NTR – Prashanth Neel: కొన్ని కాంబినేషన్లలో సినిమాలు వస్తున్నాయంటేనే అంచనాలు తారా స్థాయికి చేరుకుంటాయి. అలాంటి కాంబినేషన్లలో మొదటి వరుసలో ఉంటుంది.. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ – దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్. ఆర్ఆర్ఆర్తో అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్న నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. కేజీఎఫ్, సలార్ వంటి సాలీడ్ హిట్ సినిమాలతో తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ ఇద్దరి కాంబో […]
Pelli Chesukundam Rerelease: తెలుగు చిత్ర పరిశ్రమలో విక్టరీ వెంకటేష్‌కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అందరు సినిమా హీరోలు అభిమానులు, వెంకీ మామా సినిమాలకు అభిమానులుగా ఉంటారు. కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ వెంకీ మామా. విక్టరీ వెంకటేష్‌కు సూపర్ జోడీ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది సౌందర్య. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు అన్ని కూడా సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచాయి. తాజాగా వీళ్లిద్దరి కాంబో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం “పెళ్లి చేసుకుందాం” […]
BrahMos Deal: ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం దేశమైన ఇండోనేషియా భారత బ్రహ్మోస్ క్షిపణిని కొనుగోలు చేయడానికి సిద్ధమవుతోంది. నిజానికి భారతదేశం – ఇండోనేషియా మధ్య ఈ చారిత్రాత్మక రక్షణ ఒప్పందం చివరి దశలో ఉంది. ఇండోనేషియా త్వరలో భారతదేశంలో అత్యంత ప్రాణాంతకమైన సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్‌ను కొనుగోలు చేస్తుందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. నిజానికి ఈ వార్త పొరుగున ఉన్న పాకిస్థాన్‌కు కచ్చితంగా ఆగ్రహం తెప్పిస్తుంది. READ ALSO: సేఫ్టీలో సంచలనం సృష్టించిన Honda Amaze.. […]
Rajasthan Royals: క్రికెట్లో అన్ని ఫార్మెట్లు ఒక లెక్క ఐపీఎల్ మాత్రం మరొక లెక్క. క్రికెట్ అభిమానులలో ఐపీఎల్‌కు ఉండే క్రేజ్ మామూలుగా ఉండదు. కొత్త సీజన్ స్టార్ట్ కాకముందు నుంచే ఐపీఎల్ 2026 నిత్యం వార్తల్లో నిలుస్తుంది. తాజాగా ఐపీఎల్ కొత్త సీజన్ సరికొత్త వార్తల ద్వారా సంచలనంగా మారింది. ఇంతకీ ఆ వైరల్ న్యూస్ ఏమిటంటే.. ఈ కొత్త సీజన్లో మరోక జట్టు అమ్మకానికి సిద్ధంగా ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇంతకీ ఆ […]
Sidharth – Kiara: బాలీవుడ్ స్టార్ కపుల్ సిద్ధార్థ్ – కియారా తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. కియారా జులై 15న పండంటి పాపకు జన్మనిచ్చారు. ఈ స్టార్ కపుల్ తాజాగా ఒక ప్రకటన చేశారు. ఈ ప్రకటనలో నేడు వారి పాప పేరును సరాయా మల్హోత్ర (అర్థం యువరాణి) అని పెట్టినట్లు ప్రకటిస్తూ, అందరి ఆశీర్వాదాలు కావాలని కోరారు. READ ALSO: Harish Rao : స్కీంలు లేవుగానీ.. ఎందులో చూసినా స్కాంలు..! నటి కియారా అడ్వాణీ, […]
Tejas Fighter Jet: తాజాగా నిర్వహించిన జాతీయ భద్రతా సదస్సులో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డీకే సునీల్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుబాయ్ ఎయిర్ షో చివరి రోజున భారత యుద్ధ విమానం తేజస్ కూలిపోవడాన్ని దురదృష్టకర సంఘటనగా అభివర్ణించారు. ఈ సంఘటన తేజస్ కార్యక్రమం భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపదని ఆయన స్పష్టం చేశారు. తేజస్ యుద్ధ విమానంలో ఎటువంటి లోపాలు లేవని ఆయన వెల్లడించారు. READ ALSO: […]
Sabarimala: అయ్యప్ప స్వామి భక్తులకు ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) శుభవార్త తెలిపింది. శబరిమలకు వెళ్లే మాలధారులు విమానాల్లో ‘ఇరుముడి’ తో ప్రయాణించొచ్చని తాజాగా వెల్లడించింది. విమానంలో కొబ్బరికాయలను స్వాములు తమ వెంట తీసుకెళ్లొచ్చని చెప్పింది. READ ALSO: Nirmala Sitharaman: అమరావతి నిర్మించటంలో రైతుల పాత్ర కీలకం.. దేశంలోనే ఇది మొదటిసారి! అయ్యప్ప స్వాముల నుంచి వచ్చిన వినతుల మేరకు, వారి సౌకర్యార్థం నిబంధనలను సడలించామని ఏఏఐ పేర్కొంది. ఈ నిబంధన అక్టోబర్ […]
Dandruff Causes: ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో చుండ్రు సమస్యను సర్వసాధారణంగా ఎదుర్కొంటారు. వాస్తవానికి ఈ సమస్య జుట్టు అందాన్ని ప్రభావితం చేయడమే కాకుండా, తలపై దురద, చికాకును కలిగిస్తుంది. సాధారణంగా చాలా మంది దీనిని చిన్న సమస్యగా భావించి, విస్మరిస్తారు. కానీ ఈ సమస్యను సకాలంలో పరిష్కరించుకోకపోతే చాలా తీవ్రమవుతుందని, జుట్టు రాలడం, తలపై ఇన్ఫెక్షన్లకు దారితీస్తుందని పలువురు వైద్య నిపుణులు చెబుతున్నారు. చుండ్రు నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని హోమ్ టిప్‌ను ఈ […]
India – Nepal: భారతదేశం – నేపాల్ మధ్య ఒక వంద రూపాయల నోటు కొత్త పంచాయితీకి తెర లేపింది. గురువారం నేపాల్ కొత్త రూ.100 నోటును విడుదల చేసింది. ఈ నోటులో కాలాపానీ, లిపులేఖ్, లింపియాధురలను నేపాల్‌లో భాగంగా చూపించే సవరించిన మ్యాప్ ఉంది. ఈ ప్రాంతాలను నేపాల్‌లో భాగంగా పేర్కొనడంపై భారతదేశం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ కొత్త నోటుపై మాజీ గవర్నర్ మహా ప్రసాద్ అధికారి సంతకం ఉంది. READ ALSO: Congress: […]
Pakistan – UAE: పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నివేదికల ప్రకారం.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పాకిస్థానీలు దేశంలోకి ప్రవేశించకుండా నిషేధించింది. సెనేట్ కమిటీకి సమర్పించిన నివేదికలో.. పాకిస్థానీలకు వీసాలు మంజూరు చేయడానికి యూఏఈ నిరాకరించిందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. సౌదీ అరేబియా కూడా పాకిస్థానీ వీసాలపై నిషేధాన్ని పరిశీలిస్తోంది, కానీ షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం అభ్యర్థన తర్వాత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు సమాచారం. READ ALSO: LIC: ఎల్ఐసీ బీమాలోనే […]