Bheemavaram Balma: తన ఎనర్జీ, కామెడీ టైమింగ్‌తో తక్కువ సినిమాలతోనే ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో నవీన్ పొలిశెట్టి. ఈ హీరో వెండి తెరపై సినీ ప్రేమికులను పలకరించి చాలా రోజులు అయ్యింది. నవీన్ పొలిశెట్టి చివరగా అనుష్కతో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం తర్వాత నెక్ట్స్ సినిమా స్టార్ట్ చేసే టైంలో ఆయనకు యాక్సిడెంట్ అవ్వడం, దాన్నుంచి కోలుకున్న తర్వాత చేస్తున్న చిత్రం ‘అనగనగా […]
Asim Munir: పాకిస్థాన్‌లో సైన్యం ప్రభావం కొత్త దశలోకి ప్రవేశించింది. ఇటీవల అమలులోకి వచ్చిన 27వ రాజ్యాంగ సవరణ ప్రకారం.. పాకిస్థాన్ తొలి రక్షణ దళాల చీఫ్ (CDF) గా ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ గురువారం నియమితులయ్యారు. దీంతో మునీర్ ఇప్పుడు మూడు సేవలకు సుప్రీం కమాండర్ అయ్యాడు. సైన్యం, వైమానిక దళం, నౌకాదళానికి ఆయనే అధినేత. ఆయన ఈ పోస్ట్‌లో ఐదు సంవత్సరాలు ఉండనున్నారు. ఈ సవరణ తర్వాత ఛైర్మన్ జాయింట్ చీఫ్స్ […]
Drishyam 3 Rights: దృశ్యం సినిమా ప్రాంఛైజీలకు ఉన్న అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డైరెక్టర్ జీతూ జోసెఫ్ – మోహన్‌లాల్ కాంబినేషన్లో వచ్చిన ‘దృశ్యం’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎంతటి ఘన విజయాన్ని అందుకున్నాయో అందరికీ తెలిసిందే. ఈ ప్రాంఛైజీలో ఇప్పటికే రెండు చిత్రాలు వచ్చాయి, ఇప్పుడు మూడో భాగం సిద్ధమవుతోంది. ఈ ‘దృశ్యం3’ సినిమా ప్రకటించినప్పటి నుంచి ప్రేక్షకులలో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే మలయాళంలో ఈ సినిమా చిత్రీకరణ […]
India China Tensions: హిందూ మహాసముద్రంలో చైనా గూఢచర్యం బయటపడిన తర్వాత భారతదేశం తన క్షిపణి పరీక్ష షెడ్యూల్‌ను మార్చుకుంది. అండమాన్ – నికోబార్ దీవుల సమీపంలో డిసెంబర్ 1 నుంచి 3 మధ్య జరగాల్సిన క్షిపణి పరీక్షల కోసం తాజాగా ఇండియా కొత్త NOTAM (నో-ఫ్లై జోన్) నోటిఫికేషన్‌ను జారీ చేసింది. బంగాళాఖాతంలో 490 కిలోమీటర్ల పొడవైన ఈ ప్రాంతాన్ని పరీక్షల కోసం ఎంచుకుంది. READ ALSO: Anjali Sharma: ఆఫ్రికన్ జాతీయుడిని వివాహం చేసుకున్న […]
Mallika Sagar: WPL 2026 మొదటి మెగా వేలం నవంబర్ 27న న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మెగా వేలంలో మొత్తం 277 మంది మహిళా ప్లేయర్స్ వేలానికి అందుబాటులో ఉండగా, వారిలో గరిష్టంగా 73 మంది అమ్ముడుపోతారని సమాచారం. ఈ మెగా వేలంలో ప్లేయర్స్‌కు మల్లికా సాగర్ వేలం నిర్వహిస్తున్నారు. గతంలో జరిగిన వేలంలో కూడా మల్లికనే వేలం నిర్వహించారు. WPL 2026 మెగా వేలంలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన ఈ మల్లికా సాగర్ […]
Rishabh Pant: దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ ఓటమితో ప్రస్తుతం భారత జట్టులో నిరాశ వాతావరణం నెలకొంది. గౌహతి టెస్ట్‌లో జట్టుకు నాయకత్వం వహించిన వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ తాజాగా సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పాడు. ఈ టెస్ట్‌లో తన పేలవమైన ప్రదర్శనకు క్షమాపణలు చెబుతున్నానని పంత్ పేర్కొన్నాడు. అయితే తాను మరింత కష్టపడి తిరిగి వస్తానని పంత్ వెల్లడించాడు. గౌహతి టెస్ట్‌లో రిషబ్ పంత్ ఔటైన తీరుపై సర్వత్రా విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. […]
Vijay Sethupathi: నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన సూపర్ హిట్ చిత్రం జైలర్. ఈ చిత్రం సూపర్, డూపర్ హిట్ కావడంతో తాజాగా జైలర్-2 ను తెరకెక్కించే పనిలో మేకర్స్ ఉన్నారు. రిలీజ్‌కు ముందు నుంచే జైలర్ -2 సినిమాపై ప్రేక్షకులలో మంచి అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక న్యూస్ వైరల్‌గా మారింది. ఈ సినిమాలో ఒక స్టార్ హీరో ఎంట్రీ ఇచ్చారని, ఇప్పటికే ఆయనకు సంబంధించిన సీన్లను […]
BCCI Deadline: క్రికెట్ ప్రేమికుల చూపు ఇప్పుడు టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వైపు ఉంది. వాస్తవానికి టీమిండియా గతంలో న్యూజిలాండ్ చేతుల్లో స్వదేశంలో వైట్‌వాష్‌కు గురైంది. ఆ చేదు జ్ఞాపకాల నుంచి ఇంకా పూర్తిగా కోలుకోక ముందే తాజాగా సొంతగడ్డపై దక్షిణాఫ్రికా చేతిలోనూ 0-2 తేడాతో సిరీస్ కోల్పోయింది. దీంతో క్రికెట్ అభిమానుల నుంచి గంభీర్ వైపు పదునైన విమర్శలు దూసుకువస్తు్న్నాయి. టీమిండియాకు గంభీర్ కోచ్‌గా వచ్చిన 16 నెలల కాలంలో భారత్ మూడు […]
Raju Weds Ramabhai Free Shows: ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్లో ఎక్కడ చూసిన రాజు వెడ్స్ రాంభాయ్ సినిమా చర్చే జరుగుతుంది. చిన్న సినిమాగా విడుదలై ‘రూరల్ కల్ట్ బ్లాక్‌బస్టర్’గా దూసుకుపోతున్న చిత్రం ‘రాజు వెడ్స్ రాంభాయ్’. తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో స్వచ్ఛమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రం, ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాకు సాయిలు కంపటి దర్శకత్వం వహించగా, వేణు ఉడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. దీనికి సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. […]
RSV virus Symptoms: శీతాకాలంలో తక్కువ ఉష్ణోగ్రతలు కారణంగా అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సీజన్లో శ్వాసకోశ సిన్సిటియల్ వైరస్ (RSV) కేసులు కూడా పెరుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ RSV అంటే ఏమిటి? శీతాకాలంలో ఈ కేసులు ఎందుకు పెరుగుతాయి? ఈ ప్రశ్నలకు సమాధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: Man Kills Sister: బాయ్‌ఫ్రెండ్‌తో మాట్లాడినందుకు సోదరిని చంపిన వ్యక్తి.. రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ (RSV) ఊపిరితిత్తులు, శ్వాసకోశ […]