ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేందుకు 2023 జూలై 31వ తేదీని డెడ్ లైన్ గా విధించింది ఆదాపు పన్ను శాఖ. దీంతో ట్యాక్స్ చెల్లించిన వ్యక్తులు రిఫండ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఏడాది పొడవునా ఎక్కువ పన్ను ను చెల్లించిన వారు దీని కోసం అప్లై చేసుకోవచ్చు. అయితే ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కోసం దరఖాస్తు చేసుకునే వారు సరైన ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. చాలా మంది ఈ ప్రక్రియనంతా పూర్తి చేసి […]
Weight Loss: ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు. దీని కారణంగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. బరువు ఎక్కువగా పెరగడం వల్ల శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోయి అనేక సమస్యలు వస్తున్నాయి. ఇవి కొన్ని సార్లు ప్రాణాల మీదకు కూడా తెస్తున్నాయి. అధికంగా కొవ్వు ఉండటం గుండె జబ్బులు, కాలేయ సమస్యలకు కూడా దారి తీయవచ్చు. దీంతో కొవ్వును తగ్గించుకోవడం కోసం జిమ్ లకు […]
Lion Eating Green Leaves: సింహం..దీన్ని చూస్తే గుండెల్లో భయం, దీని గాండ్రింపు వింటే కాళ్లలో వణుకు ఎవరికైనా పుట్టాల్సిందే. జంతువులలో సింహానికంటూ కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. అది ఎంత ఆకలిగా ఉన్నా వేరే జంతువులు వేటాడిన వాటిని ముట్టుకోదు. తానే స్వయంగా వేటాడి ఆహారాన్ని సంపాదించుకుంటుంది. అంతేకాదు ఎంత ఆకలిగా ఉన్నా మాంసాన్ని తప్పా గడ్డి, ఆకులు లాంటి వాటిని ముట్టుకోదు. అందుకే మన సామెతల్లో కూడా ఎంత ఆకలి వేసినా సింహం ఎలా […]
Police Caught Thieves On Scooty: పోలీసులు, దొంగల ఛేజింగ్ ఎప్పుడూ ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. అయితే వీటిని తరచూ మనం టీవీల్లో, సినిమాల్లో చూస్తూ ఉంటాం. పారిపోయే దొంగ హీరో అయితే దొరకడు, అదే పట్టుకునే పోలీస్ హీరో అయితే దొంగ ఇట్టే దొరికిపోతాడు. ఇదంతా కామన్ గా మనం చూస్తూనే ఉంటాం. అయితే ఈ పట్టుకునే క్రమంలో పోలీసులు, దొంగల మధ్య జరిగే ఫైటింగ్, స్టంట్ లు చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటాయి. అయితే […]
RBI: ప్రస్తుతం నిత్యవసరాల ధరలు నింగిని తాకుతున్నాయి. మొన్నటి వరకు టమాటా ధరలు చుక్కలు చూపించాయి. పప్పుధాన్యాల ధరలు కూడా రాకెట్ లా దూసుకుపోతున్నాయి. దీంతో సామాన్యులపై భారం పడుతోంది. కూరగాయల ధరలు కూడా విపరీతంగా పెరగడంతో ఏమి కొనలేని పరిస్థితి నెలకొంది. దీంతొ దేశంలో ద్రవోల్బణం కూడా విపరీతంగా పెరుగుతోంది. ఇది ఆర్థికాభివృద్దికి అంతమంచిది కాదు. ఈ నేపథ్యంలో సామాన్యులకు ఊరట కలిగే ఒక విషయాన్ని వెల్లడించారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్. సెప్టెంబర్ నుంచి […]
TamilNaadu: సోషల్ మీడియా యుగంలో గూగుల్, యూట్యూబ్ లలో చూసి ప్రతీది నేర్చుకోవచ్చని అనుకుంటున్నారు. అయితే కొన్ని కొన్ని సార్లు వాటిని చూసి నేర్చుకునే విషయాలు బెడిసికొడుతుంటాయి. వంటలు లాంటివి చెడిపోయిన పెద్ద సమస్య ఉండదు. కానీ కొంత మంది మాత్రం యూట్యూబ్ చూసి ప్రాణాలు పోయే పనులు చేస్తున్నారు. తాజాగా యూట్యూబ్ వీడియోలు చూసి ఓ భర్త తన భార్యకు సహజసిద్ధంగా కాన్పు చేయాలనుకున్నాడు. అయితే అనుకోని విధంగా ఆమె మరణించింది. ఈ ఘటన తమిళనాడులో […]
Wagner chief Yevgeny Prigozhin Died in Plane Crash: రష్యాలో విమాన ప్రమాదం జరిగింది. . మాస్కో నుంచి సెయింట్ పీటర్స్ బర్గ్ వెళుతున్న విమానం బుధవారం మాస్కో ఉత్తర ప్రాంతంలోని ట్విర్ రీజియన్‌లో కుప్ప కూలింది.ఇది ఒక ప్రైవేట్ విమానం. ఇందులో 10 మంది ఉన్నారు. పైలెట్, క్రూ కాకుండా ఆరుగురు ప్రయాణీకులు కూడా ఉన్నారు. అయితే వీరిలో ఏ ఒక్కరూ కూడా ప్రాణాలతో మిగలలేదు. ఇందులో విస్తుగొలిపే విషయం ఏంటంటే ఈ విమాన […]
Whats app New Features For iOS Users: ఎప్పటికప్పుడు యూజర్లకు కావాల్సిన కొత్త కొత్త ఫీచర్లను తీసుకువస్తూ ఉంటుంది వాట్సాప్. వినియోగదారుల అవసరాలకు తగ్గట్టు యాప్ ను అప్డేట్ చేస్తుంటుంది. ఇక తాజాగా ఐఫోన్ యూజర్లకు అదిపోయే ఫీచర్లను అందుబాటులోకి తీసువచ్చింది ఈ ఇన్ స్టాంట్ మెసేజింగ్ యాప్. iOS వినియోగదారుల కోసం మరో కొత్త ఫీచర్లను విడుదల చేస్తుంది. కొన్ని సందర్భాల్లో మనకు స్కీన్ షేర్ చేయాల్సిన అవసరం వస్తుంది. గూగుల్ మీట్, జూమ్ […]
China Economy In Trouble: చాలా కాలం పాటు చైనాలో వృద్ధి పరుగులు పెట్టింది. రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా ఎదిగింది. అయితే గత కొంతకాలంగా చైనా ఆర్థిక పరిస్థితి దిగజారుతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. హాంగ్ కాంగ్ కు చెందిన హాంగ్ షెంగ్ ఇండెక్స్ భారీగా పతనమైంది. జనవరిలోని గరిష్ఠస్థాయితో 20 శాతం మేర పడిపోయింది. ఇక చైనీస్ కరెన్సీ యువాన్ కూడా పదహారేళ్ల కనిష్టానికి పడిపోయింది. చైనా పరిస్థితి కరోనా తరువాత రోజురోజుకు దిగజారీ […]
రాత్రి పూట మనం ఎప్పుడూ చూసే ప్రదేశాలను చూసిన మనకు అప్పుడప్పుడు భయమేస్తూ ఉంటుంది. చీకటిలో వస్తువుల నీడలు వేరేలాగా కనిపిస్తూ ఉంటాయి. వాటిని నిశితంగా పరిశీలిస్తే కానీ అసలు విషయం తెలియదు. అయితే అసలు విషయం తెలుసుకునే ప్రయత్నం కాదు కదా అలా అనుమానంగా ఏదైనా కనిపిస్తే వెంటనే ఇంట్లోకి పరిగెత్తుకెళ్లి దుప్పటి ముసుగేసుకొని వణుకుతు పడుకుంటాం. సరిగ్గా అలాగే జరిగింది ఓ మహిళకు. విషయం మొత్తాన్ని తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఆమెకు […]