివ్య కుమారి అనే బాలిక 12వ తరగతి చదువుతుంది. […]
డీడీ నేషనల్ రోజు వచ్చే ధారావాహిక ‘మహాభారత్’ చాలా మందికి గుర్తు ఉండే ఉంటుంది. బీఆర్ చోప్రా యొక్క పురాణ ధారావాహిక ‘మహాభారత్’లో కర్ణుడి పాత్రలో లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్న ప్రముఖ నటుడు పంకజ్ ధీర్ , క్యాన్సర్‌తో సుదీర్ఘ పోరాటం తర్వాత బుధవారం కన్నుమూశారు. ఆయన వయసు 68. అంత్యక్రియలు ఈ రోజు సాయంత్రం జరగనున్నాయి. Read Also:Mahabharath: క్యాన్సర్ తో మహాభారత్ నటుడి మృతి.. కర్ణుడి పాత్రలో… పంకజ్ ధీర్ మరణ వార్తను […]