భారత పోస్టల్ డిపార్ట్మెంట్ సీనియర్ సిటిజన్‌ల కోసం సరికొత్త సేవింగ్స్ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ స్కీమ్‌లో 60 ఏళ్లు దాటిన వారికి 8.2% వడ్డీ రేటు లభిస్తుంది. అలాగే ఇంకమ్ ట్యాక్స్ యాక్ట్ 80C సెక్షన్ కింద ₹1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది.
పోస్టల్ శాఖ సిబ్బంది తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి:
భార్యభర్తలు కలిసి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. దీంతో పెట్టుబడి పరిమితి మరియు వడ్డీ ప్రయోజనాలు మరింత పెరుగుతాయి.
వడ్డీ వివరాలు
ప్రతి త్రైమాసికంకు (Quarterly) 8.2% వడ్డీ మీ ఖాతాలో జమ అవుతుంది. ఈ వడ్డీ రేటు ప్రతి ఆర్థిక సంవత్సరంలోని రెండవ త్రైమాసికానికి అనుగుణంగా నిర్ణయించబడుతుంది.
స్కీమ్ వ్యవధి
ముందస్తు ఉపసంహరణ :
స్కీమ్‌ను మధ్యలో రద్దు చేసుకుంటే: ఒక సంవత్సరం లోపు: ఎలాంటి వడ్డీ లభించదు. 1–2 సంవత్సరాల మధ్య: మొత్తం మీద 1.5% డిడక్షన్ ఉంటుంది. 2–5 సంవత్సరాల మధ్య: 1% డిడక్షన్ ఉంటుంది.
లాభాలు:
మరిన్ని వివరాలకు:
ఈ స్కీమ్‌కు సంబంధించి పూర్తి సమాచారం కోసం మీకు దగ్గరలోని పోస్టల్ కార్యాలయంను సంప్రదించండి.