IndiGo-DGCA: ఇండిగో కష్టాలకు డీజీసీఏ చెక్.. వారం పాటు కొత్త నిబంధనలు ఎత్తివేత
- ప్రయాణికులు ఊపిరి పీల్చుకునే శుభవార్త
- ఇండిగో కష్టాలకు డీజీసీఏ చెక్
- వారం పాటు కొత్త నిబంధనలు ఎత్తివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హమ్మయ్య.. ప్రయాణికులు ఊపిరి పీల్చుకునే శుభవార్త. మూడు రోజులుగా నరకయాతన పడుతున్న ప్రయాణికులకు డీజీసీఏ చెక్ పెట్టింది. నవంబర్ 1 నుంచి విధించిన కొత్త ఆంక్షలను వారం పాటు ఎత్తివేసింది. దీంతో ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో తలెత్తిన సంక్షోభానికి తెర పడినట్లైంది.
ఇది కూడా చదవండి: Modi-Putin: తటస్థం కాదు.. శాంతికే మొగ్గు.. ఉక్రెయిన్ యుద్ధంపై పుతిన్‌తో మోడీ వ్యాఖ్య
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
నవంబర్ 1 నుంచి కొత్త కఠినమైన డ్యూటీ-టైమ్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. దీంతో ఇండిగో పైలట్లు, క్యాబిన్ సిబ్బంది కొరత ఏర్పడింది. పైలట్లకు తప్పనిసరి విశ్రాంతి అవసరాల నిబంధన అమల్లోకి రావడంతో ఇండిగోలో సంక్షోభం తలెత్తింది. కొత్త నిబంధనల ప్రకారం డ్యూటీ షెడ్యూల్స్, నైట్ ల్యాండింగ్ ప్లాన్, వీక్లీ రెస్ట్ చార్టుల్లో మార్పులు చేయాల్సి వచ్చింది. దీంతో ఇండిగోలో ఎయిర్‌లైన్ షెడ్యూలింగ్ సిస్టమ్ పూర్తి దెబ్బతింది. కొత్త అవసరాలకు తగ్గట్టుగా లోటును భర్తీ చేయలేకపోతున్నట్లు చేతులెత్తేసింది. దీంతో గురువారం డీజీసీఏను ఇండిగో అధికారులు కలిసి ఆంక్షలు ఎత్తేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో తాజాగా వారం పాటు కొత్త నిబంధనలు ఎత్తేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ తాజా నిర్ణయంతో విమాన సర్వీసులు పునరుద్ధరణ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడు రోజులగా ఎయిర్‌పోర్టుల్లోనే తిండి తిప్పలు లేకుండా ఇబ్బందులు పడుతున్న ప్రయాణికుల కష్టాలు తీరనున్నాయి.
ఇది కూడా చదవండి: Maoist Party: హిడ్మా హత్యకు ఆ నలుగురే కారణం.. మావోయిస్టు పార్టీ సంచలన లేఖ
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..