RBI Governor Sakstikanta Das: భారత్ అన్ని రంగాల్లో ముందుకు వెళుతుంది. మొన్నటికి మొన్న చంద్రయాన్ 3 విజయవంతం కావడంతో ప్రపంచ వ్యాప్తంగా భారత్ కు గుర్తింపు వచ్చింది. ఇప్పుడు మరోసారి ఇండియా గర్వించదగ్గ విషయం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ కు అరుదైన గౌరవం లభించింది. అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజీన్ ఇచ్చిన ర్యాంకుల్లో ఆయన మొదటి ర్యాంకు సాధించారు. ‘గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ […]
Improve Blood Percentage in Body: ఈ మధ్య చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య రక్త హీనత. మనం బిజీ లైఫ్ లో పడి మన తీసుకునే ఫుడ్ మీద సరిగా శ్రద్ధ చూపడం లేదు. దీంతో అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య రక్త హీనత. చూడటానికి బలంగా ఉన్నట్లు కనిసిస్తున్న ఎప్పుడూ నీరసంగా, ఓపిక లేనట్లు కనిపిస్తూ ఉంటారు కొందరు. దానికి ప్రధాన […]
Horse Viral Video: మనం సింహం తన నీడను నీటిలో చూసి ఏదో విచిత్ర జంతువు వచ్చిన్నట్లు భయపడిపోయే కథను చిన్నప్పుడు వినే ఉంటాం. మనుషులే కాదు జంతువులు కూడా అద్దంలో చూసుకుంటూ ఉంటాయి. అయితే మొదటి సారి వాటిని అవి చూసుకున్నప్పుడు భయంతో ఎలా పడితే అలా చేస్తూ ఉంటాయి. జంతువులు అద్దంలో చూసుకునే తీరు చాలా విచిత్రంగా ఉంటుంది. అవి అలా అద్దంలో చూసుకుంటూ ఉంటే చూడటానికి ముచ్చటగా ఉంటుంది. అంతేకాకుండా నవ్వు కూడా […]
Viral Video: సోషల్ మీడియా వచ్చాక ప్రతి రోజూ చాలా వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. ఎక్కడ చూడని వింతలు, విశేషాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇలా కూడా జరుగుతుందా అనే చాలా సంఘటనలను మనం ఎన్నో సోషల్ మీడియాలో ప్రస్తుతం చూస్తున్నాం. వాటిలో కొన్ని ఫన్నీ గా ఉంటే కొన్ని మాత్రం భయం పుట్టించేలా ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు మనం అక్కడ ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో అనే విధంగా ఉంటాయి. ప్రస్తుతం అలాంటి […]
Mother Teaching Her Children on Road Side: సోషల్ మీడియా వచ్చాక రకరకాల వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. ఎక్కడ ఏం జరిగినా మంచైనా, చెడైనా వెంటనే తెలిసిపోతుంది. వైరల్ అవుతున్న వీడియోలలో కొన్ని చిరాకు తెప్పించేవి ఉంటే కొన్ని మాత్రం స్పూర్తిని నింపేవి ఉంటాయి. అటువంటి వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అమ్మ బాధ్యతకు మారు పేరు. ఎన్ని పనులలో బిజీగా ఉన్నా పిల్లలే ఆమె ప్రపంచం. నిరంతరం పిల్ల గురించే […]
Book on Elon Musk Biography: టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ జీవితంలో ఉన్న అతి పెద్ద బాధాకరమైన విషయం బయటపడింది. మస్క్ జీవితంలోని ప్రతి అంశాన్ని చేర్చి ఆయన బయోగ్రఫీని బుక్ గా రాస్తున్నారు వాల్టర్ ఐసాక్సన్. ఇక ఈ పుస్తకం సెప్టెంబర్ 12వ తేదీన విడుదల కానుంది. ఇందులో ఎలాన్ మస్క్ కు సంబంధించిన అనేక విషయాలను చర్చించారు. ఇక ఈ విషయాలను మస్క్ పుస్తక రచయిత వాల్టర్ ఐసాక్సన్ […]
Bihar: 1995లో జరిగిన జంట హత్యల కేసుకు సంబంధించి తుది తీర్పు ఇటీవల వచ్చింది. ఇన్ని సంవత్సరాల తరువాత తీర్పు వచ్చినా బాధితులకు న్యాయం జరిగింది. ఈ కేసులో మాజీ ఎంపీకి జీవితఖైదును ఖరారు చేసింది సుప్రీం కోర్టు. అంతేకాకుండా బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ఆదేశించింది. బిహార్ ప్రభుత్వం కూడా బాధితులకు ఇంతే మొత్తం చెల్లించాలని సుప్రీం ఆదేశించింది. ఈ కేసులో ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ […]
Nagapur Wife and Husband Harassed a Minor Girl: ఓ జంట మానవత్వం మరచిపోయింది. ఇంట్లో పనికి చిన్నారిని తెచ్చుకోవడమే నేరం, అలాంటిది వారు ఆమెను చిత్ర హింసలకు కూడా గురిచేశారు. నాగపూర్ లోని నాగ్‌పూర్‌లోని అథర్వ నగరి సొసైటీలో ఈ ఘటన జరిగింది. చిన్నారి ఏ తప్పు చేసిన ఆమెను దారుణంగా హింసించే వారు ఓ జంట. వేడిపాన్, కత్తులు, సిగరెట్లతో కాలుస్తూ హింసించే వారు. దంపతులు బయటకు వెళ్లిన సమయలో చిన్నారిని చుట్టు […]
Royal Enfield 350: రాయల్ ఎన్ ఫీల్డ్ ఈ పేరులోనే ఏదో వైబ్రేషన్ ఉంటుంది. డుగ్ డుగ్ డుగ్ అంటూ ఇది చేసే సౌండ్ కు ఉండే క్రేజే వేరు. అబ్బాయిలలో చాలా మందికి ఇది డ్రీమ్ బైక్. దీని ధర నార్మల్ బైక్ తో పోలిస్తే కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ దీనిని కొనడానికే ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. పేరులో ఉన్నట్లుగానే దీని లుక్ కూడా రాయల్ గా ఉంటుంది. ఇక ఎంతో కాలంగా ఎన్‌ఫీల్డ్ లవర్స్ […]
Health Benefits of Ginger and Dry Ginger: అల్లం ఆహారానికి రుచిని పెంచుతుంది. అది మాత్రమే కాకుండా అల్లంతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. మసాలా కూరల్లో మాత్రమే కాకుండా అల్లాన్ని టీ లాంటి పానీయాల్లో కూడా ఉపయోగిస్తారు. అల్లంతో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉండటంతో చాలా ఏళ్ల నుంచి దానిని ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తున్నారు. అయితే తాజా అల్లం, పొడి అల్లం ఆరోగ్యానికి వేరే వేరేగా ఉపయోగపడతాయి. వీటి లక్షణాలు వేరుగా ఉంటాయి. పొడి అల్లాన్నే […]