Auto Driver Rides On Foot Over Bridge: ట్రాఫిక్ లో ఇరుక్కోవడం అనేది పెద్ద తలనొప్పి. కొన్ని కొన్ని సార్లు ట్రాఫిక్ లో నుంచి బయట పడటానికి గంటల కొద్దీ సమయం పడుతుంది. సగం జీవితం ట్రాఫిక్ లోనే అయిపోయిందేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక ప్రధాన నగరాలైన ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, బెంగుళూరు వంటి నగరాల్లో ఈ సమస్య మరీ ఎక్కువ. ట్రాఫిక్ కంట్రోలింగ్ కోసం ఎక్కడికక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తూ ఉంటారు. […]
Stick ladder Walked in Postmortem Room: దెయ్యాలు ఉన్నాయంటే అది భ్రమ అలాంటివి ఏవి ఉండవని చాలా మంది కొట్టిపారేస్తూ ఉంటారు. అయితే ఇంకొద్ది మంది మాత్రం తాము దెయ్యాలని చూశామని, వాటితో మాట్లాడామని చెబుతూ ఉంటారు. అయితే వాటికి సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో వాటిని నిరూపించలేకపోతున్నారు. ఇదిలా వుంటే మనం చాలా సినిమాల్లో ఆత్మలు వాటి దగ్గరలో ఉన్న బొమ్మలోకో, వస్తువుల్లోకో ప్రవేశించడం చూస్తూ ఉంటాం. అమ్మో బొమ్మ, టెడ్డీ లాంటి కొన్ని సినిమాలు […]
Plane Crash in Gender Reveal Party : ఇటీవల కాలంలో చాలా మంది హంగు ఆర్భాటాలతో పార్టీలు చేసుకుంటున్నారు. ప్రతి చిన్న విషయానికి ఫంక్షన్ ఏర్పాటు చేసి బంధు, మిత్రులతో గడపాలనుకుంటున్నారు. అందుకోసం డిఫరెంట్ గా ఆలోచించి పార్టీని ఏర్పాటు చేస్తున్నారు. ఒకరిని చూసి మరొకరు ఇలా ప్రతి చిన్న దానికి కూడా పార్టీలు చేసుకుంటున్నారు. కామన్ గా మన సంప్రదాయం ప్రకారం కడుపుతున్న సమయంలో కేవలం శీమంతం అనే ఫంక్షన్ మాత్రమే చేసేవారు. అయితే […]
Cow Attacks Old man in Punjab: ప్రస్తుతం మనుషుల ప్రాణాలకు ఎక్కడా రక్షణ లేకుండా పోతుంది. ఒకరిపై ఒకరు దాడి చేసి నడిరోడ్డుపై నరక్కుంటున్నారు. ఎప్పుడు ఎక్కడి నుంచి ఎవరు అటాక్ చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇక ఈ మధ్య అడవిని వదిలి క్రూర జంతువులైనా పులి, సింహాలు కూడా జనావాసాల్లోకి వచ్చి మనుషులపై దాడి చేస్తున్నాయి. సరే అవి క్రూరజంతువులు దాడి చేయడం వాటి స్వభావం అనుకుంటే ఆఖరి వీధి కుక్కలు కూడా […]
Cheetah-Tortoise Food: సోషల్ మీడియా వినియోగం పెరిగిపోయిన తరువాత ఎక్కడ లేని వింతలు, విశేషాలు అక్కడే కనిపిస్తున్నాయి. ప్రపంచంలో జరిగే అద్భుతాలన్నీ అక్కడే ప్రత్యక్షమవుతాయి. ఇలా ఊహకు కూడా ఇలా జరుగుతుందా అనిపించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో ఓ చిరుత పులితో తాబేలు ఆహారాన్ని పంచుకుంటుంది. చిరుత తింటున్న ప్లేట్ లోనే తాబేలు కూడా మాంసాన్ని తీసుకొని తింటుంది. దీన్ని చూస్తే మనకు ఖచ్చితంగా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందకు కంటే చిరుత, […]
3 Store Building Collapsed In Uttarpradesh: ఉన్నట్టుండి మూడంతస్తుల భవనం కుప్పకూలింది. దీంతో పలువురు శిధిలాల కింద చిక్కుకున్నారు. ఇద్దరు మరణించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బారాబంకీలో జరిగింది. అనుకోకుండా భవనం కుప్పకూలి పోవడంతో చుట్టుపక్కల వారు బిల్డింగ్ లో ఉన్న వారు భయభ్రాంతులకు గురయ్యారు. కొంతమంది బిల్డింగ్ నుంచి బయటకు పరుగులు పెట్టారు. మరికొందరు భవనంలో ఉండిపోవడంతో శిధిలాల కింద చిక్కుకున్నారు. అక్కడికి చేరుకున్న ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు అందిస్తున్నారు. […]
Vistara Flight leaves blind Woman: విమానంలో జరిగే సంఘటనలకు సంబంధించిన అనేక విషయాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. విమాన సిబ్బంది నిర్లక్ష్యం, వారు చేసే పనులు, దాంట్లో ఉండే అసౌర్యాల గురించి సామాన్యుల దగ్గర నుంచి వీఐపీల వరుకు చాలా మంది ఫిర్యాదు చేస్తున్నారు. తాజాగా మరోసారి విమాన సిబ్బంది చేసిన ఓ నిర్వాకం బయట పడింది. ఇదొక షాకింగ్ అనుభవంగా పేర్కొంటూ.. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా జరిగిందంతా చెప్పుకొచ్చారు ఓ […]
ISRO Valarmathi Passes Away: ఆమె గొంతు ఎంతో ప్రత్యేకం. భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో) సాధించిన ఎన్నో విజయాలు ఆమె గొంతులోనే మొదలయ్యారు. అలాంటి గొంతు మూగబోయింది. దీంతో ఇస్రోలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇస్రోలో రాకెట్ ప్రయోగానికి కొన్ని గంటల ముందు కౌంట్ డౌన్ ప్రారంభం అవుతుంది. అప్పుడు మనకు ఒక గొంతు వినిపిస్తుంది. ఆ గొంతు ఎప్పటికీ మనకు గుర్తుండి పోతుంది. అయితే ఆ వాయిస్ ఇచ్చేది ఎవరో కాదు ఇస్రో సైంటిస్ట్ వలార్మతి. […]
BJP leader Family Killed in Tamilnadu: తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. బీజేపీ నేత కుటుంబాన్ని కొంతమంది దుండగులు హత్య చేశారు. ఈ సంఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ ఘటన తమిళనాడులోని తిరుప్పూరులో జరిగింది. హత్య కాబడిన వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. సెంథిల్ అనే 47 ఏళ్ల వ్యక్తి పల్లాడం దగ్గరలోని కళ్లికనారు వద్ద హోల్ సేల్ రైస్ షాపును నడుపుతున్నారు. అయితే ఆదివారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో కొంతమంది […]
Vivek Ramaswamy:భారత సంతతి రిపబ్లికన్ నేత వివేక్ రామస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను అధ్యక్షుడినైతే అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కు క్షమాభిక్ష పెడతానన్నారు. ఓ టీవీ షోలో వివేక్ రామస్వామి పలు విషయాలపై మాట్లాడారు. అయితే తన ప్రధాన ఉద్దేశం మాత్రం అమెరికాను ముందుకు తీసుకువెళ్లడమే అని తెలిపారు. ట్రంప్ అయినా తాను అయినా ఫస్ట్ అమెరికా అన్న దానికే ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ తరుఫున బరిలోకి దిగేందుకు […]