Fake Cop: బొమ్మ తుపాకీతో డబ్బులు వసూల్ చేస్తున్న నకిలీ పోలీస్.. పట్టుకున్న పోలీసులు
- ఓ వ్యాపారి దగ్గర రూ. 5వేలు డిమాండ్ చేసిన విష్ణుబాబు
- వ్యాపారి ఇచ్చిన సమాచారంతో నిందితుడి అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర్ ప్రదేశ్ లో బొమ్మ తుపాకీ పెట్టుకుని డబ్బులు డిమాండ్ చేస్తున్న నకిలీ పోలీసును .. అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుడు ఓ వ్యాపారిని 5వేలు ఇవ్వాలని లేకపోతే ఎన్ కౌంటర్ చేస్తానని బెదిరించాడు. దీంతో అనుమానం వచ్చిన వ్యాపారి పోలీసులకు సమాచారమిచ్చాడు. దీంతో అతడిని అరెస్ట్ చేశారు పోలీసులు.
Read Also:Brave Woman: ప్రాణాలను పణంగా పెట్టి కొండచిలువను పట్టుకున్న మహిళ
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్ లోని సంబాల్ లో ఒక నకిలీ పోలస్ ను పట్టుకున్నారు. ఖాకీ యూనిఫాం ధరించి.. బొమ్మ తుపాకీతో తిరుగుతున్న విష్ణుబాబు అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే.. పోలీసు యూనిఫాం ధరించి 5వేల రూపాయలు ఇవ్వాలని.. లేక పోతే ఎన్ కౌంటర్ చేస్తానని ఓ వ్యాపారిని బెదిరించాడు. అతుడు బ్లూ కలర్ షూ వేసుకోవడంతో అనుమానించి ఆ వ్యక్తిపై అనుమానం వచ్చిన వ్యాపారి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న నిజమైన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
Read Also:Classic 650 Launch: సరికొత్త స్టైలిష్ లుక్ తో రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 లాంచ్..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విష్ణుబాబు అనే నిందితుడు.. నిజమైన పోలీస్ కాదని.. అతని దగ్గర ఉన్న పిస్టల్ కూడా నిజమైనది కాదని పోలీసులు వెల్లడించారు. నడుముకు బొమ్మ తుపాకీని పెట్టుకుని నకిలీ అధికారిగా నటిస్తున్నాడని తెలిపారు. ప్రస్తుతం అతన్ని అరెస్టు చేసి జైలుకు పంపామన్నారు. పోలీసులు యూనిఫాం, బ్యాడ్జ్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే…. విష్ణుబాబు మొదట్లో పోలీస్ కావాలని ప్రయత్నించాడని.. కానీ పోలీస్ గా సెలెక్ట్ కాకపోవడంతో ఇలా చేస్తున్నాడని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
-
Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
-
Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
-
Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!