Keerthy Suresh: కీర్తి సురేశ్… ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. మహానటి సినిమాతో అభిమానుల మనుసులు దోచుకున్న ఈ అందాల భామ తన కొత్త సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ నెల 28న కీర్తి సురేశ్ కొత్త సినిమా ‘రివాల్వర్ రీటా’తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో కీర్తి సురేశ్ పాల్గొన్నారు. ఓ విలేకరి ‘ఎల్లమ్మ’లో నటిస్తున్నారా? అని ప్రశ్నించగా నటించట్లేదని స్పష్టం చేశారు. READ ALSO: Commonwealth Games: 20 ఏళ్ల […]
Biker: స్టార్ హీరో శర్వానంద్ నటిస్తున్న కొత్త చిత్రం ‘బైకర్’. ఈ సినిమాకు అభిలాష్ రెడ్డి కంకర డైరెక్ట్. తెలుగులో తొలిసారి ఓ బైక్ రేస్ చిత్రం వస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ ఏర్పడింది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పటికే చిత్ర యూనిట్ ఈ సినిమాను డిసెంబర్ 6న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించింది. కానీ ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్‌ను వాయిదా వేస్తు్న్నట్లు […]
Rabri Devi Bungalow: రబ్రీ దేవి ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలనే చర్య రాజకీయ ప్రతీకార చర్య అని ఆర్జేడీ రాష్ట్ర అధ్యక్షుడు మంగని లాల్ మండల్ ఒక కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాము ఏమైనా చేస్తామని, కానీ బంగ్లాను మాత్రం ఖాళీ చేయమని స్పష్టంగా ప్రకటించారు. లాలూ యాదవ్, ఆయన కుటుంబంపై రాజకీయ ద్వేషంతో ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండల్ ఆరోపించారు . గత 20 సంవత్సరాలుగా అధికారంలో అనేక మార్పులు […]
Cheteshwar Pujara: టీమిండియా మాజీ క్రికెటర్ చేతేశ్వర్ పుజారా ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. పుజారా బావమరిది జీత్ పబారి ఈ రోజు ఆత్మహత్య చేసుకొని మరణించాడు. గత ఏడాది నవంబర్ 26న పబారిపై అత్యాచారం ఆరోపణలు వచ్చాయి. సరిగ్గా ఏడాది తర్వాత జీత్ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. భారతదేశం, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్‌లో పుజారా వ్యాఖ్యానిస్తుండగా […]
Manasantha Nuvve Re-Release: ఒకప్పుడు లవర్ బాయ్ హీరోగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో ఉదయ్ కిరణ్. టాలీవుడ్ నుంచి వచ్చిన కల్ట్ లవ్ స్టోరీ చిత్రాల్లో అనేకం ఈ హీరో ఖాతాలోనే ఉన్నాయి. అలా తన స్టార్టీంగ్ కెరీర్లోనే లవ్ స్టోరీస్‌తో ఇండస్ట్రీలో సూపర్ హిట్స్ అందుకున్నాడు ఈ హీరో. అలాంటి సూపర్ హిట్ లవ్ స్టోరీలలో ఒకటైన “మనసంతా నువ్వే” సినిమాకు ప్రేక్షకులలో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటికీ ఈ సినిమా పాటలు […]
Ramayana: బాలీవుడ్ దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న కొత్త సినిమా ‘రామాయణ’. రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణుడిగా యశ్, మొదలైన భారీ తారాగణంతో నిర్మిస్తున్న ఈ సినిమా భారతీయ సినీ పరిశ్రమలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. తాజాగా ఈ సినిమా గురించి దర్శకుడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… దీనిని విజువల్ వండర్‌గా తెరకెక్కిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన ముచ్చట్లు చెప్పారు. READ ALSO: SS Thaman: […]
Sai Pallavi: తెలుగు సినిమా చరిత్రలో సాయిపల్లవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక సినిమా ఈవెంట్లో ఏకంగా డైరెక్టర్ సుకుమార్ అంతటి వ్యక్తి ఈ హీరోయిన్‌కు లేడీ పవర్ స్టార్‌గా కితాబు ఇచ్చారు. యూత్‌లో క్రేజ్‌ను, అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్న హీరోయిన్ సాయిపల్లవి. ఇటీవల కాలంలో తెలుగులో సాయిపల్లవి సినిమాలు చేయలేదు. ఆమె వెండి తెరపై చివరి సారిగా కనిపించిన చిత్రం అక్కినేని నాగ చైతన్య హీరోగా, చందు […]
Gautam Gambhir: గత ఏడాది న్యూజిలాండ్ ఇప్పుడు దక్షిణాఫ్రికా భారతదేశానికి వచ్చి టెస్ట్ సిరీస్‌లలో టీమిండియాను వైట్‌వాష్ చేశాయి. ఈ రెండు సిరీస్‌లలో టీమిండియా ఓడిపోయింది. ఈక్రమంలో గౌతమ్ గంభీర్‌ను ప్రధాన కోచ్‌గా తొలగించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ డిమాండ్లపై గౌతమ్ తనదైన శైలిలో స్పందించారు. తన నాయకత్వంలోనే జట్టు ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుందని గంభీర్ స్పష్టం చేశారు. అయితే హెడ్ కోచ్ పదవి విషయంలో తాను ఏ నిర్ణయం తీసుకోనని, భారత క్రికెట్ నియంత్రణ బోర్డు […]
Happy Hormones Tips: హార్మోన్లు అనేవి మన శరీరంలో అనేక ప్రక్రియలను నియంత్రిస్తాయి. ఇవి మానసిక స్థితి, నిద్ర, ఆకలి, జీర్ణక్రియ, ఒత్తిడి, శక్తి, భావోద్వేగ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకు మీకు హ్యాపీ హార్మోన్ల గురించి తెలుసా.. హ్యాపీ హార్మోన్లు అనేవి మానసిక స్థితిని, మెదడులో సానుకూల భావాలను పెంచి, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ హార్మోన్లు మానసిక అలసటను తగ్గిస్తాయని, భావోద్వేగ సమతుల్యతను కాపాడుతాయని చెబుతున్నారు. అందుకే […]
2026 T20 World Cup: వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 షెడ్యూల్‌ను మంగళవారం ప్రకటించారు. ఈ టోర్నమెంట్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ప్రారంభమై, మార్చి 8న ఫైనల్ జరుగుతుంది. ఈ టోర్నమెంట్లో మొత్తం 20 జట్లు పాల్గొంటాయి. ఈ టోర్నీలో పాల్గొననున్న జట్లను ఐదు టీంల చొప్పున నాలుగు గ్రూపులుగా విభజించారు. భారతదేశం, పాకిస్థాన్ ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. ఈ రెండు జట్లలకు ఫిబ్రవరి 15న తలపడతాయి. అయితే ఈ […]