Shiva Ganesh
Author- NTV Telugu-
Union Bank Recruitment: బ్యాంక్ జాబ్ కోసం చూస్తున్నారా? మీకు గుడ్ న్యూస్..
Union Bank Recruitment: చాలా మంది యువత ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని వాటిని చేరుకోడానికి నిరంతరం ప్రయత్నిస్తుంటారు. అలా ఎవరైతే వారి కెరీర్ బ్యాంకింగ్ సెక్టార్ పరిధిలో ఉండాలని అనుకుంటున్నారో వారందరికీ గుడ్ న్యూస్. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో ఉన్న ముఖ్యమైన అంశాలపై ఓ లుక్కేద్దామా.. READ MORE: Jaish-e-Mohammed: మళ్లీ పుంజుకుంటున్న జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ..! వెల్త్ మేనేజర్ పోస్టుల కోసం.. తాజాగా […] -
Delhi Government: ఆ 70 మంది ఎమ్మెల్యేలకు ఐఫోన్ 16 ప్రోలు గిఫ్ట్ ఇచ్చిన సర్కార్..!
Delhi Government: ఢిల్లీ ప్రభుత్వం ఎమ్మెల్యేలందరికీ సరికొత్త ఐఫోన్ 16 ప్రోలను అందజేసింది. కేంద్రం తీసుకొచ్చిన “వన్ నేషన్, వన్ అప్లికేషన్” కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం నేషనల్ ఈ-విధాన్ అప్లికేషన్ అమలులో ముందుడువేస్తూ సోమవారం శాసన సభ్యులందరికీ సరికొత్త ఐఫోన్ 16 ప్రోలను అందజేసింది. వర్షాకాల సమావేశాల మొదటి రోజు ఫోన్ల పంపిణీ ముఖ్యాంశాల్లో నిలిచింది. READ MORE: Singireddy Niranjan Reddy : కమిషన్లు కోర్టులు కావు.. నిరంజన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు 70 […] -
Mohammad Siraj: ఐసిసి టెస్ట్ ర్యాంకింగ్స్‌లో సిరాజ్ మియాకు కెరీర్ బెస్ట్
Mohammad Siraj: ఓవల్ టెస్ట్‌లో విక్టరీ హీరోగా చెప్పుకోదగిన వారిలో మహ్మద్ సిరాజ్ ముందు వరుసలో ఉంటాడు. విజయతీరాలకు చేరకుండానే టీమ్ ఇండియా ఇంటి బాట పడుతుందేమో అన్న అనుమానం ఏదో మూలకు కాస్త ఉన్నా దానిని పటాపంచలు చేస్తూ ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో తన సంచలనాత్మక బౌలింగ్ ప్రదర్శనతో సిరాజ్ ఐదో టెస్ట్ మ్యాచ్‌లో విజృంభించి భారత్‌ను సంబరాల్లో ముంచెత్తాడు. ఈ అద్భుత ప్రదర్శనతో సిరాజ్ మియా ICC టెస్ట్ బౌలర్ ర్యాంకింగ్స్‌లో తన కెరీర్ బెస్ట్ […] -
Mohammad Kaif: గంభీర్ కోచింగ్‌పై మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ రివ్యూ..!
Mohammad Kaif: నరాలు తెగే ఉత్కంఠ మధ్య టీం ఇండియా తెందుల్కర్- అండర్సన్ ట్రోఫీలో ఐదో మ్యాచ్ గెలిచింది. గెలుపు కోసం మైదానంలో ఉన్న ప్లేయర్స్ మాత్రమే మరోకరూ కూడా తీవ్రంగా ఒత్తిడికి గురయ్యారు. ఆయన మరెవరో కాదు టీం ఇండియా చీఫ్ కోచ్ గౌతమ్ గంభీర్. టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ తన యూట్యూబ్ ఛానల్లో ఈ టెస్ట్ సిరీస్ మీద, చీఫ్ కోచ్‌పై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. READ MORE:Harish […] -
Israel Gaza War: ఇజ్రాయెల్ బాస్ కొత్త ప్లాన్.. అంగీకరించకపోతే రాజీనామే గతి..!
Israel Gaza War: ప్రపంచ దేశాల్లో ఇజ్రాయెల్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇజ్రాయెల్ శక్తిసామర్థ్యాలపైన కూడా అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక అవగాహన ఉంది. తాజాగా ఇజ్రాయెల్ స్థానిక మీడియా సమాచారం ప్రకారం.. గాజాను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్లాన్ చేస్తున్నట్లు కథనాలు వచ్చాయి. ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం మొదలై దాదాపు 22 నెలలవుతోంది. ఈ యుద్ధం కారణంగా ఇప్పటివరకు గాజాలో దాదాపు 61 వేలమందికి పైగా మృతి చెందారు. మరోవైపు హమాస్ చెరలో ఇంకా దాదాపు 50 మంది బందీలు… -
Russia: యూఎస్ బెదిరింపులు.. ఐఎన్ఎఫ్ ఒప్పందం నుంచి రష్యా ఔట్..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల తన నిర్ణయాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఈక్రమంలో ఆయన తాజాగా తీసుకున్న ఓ నిర్ణయం ఐరోపా దేశాల కొంప ముంచేలా మారింది. రష్యాను బెదిరించేందుకు డొనాల్డ్ ట్రంప్ తీసుకొన్న ఓతొందరపాటు నిర్ణయం ఐరోపా దేశాలను పెద్ద షాక్‌ను గురి చేసింది. ఈ నిర్ణయం కారణంగా మధ్యశ్రేణి క్షిపణులను మోహరించకుండా మాస్కో-వాషింగ్టన్ల మధ్య ఉన్న ఐఎన్ఎఫ్ (ఇంటర్మీడియట్ రేంజి న్యూక్లియర్ ఫోర్స్ ట్రీటీ) ఒప్పందాన్ని ఇక ఏమాత్రం అనుసరించబోమని రష్యా ప్రకటించింది. పశ్చిమదేశాలు తమ జాతీయ భద్రతకు నేరుగా… -
Dark Circles Natural Remedies: నల్లటి వలయాలు వేధిస్తున్నాయా?.. ఈ చిట్కాలు పాటించండి!
Dark Circles Natural Remedies: ఈ రోజుల్లో యువత వారి ముఖంపై చిన్న మొటిమలు ఉంటేనే సహించడం లేదు. అలాంటిది వారి నీలాల కండ్ల చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడి వారిని విపరీతమైన ఆందోళనలోకి నెట్టేస్తున్నాయి. కండ్ల చుట్టూ నల్లటి వలయాలు అనేవి ఒక వ్యాధి కాదు కానీ శారీరక, జీవనశైలి పరిస్థితులకు సంకేతం. ఈ సమస్య పరిష్కారినికి తీసుకోవాల్సిన విధివిధానాలు, పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటో ఒకసారి పరిశీలిద్దాం.. -
DharmaSthala Case: ధర్మస్థలలో టెన్షన్ టెన్షన్.. బయపడ్డ 100 ఎముకల అవశేషాలు..!
కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లాలో ధర్మస్థల కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కొనసాగిస్తోంది. సిట్ గుర్తించిన 13 ప్రాంతాల్లో తవ్వకాలు జరిపేందుకు రంగంలోకి దిగింది. తాజాగా బంగాలగుడ్డ ప్రాంతంలో ఏడవ రోజైన మంగళవారం కూడా ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) తవ్వకం పనులను ముమ్మరం చేసింది. ఇప్పటివరకు, ఈ ఆపరేషన్‌లో భాగంగా దాదాపు 100 ఎముకల అవశేషాలు వెలికితీయబడ్డాయి. దీనితో పాటు, సైట్ నంబర్ 6, సైట్ నంబర్ 11-A నుంచి అస్థిపంజర… -
India Test Schedule 2025: మరోసారి టెస్టు బరిలోకి టీమిండియా.. సౌతాఫ్రికాతో పోరు ఎప్పుడంటే..?
నరాలు తెగే ఉత్కంఠకు ముగింపు పలుకుతూ యువ భారత్ అండర్సన్- తెందుల్కర్ టెస్టు సిరీస్‌లో ఐదో మ్యాచ్‌ను అద్వితీయమైన ఆటతీరుతోముగించింది. థ్రిల్లింగ్ విక్టరీతో టీమ్ఇండియా ఈ సిరీస్‌ను 2-2తో సమం చేసింది. టెస్ట్ క్రికెట్ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకుంటున్న సమయంలో ఇంగ్లాండ్‌తో జరిగిన ఈ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ క్రికెట్ ప్రేమికులకు ఫుల్ జోష్ ఇచ్చినట్లైంది. ఇన్నిరోజులు టీ20, వన్డే మ్యాచ్‌లపై ఎక్కువ ఆసక్తి చూపే క్రికెట్ లవర్స్ ఇప్పుడు టెస్టు మ్యాచ్‌లకు సైతం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. మరి తెలుసుకుందామా టీం… -
Bone Health tips: మీకు ఈ అలవాట్లు ఉన్నాయా?.. ‘బొక్కలు’ ఇరుగుతాయ్.. జాగ్రత్త!
Bones at Risk: తెలుగు సినిమాల్లో ఓ ఫేమస్ డైలాగ్ ఉంది.. 'బొక్కలు' ఇరుగుతాయ్ జాగ్రత్త.. నిజంగా ఇవి పాటించకపోతే మీ బొక్కలు ఇరగడం కాయం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మానవ శరీరంలో ఎముకలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. మనం ఏ పని చేయాలన్నా అవే ప్రధానం. కానీ కొన్ని చెడు అలవాట్ల కారణంగా మీ ఎముకలు బలహీనంగా మారుతున్న విషయం మీరు గమనించారా? అసలు ఎంటి మనం చేసే పొరపాట్లు.. వాటి నుంచి ఎలా గట్టెకాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
తాజావార్తలు
-
CM Vijay vs MK Stalin: ‘అసెంబ్లీని రీల్స్ చేసే వేదికగా మార్చొద్దు’.. సీఎం విజయ్‌పై స్టాలిన్ విమర్శలు
-
YS Jagan: పరీక్ష లేకుండానే 372 ఉద్యోగాలు.. ఆ తర్వాత జీవోలు ఎందుకు మార్చారు?
-
Kashmiri Pandits: టార్గెట్ కాశ్మీరీ పండిట్స్..ఉద్యోగాలు మానకపోతే చం*పేస్తాం!
-
YS Jagan: డీఎస్సీలో తవ్వేకొద్దీ అక్రమాలు.. అది అంటేనే చంద్రబాబుకు బీపీ పెరిగిపోతుంది..!
-
Lucknow: ఏడాది క్రితమే పెళ్లి.. ఇప్పుడు భార్యకు ప్రియుడితో మరో పెళ్లి.!
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?