University Grants Commission: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల మార్కుల షీట్, ప్రొవిజినల్ సర్టిఫికేట్లపై ఆధార్ నంబర్ ను ముద్రించడానికి వీలు లేదని పేర్కొంటూ ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు సర్టిఫికేట్లపై ఆధార్ నంబర్ ముద్రణను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రవేశాలు, రిక్రూట్‌మెంట్ల విషయంలో కొన్ని రాష్ట్రప్రభుత్వాలు, కొన్ని సంస్థలు ఆధార్ నంబర్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నారు. దీంతో ఆయా రాష్ట్రాల పరిధిలోని యూనివర్సిటీలు విద్యార్థుల డిగ్రీలు, ప్రొవిజినల్స్‌పై ఆధార్ నంబర్లు ముద్రిస్తున్నారు. దీని […]
Telia Bhola Fish: ఒక్కోసారి ఈ ఏడాది మనకు అస్సలు బాలేదు. కాలం కలిసి రాలేదు అనుకుంటూ ఉంటాం. అలాంటప్పుుడే మెరుపులా భలే ఛాన్స్ దొరికితే రాత్రికి రాత్రే కష్టం తీరిపోతే సూపర్ గా ఉంటుంది కదా. అలాగే జరిగింది పశ్చిమ బెంగాల్ కు చెందిన కొందరు జాలర్లకు. ఖరీదైన చేపలు దొరికి జాలర్ల జీవితం మారిపోయింది అనే వార్తలు మనం తరచుగా వింటూ ఉంటాం.ఇలాంటివి ఎక్కువ వెస్ట్ బెంగాల్ లోనే జరుగుతాయి. ఎందుకంటే ఈ రాష్ట్రం […]
జ్యోతిష్యం ప్రకారం కేవలం పుట్టిన తేదీ,సంవత్సరం ఆధారంగా వారి పూర్తి జాతకం చూసిన తరువాత మాత్రమే కాకుండా వారు జన్మించిన రోజు బట్టి కూడా వారి లక్షణాలు తెలుసుకోవచ్చు. ఒక్కో వారం పుట్టిన వారికి ఒక్కో లక్షణాలు ఉంటాయి. కచ్ఛితంగా వ్యక్తి జన్మించిన వారం వారి జీవితంపై ప్రభావం చూపిస్తుంది. దాని ఆధారంగా వ్యక్తులు స్వభావం, వ్యక్తిత్వం, జీవితం ఉంటుంది. ఆదివారం వారంలోని మొదటి రోజు. ఈ అద్భుతమైన రోజుకి అధిపతి సూర్యుడు. ఈ సమస్త జగత్తుకు […]
Can we Drink Butter Milk Every day: మజ్జిగ అనేది మన భారతీయ వంటకాలలో ఒక భాగం. మన ఆహారంలో ప్రతి రోజూ మజ్జిగ లేదా పెరుగు ఉండాల్సిందే. ఎన్ని తిన్నా చివరికి మజ్జిగతోనే మన భోజనం ముగుస్తుంది. శరీరంలో ఉన్న వేడిని తగ్గించడంలో మజ్జిగ ప్రధానంగా ఉపయోగపడుతుంది. అంతేకాదు తిన్న ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అజీర్తితో ఉన్న వారికి మజ్జిగ తాగితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మజ్జిగతో చాలా ప్రయోజనాలే […]
Adult Vaccination: వ్యా్క్సినేషన్ గురించి మన దేశంలో చాలా మందికి అవగాహన లేదనే చెప్పాలి. ఏదో చిన్న పిల్లలకు ఆశా వర్కర్లు వచ్చి చెబితే వ్యాక్సిన్లు వేయిస్తూ ఉంటారు. డెలీవరి సమయంలో పిల్లలకు వేయించాల్సన టీకాల గురించి వైద్యలు చెబుతూ ఉండటంతో వాటి గురించి తెలుస్తోంది. అయితే కేవలం చిన్న పిల్లలకే కాదు పెద్ద వారికి కూడా టీకాలు ఉన్నాయి. వృద్ధాప్యంలో అనారోగ్యం, ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడటంలో కొన్ని వ్యాక్సిన్లు కీలకపాత్ర పోషిస్తాయి. మధుమేహంతోపాటు ఇతర […]
Snake Security For Home: మనం రకరకాల సెక్యూరిటీని చూసుంటాం. కొన్ని ఇళ్లకు సెక్యూరిటీ గార్డులు కాపలా ఉంటారు. మరి కొన్నింటికి కుక్కలు కాపలా ఉంటాయి. ఇక వాటిని కూడా వద్దు అనుకుంటే ఏ డిజిటల్ లాక్స్, ఆలరాంలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. అయితే ఆస్ట్రేలియాలో ఓ ఇంటి సెక్యూరిటీని చూస్తే మాత్రం ఆ ఇంటి వైపు వెళ్లే సహసం ఎవరు చేయరు. ఇంతకీ ఆ ఇంటికి ఉన్న అంత గొప్ప సెక్యూరిటీ ఏంటీ అనుకుంటున్నారా? ఆ […]
Fines For Cancelling Rides: ఈ మధ్య కాలంలో ఎక్కడికి ప్రయాణించాలన్నా ఓలా, ఉబర్ సేవలను ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. సిటీలలో ఎక్కువ మంది వీటిపైనే ఆధారపడుతున్నారు. మనం ఉన్న చోటుకే వచ్చి తీసుకొని వెళ్లడం, కావాల్సిన చోట దించడంతో వీటిని ఉపయోగించడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. వీటి ధరలు కూడా అందుబాటులోనే ఉండటంతో ఎక్కువ మంది వీటి వైపు మొగ్గు చూపుతున్నారు. కేవలం మన చేతిలో ఉన్న మొబైల్ సాయంతోనే వీటిని బుక్ చేసుకోవచ్చు. ఏ […]
93 percent 2000 Rupee Notes returned: రూ. 2 వేల నోట్లను తాత్కాలికంగా చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్టు ఈ ఏడాది మే 19వ తేదీన ఆర్బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక రూ. 2000 నోట్లను మార్చుకోవడానికి సెప్టెంబర్ 30వ తేదీ వరకు గడువునిచ్చింది భారతీయ రిజర్వ్ బ్యాంక్. ఇక దీనికి సంబంధించే ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే 93 శాతం 2 వేల రూపాయల నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చేశాయని స్పష్టంచేసింది. ఆగస్టు […]
Moody’s increases India GDP growth rate: ఆగస్టు నెల నుంచి భారత్ కు అన్నీ కలుసొసున్నట్లుగా అనిపిస్తున్నాయి. చంద్రయాన్ 3 సక్సెస్ కావడం, వరల్డ్ ఛాంపియన్ షిప్ లో నీరజ్ చోప్రాకు స్వర్ణం రావడం, ఇక తాజాగా భారత్ ఆర్థిక రంగంలో కూడా దూసుకుపోతుందన్న విషయం తెలియడం అన్నీ భారత్ కు సానుకూల అంశాలు లాగా కనిపిస్తు్న్నాయి. ఇవన్నీ భారత్ ను ప్రపంచ స్థాయిలో గర్వించేలా చేస్తున్నాయి. ఇక తాజాగా భారత ఆర్థిక వ్యవస్థకు ఊతం […]
Man Killed Dog on Road, Viral Video: సమాజంలో జరుగుతున్న హింస చూస్తుంటే రోజు రోజుకు సమాజం ఎంత దిగజారిపోతుందో అర్థం అవుతుంది. చిన్నారులు, మహిళలు, మసలి వాళ్లు అని ఏమాత్రం జాలి లేకుండా ఇష్టం వచ్చినట్లు హింసిస్తున్నారు. హత్యలు, అత్యాచారాలు చేస్తూ తెగబడుతున్నారు. చట్టాలు మా చుట్టాలు అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఇక ఇప్పుడు వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే ఖచ్ఛితంగా ఎవరికైనా పాపం అనిపిస్తుంది. ఇక జంతు ప్రేమికులు అయితే దీన్ని చూస్తే […]