Florida Woman: ఆపదలో ఉన్నప్పుడు మనకు రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనల్ని మనం కాపాడుకోవడానికి ఎవరు ఆలోచించని విధంగా వినూత్నంగా ఆలోచిస్తూ ఉంటాం. ఇక ఫ్లోరిడాలో ఆపదలో ఉన్న ఓ మహిళ కూడా డిఫరెంట్ గా ఆలోచించి తనతో పాటు తన ఇద్దరి పిల్లలను కూడా రక్షించుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఫ్లోరిడాకు చెందిన చెరిల్ ట్రెడ్‌వే అనే మహిళను తన ఇద్దరి పిల్లలతో సహా ఆమె బాయ్ ఫ్రెండ్ ఈతాన్ ఎర్ల్ నికెర్సన్ బంధించాడు. వారిని అనేక […]
Stalin: గురువారం 69వ సినీ జాతీయ అవార్డులను కేంద్రప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డులలో ఉత్తమ నటుడిగా పుష్ప 1 సినిమాకు గాను అల్లు అర్జున్ ఎంపికైన సంగతి తెలిసిందే. ఇక అవార్డులలో ఎక్కువ టాలీవుడ్ కే దక్కాయి. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఉప్పెన ఎంపికయ్యింది. ఇక తమిళ చిత్ర పరిశ్రమ కూడా మంచిగానే అవార్డులను కైవసం చేసుకుంది. ప్రభుత్వం ప్రకటించిన జాతీయ అవార్డులకు ఎంపికైన వారికి అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. […]
Uttar Pradesh: విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఓ టీచర్ బుద్ధి లేకుండా ప్రవర్తించింది. విద్యార్థుులందరిని సమానంగా చూడాల్సిన గురువై ఉండి మత వివక్షను రెచ్చగొట్టేలా చేసింది. మనది లౌకిక రాజ్యం ఇక్కడ అందరికి సమానంగా బతికే హక్కు ఉంది అని చెప్పాల్సిన ఉపాధ్యాయురాలు అడవి మనిషిలా ప్రవర్తించింది. చిన్నారులలో మతం అనే విషం నింపే ప్రయత్నం చేసింది. ఒక ముస్లిం బాలుడిని తోటి హిందూ పిల్లలతో కొట్టించి రాక్షసానందం పొందింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ […]
Milk Over Consumption: పాలు ఆరోగ్యానికి చాలా మంచివి. చిన్న పిల్లలు త్వరగా పెరగడానికి పాలు ఎక్కువగా ఇస్తూ ఉంటారు. రోజుకు ఒక కప్పు పాలు తాగితే ఆరోగ్యానిక చాలా మంచిది. పాలలో పాలలో ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, పొటాషియం, కాల్షియం, పొటాషియం, మెగ్నీషయం, విటమిన్ డి, బి 12 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఎముకల బలంగా ఉండటానికి కాల్షియం ఉపయోగపడుతుంది. అందుకే వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యంగా ఎముకలు బలంగా ఉండటానికి పాలు తాగాలని […]
ఇరాన్ లో మతాధికారులు కుక్కలు కలిగి ఉండటానికి అనుమతించరు. ఎన్ని నిబంధనలు ఉన్నా కొంత మందికి కుక్కలను పెంచుకోవడం అంటే ఇష్టం ఉంటుంది. పెంపుడు కుక్కలను తమ ఇంటిలో మనుషుల్లాగా చూసుకుంటారు. వాటికి పెద్దగా పార్టీ చేసి పుట్టిన రోజు జరిపిన సంఘటనలు కూడా అనేకం చూశాం. అయితే ఇప్పుడు చెప్పుకోబోయేది వాటన్నింటికంటే భిన్నమయ్యింది. ఇరాన్ లో మతాధికారులు కుక్కలు పెంచుకోవడానికే అనుమతించరు అలాంటిది ఓ దంపతులు తమ కుక్కకు ఆస్తిని రాసిచ్చారు. దానిని ఓ ప్రాపర్టీ […]
Girl Sneeze Challenge: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక వాటి వేదికగా చాలా మంది చాలా ఛాలెంజ్ లు చేసుకుంటున్నారు. వారు ఎవరిని ఛాలెంజ్ చేయాలనుకుంటున్నారో ట్యాగ్ చేసి వారు కూడా అది చేయాలని కోరుతున్నారు. ఐత్ బకెట్ ఛాలెంజ్, గ్రీన్ ఛాలెంజ్ ఇలా చాలానే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు అందరూ అసాధ్యమనుకొనే ఒక విషయాన్ని ఒక అమ్మాయి తనకు తానే ఛాలెంజ్ చేసుకొని చేసి చూపించింది. Also Read: Donald Trump: […]
Donald Trump X(Twitter) Re Entry: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు ఎక్స్(ట్విటర్)లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. దాదాపు రెండున్నర ఏళ్లకు పైగా ట్రంప్ ఎక్స్(ట్విటర్)వాడలేదు. 2021లో అమెరికా అధ్యక్ష కార్యాలయం వద్ద జరిగిన అల్లర్లలో ట్రంప్ పాత్ర ఉందనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ట్విటర్ ఖాతాను అప్పట్లో నిలిపివేశారు. దీంతో ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ను ఏర్పాటు చేసుకున్నారు. దాని పేరు ట్రూత్. దాని […]
Narendra Modi Political Heir: బీజేపీలో వారసత్వ రాజకీయాలు ఉండవు. కాషాయ పార్టీ కుటుంబ రాజకీయాలకు దూరంగా ఉంటుంది. ఈ పార్టీకి సంబంధించినంత వరకు నా తరువాత నా కొడుకు సీఎం, పీఎం అనే కాన్సెప్ట్ లు ఉండవు. కుటుంబ రాజకీయాలు చేస్తాయని తరుచూ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై బీజేపీ నేతలు విమర్శలు చేస్తుంటారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ ఉన్న నేతగా ప్రధాని మోడీ నిలిచారు. ఇప్పటికే తనకున్న […]
Transparent Gulab Jamun: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి రోజు వింత వింత వీడియోలు దర్శనమిస్తున్నాయి. ఇక వంటకు సంబంధించిన వీడియోలు అయితే చెప్పనక్కర్లేదు. కొంత మంది తన పైత్యానంతటిని చూపిస్తూ రకరకాల వంటలు చేస్తూ ఆ వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. వాటిని చూస్తే యాక్ అనేలా ఉంటాయి. స్వీట్, హాట్, చాక్లెట్, కారా అనే తేడా లేకుండా వంటకు కాదేదీ అనర్హం అన్నట్లు ప్రయోగాలు చేస్తుంటారు. వాటిలో కొన్ని చూస్తే నిజంగా బాగున్నాయి అనిపిస్తాయి. […]
Guinness World Record: కొంతమందికి నిద్రలో నడిచే అలవాటు ఉంటుంది. ఇటువంటి వారు నిద్ర మధ్యలో తమకు తెలియకుండానే లేచి తిరుగుతూ ఉంటారు. ఆ సమయంలో ఏం జరుగుతుందో వారికి తెలియదు. వారు ఏం చేశారో కూడా గుర్తుండదు. సాధారణంగా ఇలాంటి వారు ఇంటిలోనో, ఇంటి చుట్టు పక్కలో తిరుగుతూ ఉంటారు. అయితే ఓ బాలుడు మాత్రం నిద్రలో ఏకంగా 100 మైళ్లు ప్రయాణించాడు. అయితే ఈ ఘటన 36 సంవత్సరాల క్రితం జరిగింది. తాజాగా గిన్నిస్ […]