France Government Destroying Excess Wine: ఈ వార్త తెలుసుకుంటే మందు బాబుల గుండె పగిలిపోవచ్చు. ఎందుకంటే మందు బాటిల్ లో చుక్క వేస్ట్ అయినా మందుబాబులు అల్లాడిపోతుంటారు. అలాంటిది ఏకంగాా కొన్ని వేల లీటర్ల వైన్ ను కొని నాశనం చేయడానికి సిద్దపడింది ఫ్రాన్స్ ప్రభుత్వం. ఎవరైనా స్టాక్ ఎక్కువగా ఉంటే దానిని చౌకగా అమ్మేస్తారు. కానీ ఫ్రాన్స్ ప్రభుత్వం మాత్రం ఎక్కువ నిల్వ ఉన్న వైన్ ను నాశనం చేయాలని నిర్ణయించుకుంది. దీని కోసం […]
Viral Video: ప్రస్తుతం చాలా మందికి సోషల్ మీడియా పిచ్చి పట్టుకుంది. సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం ఏవేవో చేస్తున్నారు. రకరకాల గెటప్ లు. విభిన్నమైన మాట తీరుతో కూడా చాలా మంది ఫేమస్ అయిపోతున్నారు. సోషల్ మీడియాలో ఫేమస్ అవడానికి ఇది చేస్తేనే క్లిక్ అవుతారు అనేది ఏమి లేదు. కొంతమంది మంచి పనులు చేస్తూ ఫేమస్ అవడానికి చూస్తూ ఉంటే మరికొంతమంది ప్రాణాంతకమైన స్టంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి స్టంట్స్ చేసి చాాలా […]
Street Dog Saved Girl From Kidnappers: కుక్కలు విశ్వాసానికి మారుపేరు. వాటికి కొంచెం సాయం చేస్తే చాలు మనల్ని గుర్తుపెట్టుకొని ఎంతో నమ్మకంగా ఉంటాయి. చాలా సందర్భాల్లో కుక్కలు మనుషులను కాపాడినట్లు చూస్తూ ఉంటాం. తాజాగా ఓ వీధి కుక్క స్కూల్ నుంచి వస్తున్న బాలికను కిడ్నాపర్ల బారి నుంచి కాపాడింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైలర్ అవుతుంది. వీడియో ప్రకారం ఓ బాలిక స్కూల్ నుంచి రోడ్డుపై నడుచుకుంటూ వస్తుంది. రెడ్ కలర్ […]
ఎంత తెలివిగల వారైనా అప్పుడప్పుడు చిన్న తప్పు చేయడం వల్ల దొరికిపోతుంటారు. నేను తోపు స్కెచ్ వేస్తే తిరుగుండదు అని అనుకునే వారు కూడా చిన్న మిస్టేక్ చేసి దొరికిపోతుంటారు. అలానే ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి సినిమా స్టైల్ లో కథ అల్లిన ఓ యువకుడు దొరికిపోయాడు. కుటుంబ సభ్యులతో గొడవ కారణంగా ఓ వ్యక్తి ఇంటి నుంచి పారిపోయాడు. ఇంటిలో వారు తనని వెతకకుండా ఉండేందుకు చిరుతపులి దాడిలో చనిపోయాడని అందరినీ నమ్మించాడు. దీని కోసం మంచిగా […]
Indian American Murdered Girl Friend: ఈ మధ్య చిన్న చిన్న గొడవలకే మనుషులు దారుణాలకు ఒడిగడుతున్నారు. విచక్షణ కోల్పోయి ప్రాణాలు తీసేవారు వెళుతున్నారు. మనిషి ప్రాణాలకు విలువ లేకుండా చేస్తున్నారు. ఆవేశంతో తాము ప్రేమించిన వారినే బలి తీసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకుంది. వివరాళ్లోకి వెళ్తే.. అగ్రరాజ్యం అమెరికాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ భారతీయ అమెరికన్ తన ప్రియురాలిని చిన్నపాటి గొడవ కారణంగా కాల్చి చంపాడు. 29 ఏళ్ల […]
Viral video: అడవి జంతువులు చాలా క్రూరంగా ఉంటాయి. చిరుతలు, పులులు, సింహాలు అంటే ఇంకా భయంకరంగా ఉంటాయి. జంతువులైనా, మనుషులైనా ఏవైనా వాటి ముందుకు వస్తే వాటికి ఆహారం కావాల్సిందే. అవి బలహీనంగా ఉన్నా వేటాడాలి అనుకుంటే చాలా చురుకుగా ఉంటాయి. టార్గెట్ మిస్ కాకుండా ఒక్క పంజాతో వాటిని మట్టి కరిపిస్తాయి. వాటి వేట ఎంత వేగంగా ఉంటుందో, అవి ఎంత స్పీడ్ గా పరిగెడుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే అటువంటి చిరుత పులి […]
COVID19: యావత్ ప్రపంచాన్ని గడగడలాడించింది కరోనా మహమ్మారి. ఈ వైరస్ కారణంగా ఎంతో మంది తమ ప్రాణాలు కోల్పొయారు. మనుషులు పిట్టల్లా రాలిపోయారు. కరోనాతో ఆసుపత్రుల్లో చేరిన వారిలో చాలా మంది చనిపోయారు. తక్కువ శాతం మంది మాత్రమే కోలుకొని ఇంటికి తిరిగివచ్చారు. అయితే కోలుకున్న వారిపై భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) జరిపిన సర్వేలే షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. దీనికి సంబంధించి ఐసీఎంఆర్ తాజాగా ఓ పరిశోధనా పత్రాన్ని విడుదల చేసింది. కాగా ఇండియన్ […]
Sony Xperia 5 V: ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ సోనీ.. ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడళ్లను తీసుకువస్తూ తన వినియోగదారులను ఆకట్టుకుంటుంది. తాజాగా సోనీ ఎక్స్ పీరియా 5 వీ(Sony Xperia 5 V)ను ఆవిష్కరించనుంది. ఈ ఫోన్ ను సెప్టెంబర్ 1 న విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన ట్రైలర్ వీడియోను సెప్టెంబర్ 1 శుక్రవారం జపాన్ సమయం ప్రకారం సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నారు. అయితే ఈ ఫోన్ కు […]
Increase Retirement Age: ప్రభుత్వ రంగ బ్యాంకుల మేనేజింగ్ డైరెక్టర్లు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల విషయంలో కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారుల పదవీకాలన్నీ మరో రెండు సంవత్సరాలు పొడిగించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం పీఎస్‌బీల మేనేజింగ్ డైరెక్టర్ల పదవీ కాలం 60 సంవత్సరాలుగా ఉంది. అయితే వీరి రిటైర్మెంట్ వయసును 62 సంవత్సరాలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుందట. దేశంలో ద్రవ్యోల్భణం పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితి గురించి, అభివృద్ధి గురించి […]
సాధారణంగా పిల్లలను అమ్మేయడానికో, బిక్షాటన చేయించడానికో కిడ్నాప్ చేస్తూ ఉంటారు. వీధుల్లో ఆడుకుంటున్న పిల్లలను, స్కూల్ నుంచి వస్తున్న వారిని, ఫుట్ పాత్ పై పడుకున్న వారిని కిడ్నాప్ చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఢిల్లీకి చెందిన ఓ జంట ఫుట్ పాత్ పై పడుకున్న నెల రోజుల పసికందును కిడ్నాప్ చేసింది. పోలీసుల విచారణలో కిడ్నాప్ చేయడానికి గల కారణాన్ని వారు వివరించారు. అది విన్న పోలీసులే విస్తుపోయారు. ఇలా కూడా కిడ్నాప్ చేస్తారా అనుకుంటూ […]