Aunty Viral Dance: పెళ్లి వేడుక అంటే.. ఆ మండపంలో ఉండే సందడి, ఆహ్లాదకరమైన వాతావరణం మామూలుగా ఉండదు. ఒక వేళ అక్కడ వాతావరణం సప్పగా ఉంటే.. వరుడి తరుఫు వారో, లేదంటే వధువు బంధువులో క్షణాల్లో అక్కడి వాతావరణాన్ని సందడిగా మార్చుతుంటారు. అచ్చంగా అలాంటి సంఘటననే ఈ వీడియోలో కనిపిస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో కూడా ‘మూడ్-ఛేంజర్’ గా మారిన ఒక ఆంటీ వైరల్ డ్యాన్స్ వీడియో కనిపిస్తుంది. ఆ […]
Uzbekistan: మధ్య ఆసియాలో ముస్లింలు అధికంగా నివసించే దేశమైన ఉజ్బెకిస్థాన్ ప్రస్తుతం చరిత్రలో ఎన్నడూ లేనంత దారుణమైన కరువును ఎదుర్కొంటోంది. ఈ దేశంలో పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే, శుక్రవారం దేశవ్యాప్తంగా ఏకకాలంలో 2 వేల మసీదులలో వర్షం కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సైన్స్, వాతావరణం సహకరించనప్పుడు ప్రజలు అల్లాహ్ దయ కోసం ప్రార్థించాలని మత నాయకులు పిలుపునిచ్చారు. దీంతో దేశ రాజధాని తాష్కెంట్లో వేలాది మంది ప్రజలు ఏకకాలంలో బహిరంగ ప్రదేశాలు, మసీదులలో ప్రార్థనలు […]
NBK 111 Mass Dialogue: తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి నటసింహం బాలయ్య బాబు రూటే సపరేటు. ఆయన అభిమానులలోనే కాకుండా సినిమా ప్రేక్షలలో బాలయ్య బాబు డైలాగ్స్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం బాలయ్య బాబు బేస్ వాయిస్‌తో, ఊర మాస్ డైలాగ్‌లు చెప్తే హిట్ కొట్టిన సినిమాలు ఉన్నాయంటే అర్థం చేసుకోవాలి ఆయన చెప్పిన ఆ డైలాగుల పవర్ ఎలాంటిదో. అందుకే బాలయ్య బాబు సినిమాలకు డైలాగ్స్ రాయాలంటే […]
Australian PM Wedding: ప్రధాని హోదాలో ఒకరు వివాహం చేసుకున్నారు. ఇందులో విశేషం ఏమిటంటే ఆస్ట్రేలియా ప్రధానమంత్రి తన పదవీకాలంలో వివాహం చేసుకోవడం ఇదే తొలిసారి. ఇంతకీ ఆ ప్రధాని ఎవరో తెలుసా.. ఆంథోనీ అల్బనీస్. ఆయన 62 ఏళ్ల వయసులో శనివారం తన చిరకాల స్నేహితురాలు జోడీ హైడెన్‌ను వివాహం చేసుకున్నారు. READ ALSO: Karnataka Congress: సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ‘‘రాజీ’’కి కారణాలు ఇవేనా? ఈ పెళ్లి వేడుకలు కాన్‌బెర్రాలోని ఆంథోనీ అధికారిక నివాసం […]
Varanasi: దర్శకధీరుడు రాజమౌళి గురించి చలనచిత్ర పరిశ్రమలో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. జక్కన్న స్థాయి ప్యాన్ ఇండియా సరిహద్దులు దాటి అంతర్జాతీయ రేంజ్‌కు వెళ్లిపోయింది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాల తర్వాత రాజమౌళి చేయబోయే నెక్ట్స్ సినిమాపై ప్రేక్షకులలో ఎన్నో అంచనాలు నెలకున్నాయి. ఇదే సమయంలో మహేష్ బాబు అభిమానులు ఖుషీ అయ్యే న్యూ్స్ వైరల్ అయ్యింది. జక్కన్న కొత్త సినిమా మహేష్ బాబుతోనే అని ఇటీవల అధికారికంగా ప్రకటించారు. ఆ సమయంలో నిర్వహించిన గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్లో […]
India – Afghanistan: రెండు ముస్లిం దేశాలు పాకిస్థాన్ – ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఇటీవల కాలంలో ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇదే సమయంలో కాబూల్‌కు భారత్ మధ్య సంబంధాలు బలోపేతం అవుతున్నాయి. ఇటీవల కాలంలో ఆఫ్ఘన్ భూభాగంలోకి పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడుల్లో తొమ్మిది మంది పిల్లలు ఒక మహిళతో మరణించారు. ఈ సంఘటన జరిగిన మూడు రోజుల తరువాత, భారతదేశం శుక్రవారం మందులు, టీకాలు, మానవతా సహాయాన్ని ఆఫ్ఘనిస్థాన్‌కు పంపింది. READ ALSO: Lady […]
Akhanda 2: అఖండ 2 తాండవం సినిమా ఈవెంట్లో చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను స్పీచ్‌తో అదరగొట్టాడు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఇచ్చిన సహకారం వల్లే హైదరాబాదు నుంచి మోదుగూడం వరకు భయపడకుండా, అడ్డంకులు లేకుండా షూటింగ్ పూర్తి చేయగలిగాం అని వెల్లడించారు. బాలయ్య మా బలం, మా శక్తి, మా ఆస్తి అని అన్నారు. READ […]
Akhanda 2: అఖండ 2 తాండవం సినిమా ఈవెంట్లో తమన్ మాస్ స్పీచ్‌తో నందమూరి అభిమానులను అలరించారు. తమన్ మాట్లాడుతూ.. అఖండ ఫస్ట్ సినిమా చేస్తున్నప్పుడు జీవితంలో పెద్ద హై వచ్చింది. అదే ఎనర్జీ, అదే పవర్ ఈ సారి కూడా మమ్మల్ని తాకింది. ఇది మ్యూజిక్ కాదు … ఈ సినిమాకు శివుడే పని చేయిస్తున్నాడు” అని ఆయన అన్నారు. ఈ సినిమాలో బాలయ్యను శివుడి రూపంలో చూస్తుంటే శరీరం గగుర్పొడుస్తోందన్నారు. 70mm లో ఆ […]
Akhanda 2: నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా ‘అఖండ 2 తాండవం’ కోసం సినీ ప్రేక్షకులు, నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్‌కు సూపర్ రెస్పాన్స్ రావడంతో బాలయ్య బాబు తాండవాన్ని థియేటర్లలలో ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. READ ALSO: Akhanda 2 Pre Release: “నందమూరి బాలుడాయ… దొమ్మలేమో అదిరిపాయా” పాట వెనకాల కథ ఇదే..! ఈ సినిమా ప్రీ-రిలీజ్ […]
Awantipora Operation: అవంతిపోరా పోలీసులు ఉగ్రవాద నిరోధక చర్యలో గణనీయమైన పురోగతి సాధించారు. ఈసందర్భంగా పోలీసులు జైష్-ఎ-మొహమ్మద్‌తో సంబంధం ఉన్న ఉగ్రవాద స్థావరాన్ని ఛేదించారు. భద్రతా దళాలతో కలిసి అవంతిపోరా పోలీసులు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో ఉగ్రవాద సంస్థకు సహాయం చేసే వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. దేశంలో ఉగ్రవాద నెట్‌వర్క్‌ను నిర్మూలించడంలో ఇది ఒక ముఖ్యమైన అడుగుగా విశ్లేషకులు చెబుతున్నారు. READ ALSO: HMDA : కోకాపేట భూముల రికార్డుల పరంపర.. ఎకరా 151 కోట్లు..! […]