తండ్రి కూతురుకు, తల్లి తనయుడికి ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. కూతుర్లు ఎక్కువగా తండ్రినే ఇష్టపడుతూ ఉంటారు. ప్రతీది తండ్రితోనే షేర్ చేసుకుంటూ ఉంటారు. తండ్రికి కూడా తమ కూతురు అంటే పంచప్రాణాలు. కూతురు కోసం తండ్రి ఎంత దూరమైనా వెళతాడు. తండ్రికూతుళ్ల అనుబంధానికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతూ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇది చూసిన యూజర్లు భావోద్వేగానికి గురవుతూ తమ తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తుతెచ్చుకుంటున్నారు. Also Read: ITR […]
ITR Refund: 2022-2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి ఆదాయపు పన్ను శాఖ జూలై 31 వరకు గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే గడువుకు ముందే చాలా మంది తమ ఐటీ రిటర్న్స్ ను ఫైల్ చేశారు. ఇ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసిన చాలా మందికి వారి బ్యాంక్ ఖాతాలో నగదు జమ అయ్యింది. అయితే కొద్ది మందికి మాత్రం ఇంకా డబ్బు జమ కాలేదు. […]
Narendra Modi: ప్రజాకవి గద్దర్ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. కాగా గద్దర్ మృతిపట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసి తానెంతో బాధపడ్డానని ఆయన భార్య విమలకు మోడీ లేఖ రాశారు. తీవ్ర దు:ఖంలో ఉన్న గద్దర్ కుటుంబానికి మోడీ సానుభూతిని తెలియజేశారు. గద్దర్ పాటలు, ఇతివృత్తాలు సమాజంలోని బడుగు బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రతిబింబిస్తాయని మోడీ లేఖలో తెలిపారు. తెలంగాణ సాంప్రదాయక కళారూపాన్ని పునరుజ్జీవింపజేయడంలో ఆయన […]
FlipKart: ప్రస్తుతం అంతా ఆన్ లైన్ ప్రపంచం అయిపోయింది. వర్క్ లో ఒత్తిడి పెరిగి టైమ్ లేకపోవడంతో అందరూ ఆన్ లైన్ షాపింగ్ ల పైనే ఆసక్తి చూపుతున్నారు. రకరకాల ఈ కామర్స్ సైట్ లు అందుబాటులోకి రావడం కూడా ఆన్ లైన్ షాపింగ్ వినియోగం పెరగడానికి కారణమవుతుంది. బయట షాపుల్లో దొరకని చాలా వస్తువులు కూడా ఆన్ లైన్ లో తక్కువ రేట్లకు దొరుకుతున్నాయి. అంతేకాకుండా వాటిని ఇంటి వద్దకే డెలివరీ చేస్తుండటంతో చాలా మంది […]
Insists Husband For Seperate Family: పెళ్లి అనే బంధంతో ఓ ఆడ పిల్ల తన పుట్టింటిని వదిలి అత్తింటిలో అడుగుపెడుతుంది. భర్తతో కలిసి మెట్టినింట్లో అడుగుపెట్టిన ఆ అమ్మాయి తన అత్తమామలనే అమ్మా నాన్నలు అనుకోవాలి. అప్పుడే ఆ ఇల్లు ఆనందంగా ఉంటుంది. అత్త మామను శత్రువుల్లా చూస్తూ భర్త మాత్రమే చాలు.. నాకు ఎవరు అవసరం లేదు అనుకుంటే ఆ ఇంట్లో వారు ఎంత మంచిగా ఉన్నా వేరు కాపురం కావాలనే అనిపిస్తుంది. అయితే […]
Anand Mahindra Counter to BBC: చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం కావడంతో అంతరిక్ష పరిశోధనల్లో భారత్ సుస్థిర స్థానాన్ని సాధించింది. చంద్రుని దక్షిణ ధ్రువాన్ని చేరిన తొలిదేశంగా రికార్డులకెక్కింది. చంద్రయాన్ 3 సక్సెస్ కావడంతో ప్రపంచ దేశాలను భారత్ ను అభినందిస్తున్నాయి. జాతీయ మీడియాతో పాటు అంతర్జాతీయ మీడియాలు కూడా ఇండియాను, ఇస్రోను పొగడ్తలతో ముంచెత్తాయి. అయితే కొన్ని విదేశీ ఛానల్స్ మాత్రం భారత్ పై తమ అక్కస్సును వెళ్లగక్కాయి. పొగినట్లే పొగిడి అదే నోటితో […]
Vande Bharat Express: వందే భారత్ రైళ్లను ఎంతో ప్రతిష్టాత్మకంగా నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకువచ్చింది. దీని వల్ల ప్రయాణ కాలం తగ్గుతుంది. అయితే ఈ రైలులో ఫీచర్లను ఎప్పటికప్పుడు ప్రయాణీకుల అవసరాలకు తగ్గట్టుగా అప్ గ్రేడ్ చేస్తోంది రైల్వేశాఖ. ఇక కొత్తగా రూపొందిస్తున్న వందేభారత్ రైళ్లలో సాంకేతికతను ఉపయోగించి ప్రమాదాలను తగ్గించాలని ఇండియన్ రైల్వే భావిస్తోంది. దీని కోసం విమానాల్లో ఉండే బ్లాక్ బాక్స్ సదుపాయాన్ని వందేభారత్ రైలులో కూడా కల్పిస్తోంది. కొత్తగా రూపొందిస్తున్న వందే భారత్లో […]
Rishi Sunak : భారత సంతతి బ్రిటన్ ప్రధాని రిషి సునాక్.. బ్రిటన్ పార్లమెంట్ నిబంధనలను ఉల్లంఘించినట్లుగా తేలింది. సునాక్ భార్య అక్షత మూర్తికి పలు చైల్డ్ కేర్ కంపెనీలలో షేర్లు ఉన్నాయి. అయితే ఈ విషయాన్ని సునాక్ వెల్లడించలేదు. దీంతో తన భార్యకు ఉన్న షేర్ల విషయం చెప్పకుండా రిషి సునాక్ పార్లమెంటరీ నిబంధనలు ఉల్లంఘించారని విపక్షలు ఆరోపించాయి. ఈ చైల్డ్ కేర్ పథకాలతో అక్షత మూర్తి లబ్ధి పొందుతున్నారని కూడా ఆరోపణలు చేశారు. అయితే […]
Solar Energy Pros and Cons: ప్రస్తుతం డీజిల్, పెట్రోల్ లాంటి సాంప్రదాయ ఇంధన వనరులు తగ్గిపోతున్నాయి. కొన్ని సంవత్సరాల్లోనే వీటి నిల్వలు ఆయిపోవచ్చు. అందుకే ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రత్యామ్నయ వనరులపై దృష్టి సారించాయి. అందులో భాగంగానే డిజీల్, పెట్రోల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. అయితే నీటి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడానికి కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది. భవిష్యత్తులో ఒక్కో యూనిట్ ధర గణనీయంగా పెరగవచ్చు కూడా. ఇది […]
Life Tax On EV’s: ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుంది. భారత్ లో కూడా వీటి వినియోగం ఘణనీయంగా పుంజుకుంటుంది. చాలా మంది పెట్రోల్, డీజీల్ తో నడిచే ఇంధన వాహనాలు కాకుండా ఎలక్ట్రిక్ వాహనాలను కొనడానికే మొగ్గు చూపుతున్నారు. అంతేకాకుండా ప్రభుత్వాలు కూడా వీటి వినియోగాన్ని పోత్సహించడానికి మొదట్లో రకరకాల బెనిఫిట్స్ ను అందించాయి. ప్రస్తుతం వీటిపై ప్రజల్లో అవగాహన పెరిగి వీటి వినియోగం పెరగడంతో ప్రభుత్వాలు వీటిపై అందిస్తున్న ఒక్కో బెనిఫెట్ […]