Fake Pilot:ఈ మధ్య కాలంలో ప్రేమ, పెళ్లి పేరుతో మోసలకు పాల్పడటం ఎక్కువై పోయింది. పెద్ద ఉద్యోగం చేస్తున్నానంటూ యువతులను చాలా మంది అబ్బాయిలు మోసం చేస్తున్నారు. కేవలం అబ్బాయిలు మాత్రమే కాదు అమ్మాయిలు కూడా అబ్బాయిలను మోసం చేస్తున్నారు. తాజాగా ఓ యువకుడు తాను పైలెట్ అని చెప్పి నలుగురు అమ్మాయిలను మోసం చేశాడు. అయితే అతడిని పోలీసులు పట్టుకోవడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఇంతకీ అతనిపై అమ్మాయిలు ఫిర్యాదు చేయలేదు. అతనంతట అతనే […]
Viral Video: సోషల్ మీడియా వచ్చాక ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో అది వైరల్ అయిపోతుంది. మంచైనా, చెడైనా నిమిషంలో అందరికీ చేరిపోతుంది. స్మార్ట్ ఫోన్ల వినియోగం ఎక్కువ అయ్యాక ఎక్కడ ఏది కనిపడిన వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు. వీటిలో కొన్ని వీడియోలు ఫన్నీగా, కొన్ని చిరాకు తెప్పించేలా ఉంటాయి. మరికొన్ని ప్రేమకు ప్రతిరూపంలా ఉంటాయి. ఇంకొన్ని మానవత్వానికి అద్దం పట్టేలా ఉంటాయి. ఇలా మానవత్వానికి సంబంధించిన ఓ మహిళ వీడియో […]
Delhi Metro: ఈ మధ్య ఢిల్లీ మెట్రోకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రేమ జంటలు రొమాన్స్ చేసుకుంటున్న వీడియోలు, అమ్మాయి బికినీ వేసుకొని కూర్చోవడం, ఆడ వాళ్లు జుట్లు పట్టుకొని కొట్టుకోవడం, అమ్మాయిలు జిమ్నాస్టిక్స్ చేయడం వీటన్నింటికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇలాంటి పనులు మెట్రలో చెయ్యకూడదని చేస్తే చర్యలు తీసుకుంటామని ఢిల్లీ మెట్రో ఉన్నతాధికారులు ఎంతగా చెబుతన్నా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఢిల్లీ మెట్రోకు సంబంధించిన […]
Maharashtra: దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రయాణాలకు ఇబ్బంది కలుగుతుంది. వర్షంలో తడవకుండా ఉండటం కోసం చాలా మంది బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. అయితే మన దేశంలో చాలా చోట్ల ప్రభుత్వ బస్సులు అస్తవస్త్యంగా ఉన్నాయి. ఎప్పటి బస్సులనో ఇప్పటి వరకు కూడా ఉపయోగిస్తున్నారు. వాటిని డ్రైవ్ చేయడం డ్రైవర్ లకు చాలా కష్టంగా మారుతుంది. దాని వల్ల ప్రయాణికులు కూడా నానా కష్టాలు పడుతున్నారు. దేశవ్యాప్తంగా ఇలా ఇబ్బందులు పడుతున్న సంఘటనలు జరుగుతున్నా చాలా […]
Sonia Gandhi: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ బోట్ రైడ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. శనివారం ఉదయం సోనియా గాంధీ జమ్ము కశ్మీర్ లోని శ్రీనగర్ నగరానికి చేరుకున్నారు. పార్టీ శ్రేణులు ఆమెను ఘనంగా ఆహ్వానించాయి. ఆమెకు పుష్పగుచ్ఛాలతో ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్టీశ్రేణులతో కొద్దిసేపు ముచ్చటించారు సోనియా. ఇక తరువాత సోనియా నగీన్ సరస్సు వద్దకు చేరుకున్నారు. అక్కడ ఆమె […]
Brown Bread: కొంతమంది తమ బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా బ్రెడ్ టోస్ట్ లాంటివి తీసుకుంటూ ఉంటారు. అయితే బ్రెడ్ లో ఎక్కువగా మైదా ఉంటుంది. బ్రెడ్ లో ఉండే పిండి పదార్థం కారణంగా తిన్న వెంటనే అది రక్తంలో కలిసిపోతుంది. ఇది షుగర్ లెవల్స్ ను పెంచుతుంది. బ్రెడ్ ఎక్కువగా తింటే లావు అయ్యే అవకాశం ఉంటుంది. ఇక బ్రౌన్ బ్రెడ్‌తో పోలిస్తే వైట్ బ్రెడ్ తినడం అంత మంచిది కాదు. దీనిలో విటమిన్లు, మినరల్స్, […]
Man locked inside a Store: అప్పుడప్పుడు మనం చేసే పనుల వల్ల మనమే ఇరుక్కుంటూ ఉంటాం. బయటకు వెళ్లినపుడు అలెర్ట్ గా లేకపోతే కొన్ని సార్లు చిక్కుల్లో పడుతూ ఉంటాం. అలాంటి అనుభవమే ఎదురయ్యింది ఓ వ్యక్తికి. షాపింగ్ కోసం ఓ వ్యక్తి పెద్ద ఎలక్ట్రానిక్ స్టోర్ కు వెళ్లాడు. అయితే అక్కడ అతనికి ఒక మసాజ్ చైర్ కనిపించింది. దానిని చూడగానే అందరిలాగానే అతను కూడా అందులో కూర్చోని సేదతీరాలి అనుకున్నాడు. అంతే దానిలో […]
మనిషి ఆయుష్షు సాధారణంగా వందేళ్లు. అందుకే మన పెద్దవారు దీవించేటప్పుడు నిండు నూరేళ్లు చల్లగా ఉండండి అని అంటూ ఉంటారు. మన పెద్దలు 100 ఏళ్లకు దగ్గర వరకు బతికేవారు. అయితే మారుతున్న జీవన శైలితో మనిషి ఆయుర్ధాయం తగ్గిపోతుంది. 60 సంవత్సరాలకు పైన బతకడం కూడా కష్టంగానే ఉంటుంది. అయితే కొన్ని అలవాటును మార్చకోవడం వల్ల మనం ఎక్కువ కాలం జీవించవచ్చు. వాటిలో ఒకటి మంచి ఆహారం తీసుకోవడం. మన ఆరోగ్యం, ఆయుష్షు కచ్ఛింగా మనం […]
Man Saves His Pet Dog: కొంత మందికి తమ పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం ఉంటుంది. వాటిని ప్రాణంగా చూసుకుంటూ ఉంటారు. సొంత మనుషుల్లా చాలా ఆప్యాయంగా చూసుకుంటూ ఉంటారు. వాటికి ఏమైనా అయితే విలవిలలాడిపోతుంటారు. ఎక్కడికి వెళ్లినా వాటిని తమతో పాటు తీసుకువెళుతూ ఉంటారు. వాటికి ఆపద వస్తే ప్రాణాలు పణంగా పెట్టి మరీ కాపాడాలనుకుంటారు. ఒక క్షణం కూడా తమ ప్రాణాల గురించి ఆలోచించరు కొంతమంది. ఎంత మంది వద్దని వారిస్తున్న పెంపుడు […]
Talking in Sleep: చాలా మందికి నిద్రలో మాట్లాడే అలవాటు ఉంటుంది. అయితే దీనిని లైట్ తీసుకుంటూ ఉంటారు. దీనిని నిర్లక్ష్యం చేస్తే పెద్ద పెద్ద సమస్యలకే దారి తీయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కొంతమంది నిద్రలో ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. దీనిని పైరాసోమ్నియా అని అంటారు. దీనినే డ్రీమ్ డిజార్డర్ అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే ఇలా ఎప్పుడో ఒకసారి జరిగే ఏం ఫర్వాలేదు కానీ తరుచుగా జరిగితే మీరు తప్పకుండా డాక్టర్ ను సంప్రదించాలి. […]