బెంగళూరులో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. లిఫ్ట్ లో కుక్క పిల్లను దారుణంగా చంపేంసి.. పైగా ఎమి ఎరుగనట్లు బయటకు వచ్చింది ఓ పని మనిషి. ఆమె కుక్క పిల్లను చంపిన విజువల్స్ సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. Read Also: Police Open Fire: కోయంబత్తూరులో యువతిపై అత్యాచారం… నిందితులపై కాల్పలు పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగళూరులో స్థానికులు విస్తుపోయే సంఘటన చోటు చేసుకుంది. ఓ […]
ఉత్తర ప్రదేశ్ లో విషాదం చోటుచేసుకుంది. ఒకటిన్నర సంవత్సరాల చిన్నారి వేడి నీటిలో పడి చనిపోయాడు. తన తల్లి లాండ్రీ కోసం వేడి నీటి తీసుకువచ్చి మంచం దగ్గర పెట్టింది. పిల్లవాడు ఆడుకుంటూ అందులో పడి పోయాడు. తీవ్రగాయాలైన చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం చికిత్స పొందుతూ చిన్నారి చనిపోయాడు. Read Also: Chiken Fight: మరీ ఇలా ఉన్నారేంట్రా బాబు.. చికెన్ కోసం పొట్టు పొట్టు కొట్టుకోవడం ఏంటీ.. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఎటా జిల్లాలో […]
ఉత్తర ప్రదేశ్ జిల్లాలో ఓ విచిత్ర సంఘటన జరిగింది. ఓ విందులో చికెన్ ఫ్రై లేదని బంధువులు పొట్టు పొట్టుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. దాదాపు 15మంది వరకు గాయపడడ్డారు. వెంటనే వివాహా వేడుకను ఆపేశారు బంధువులు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పెళ్లి జరిపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. Read Also: Kadai: ఎవడ్రా నువ్వు మరీ ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు.. హెల్మెట్ కు బదులు ఏం పెట్టుకున్నాడంటే.. ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లా నుండి […]
బెంగళూరులో ప్రస్తుతం ఓ వీడియో వైరల్ అవుతుంది. రూఫేనా అగ్రహారంలో ఓ వ్యక్తి హెల్మెట్ బదులు కడాయి పెట్టుకున్నారు. కానీ ఇది కావాలని పెట్టుకున్నడా.. లేక హెల్మెట్ లేక పెట్టుకున్నాడా అనేది.. పూర్తిగా తెలియదు. అయితే ఈ దృశ్యాన్ని అక్కడే ఉన్న వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేశాడు. దీంతో వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. Read Also: Hail Lashes : వామ్మో.. క్రికెట్ బాల్ సైజులో వడగళ్ల వాన.. ఎక్కడో […]
ఆగ్నేయ క్వీన్స్‌లాండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ వడగళ్ళు, మెరుపులు, విధ్వంసక గాలులు, ఆకస్మిక వరదలు లక్షలాది మందిని అతలాకుతలం చేశాయి. క్రికెట్ బాల్ సైజులో వడగళ్ల సైజులో వడగళ్ల వాన కురవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. విద్యుత్ లైన్లు కూలిపోవడంతో, రాష్ట్రంలోని ఆగ్నేయ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. Read Also: Ustad-bhagat-singh: ఉస్తాద్ భగత్ సింగ్ ఆల్బమ్ రెడీ – ఫస్ట్ సింగిల్ కౌంట్‌డౌన్ స్టార్ట్! పూర్తి […]
యువత రీల్స్ కోసం ఎలాంటి స్టంట్స్ చేస్తున్నారో వారికే అర్థం కావడంలేదు. కొందరు ప్రాణలు సైతం పణంగా పెడుతున్నారు. కొందరు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. అయినప్పటికి వారిలో ఎలాంటి మార్పు రావడంలేదు. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Read Also: Earthquake: ఆప్ఘనిస్థాన్‌లో మరోసారి భారీ భూకంపం.. బెంబేలెత్తిపోయిన ప్రజలు పూర్తి వివరాల్లోకి వెళితే.. రీల్స్ మోజులో పడి స్టంట్స్ చేసిన ఓ జంట ఓ జంట బొక్క బోర్లా […]
అమెరికాలోని ఓ స్టోర్ లో దొంగతనం చేస్తూ.. మరో భారతీయ విద్యార్థిని పట్టుబడింది. యువతిని పట్టుకున్న స్టోర్ కీపర్ పోలీసులుకు కంప్లైంట్ చేశారు. దీంతో విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే తాను ఎలాంటి చోరీ చేయడం లేదని.. కేవలం డబ్బులు చెల్లించడం మర్చిపోయానని యువతి వాపోయింది. అయినప్పటికి యువతి మాటలు వినని అమెరికా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. Read Also:Liver […]
ఇటీవల భారతదేశంలో 40 శాతం మంది ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారు. అయితే మనం తీసుకునే ఆహారం, జీవనశైలిలో మార్పులు చేయడంతో ఫ్యాటీ లివర్ కు చికిత్స చేయవచ్చు. ఫ్యాటీ లివర్ డిసీజ్ ఈ రోజుల్లో వేగంగా పెరుగుతున్న సమస్య. అయితే మనం ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. అది ఎలా అంటే.. Read Also: Drugs: ఎయిర్ పోర్ట్ లో మహిళ దగ్గర భారీగా డ్రగ్స్ .. వాటి విలువ ఎంతంటే.. కాలేయం నుండి కొవ్వును […]
ముంబై చత్రపతి శివాజీ మహారాజ్ విమానాశ్రయంలో ఓ మహిళ నుంచి భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు డీఆర్ఐ అధికారులు. కొలంబో నుండి వచ్చిన ఒక మహిళా ప్రయాణీకురాలి నుంచి దాదాపు .47 కోట్ల విలువైన 4.7 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకుని, ఐదుగురిని అరెస్టు చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. Read Also: Vijayawada: నేటి నుంచి ఇంద్రకీలాద్రిలో ప్రారంభం కానున్న భవానీ మండల దీక్షలు పూర్తి వివరాలల్లోకి వెళితే.. ఎయిర్ పోర్ట్ ఓ […]
విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో నేటి నుంచి భవాని మండల దీక్షలు ప్రారంభమయ్యాయి. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి లేదా ఉత్థాన ఏకాదశి రోజున ప్రారంభమయ్యే ఈ దీక్షను భవాని దీక్ష లేదా భవానీ మాల అని కూడా అంటారు. కార్తీక మాసంలో, కార్తీక పౌర్ణమి లేదా ఉత్థాన ఏకాదశి రోజున ప్రారంభమవుతుంది. ఈ దీక్షలో ఉన్న ఎరుపు రంగు వస్త్రాలను ధరించి అమ్మవారికి నిత్యం పూజలు చేస్తుంటారు. Read Also: Chennai: కరూర్ […]