Shiva Ganesh
Author- NTV Telugu-
VEXAS Syndrome: మగాళ్లకు మాత్రమే వచ్చే మాయరోగం..!
తిరొక్కతీరు బాధలతో సతమతమౌతున్న మగజాతిని వేధించడానికి అన్నట్లు మరో వ్యాధి సిద్ధమైంది. ఆ వ్యాధి పేరే వెక్సాస్ సిండ్రోమ్. అసలు ఏంటి ఈ వ్యాధి. దీని పుట్టుపూర్వోత్తరాలను ఒకసారి పరిశీలిద్ధాం.. 2020లో తొలిసారిగా వెక్సాస్ అనే వ్యాధి వైద్యులు గుర్తించారు. ఇది ఒక అరుదైన, వంశపారంపర్యంగా రాని ఆటోఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ అని వైద్యులు గుర్తించారు. ఈ వ్యాధి మధ్యవయసులో ఎలాంటి కారణం లేకుండానే తరచూ శరీరంలో ఇన్ఫ్లమేషన్ను (వాపు) ప్రేరేపిస్తుందని వైద్యనిపుణులు పేర్కొన్నారు. ఒకసారి వ్యాధి లక్షణాలు, చికిత్స గురించి తెలుసుకుందాం! -
Screenshot History: స్క్రీన్‌షాట్ ఫీచర్‌ను ఎవరు కనుగొన్నారో తెలుసా..? ఆసక్తికర విషయాలు…
ఈ రోజుల్లో అసలు ఫోన్ లేని వాళ్లంటూ ఎవరూ ఉండరు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ తెగవాడేస్తున్నారు. టెలిఫోన్ కనిపెట్టింది అలెగ్జాండర్ గ్రహంబెల్.. సెల్‌ఫోన్ కనిపెట్టింది మార్టిన్ కూపర్.. మరి స్మార్ట్‌ఫోన్‌లో స్క్రీన్‌షాట్ ఆప్షన్ తీసుకొచ్చింది ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం చాలా మందికి తెలియక పోవచ్చు. మీకు తెలియకపోతే ఈ స్టోరీ మీకోమే.. -
Health Tips : లైట్‌గా తీసుకోకండి.. జాగ్రత్తలు పాటించండి
Health Tips : వర్షాకాలంలో జనాలు తరచూ జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. కొంతమంది వీటిని చాలా లైట్‌గా తీసుకొని, అవి తీవ్రరూపం దాల్చిన తర్వాత అనేక అవస్థలు పడుతారు. ఈ జలుబు, దగ్గు విషయంలో ముందు నుంచే అప్రమత్తత పాటిస్తే సమస్య తీవ్రత తగ్గుతుంది. అసలు ఈ సమస్యల బారిన పడకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, జలుబు, దగ్గు దరిదాపుల్లోకి రాకుండా ఎలా నివారించాలో పరిశీలిద్దాం. వర్షకాలంలో గాలిలో ఉండే […] -
Fridge Cleaning Tips: మీ ఇంట్లో ఫ్రిజ్ ఉందా..! అయితే ఇది మీకోమే
Fridge Cleaning Tips: ఈరోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రిజ్ ఉండటం కామన్ అయిపోయింది. తీరిక లేని, ఉరుకులుపరుగుల జీవితంలో కూరగాయలు ఏరోజువి ఆ రోజుకొనలేక ఒక్కసారే కొనుగోలు చేస్తున్నారు. వాటిని తాజాగా ఉంచుకోవడానికి, అలాగే మిగిలిన కూరలను నిల్వ చేయడానికి ఫ్రిజ్‌ను వినియోగిస్తున్నాం. ఇవన్ని సరేగాని ఫ్రిజ్ శుభ్రత గురించి పట్టించుకుంటున్నారా. ఒకవేళ పట్టించుకోకపోతే అది సూక్ష్మజీవులకు ఆవాసంగా మారుతుందంటున్నారు నిపుణులు. అసలు ఫ్రిజ్‌ను శుభ్రం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒకసారి పరిశీలిద్దాం.. H. […] -
H. Couture Diamond Lipstick: లిప్‌స్టిక్ ధర అక్షరాల రూ.119 కోట్లు..! ఎందుకంటే
ఇటీవల కాలంలో ప్రపంచ లగ్జరీ లిప్‌స్టిక్ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. 2023లో ఈ మార్కెట్ మొత్తం విలువ $3.91 బిలియన్లు కాగా, 2030 నాటికి ఇది $5.58 బిలియన్ల వరకు చేరుతుందని అంచనా. మీకు తెలుసా! ఒక లిప్‌స్టిక్ ధర అక్షరాల రూ.119 కోట్లు ఉందని. కానీ ఇది నిజం H. Couture Beauty Diamond లిప్‌స్టిక్ ధర రూ.119 కోట్లు. దీని ప్రత్యేకతలను ఒకసారి పరిశీలిద్దాం. ఈ లిప్‌స్టిక్ ప్రత్యేకతలు.. 2006లో తైషా స్మిత్ […] -
Zoho CEO : ‘ఆ కాల్ కలవరపరిచింది’… విదేశీ డిగ్రీలపై శ్రీధర్ వెంబు హెచ్చరిక..!
చాలా మంది విద్యార్థుల కలల దేశం అమెరికా. కానీ అక్కడికి వెళ్లిన తర్వాతే చాలా మంది విద్యార్థులకు అసలైన విషయం బోధపడి.. కలల్లో నుంచి వాస్తవంలోకి వచ్చి పరిస్థితులను అర్థంచేసుకోడానికి సమయం తీసుకుందామనుకునే సరికి చేసిన అప్పులకు ఈఎంఐలు కట్టాల్సిన పరిస్థితులు ఎదురౌతున్నాయి. అలాంటి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు కీలక విజ్ఞప్తి చేశారు. విదేశీ డిగ్రీల కోసం రుణాల విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు […] -
Anil Ambani-ED: అంబానీకి మరిన్ని కష్టాలు.. ఆ బ్యాంకులకు ఈడీ నోటీసులు!
Anil Ambani in Trouble: భారతదేశ కుబేరుడిగా వెలుగొందిన రిలయన్స్ గ్రూప్ అధిపతి అనిల్ అంబానీని మరిన్ని కష్టాలు చుట్టుముట్టాయి. ఇటీవల మనీలాండరింగ్ కేసులో ఆయన పాత్రపై దర్యాప్తు చేపట్టిన ఈడీ తాజాగా అనిల్ అంబానీతో సంబంధం ఉన్న పలు బ్యాంకులకు నోటీసులు జారీ చేసి వివరాలను కోరింది. ఈ బ్యాంకుల జాబితాలో పబ్లిక్ సెక్టార్, ప్రైవేటు సెక్టార్ బ్యాంకులు ఉన్నాయి. ఆంగ్లపత్రిక ఎన్డీటీవీ కథనం ప్రకారం.. ఈడీ నోటీసులు అందుకొన్న జాబితాలో యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ […]
తాజావార్తలు
-
YS Jagan: డీఎస్సీలో తవ్వేకొద్దీ అక్రమాలు.. అది అంటేనే చంద్రబాబుకు బీపీ పెరిగిపోతుంది..!
-
Lucknow: ఏడాది క్రితమే పెళ్లి.. ఇప్పుడు భార్యకు ప్రియుడితో మరో పెళ్లి.!
-
Modi-Xi Jinping Meeting: గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారి భారత్‌కు జిన్‌పింగ్.. మోడీ-చైనా అధ్యక్షుడి భేటీపై ఉత్కంఠ
-
Vrushakarma Release Update: ‘వృషకర్మ’ కీలక అప్డేట్.. ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
-
Hyundai Lounge Edition: మూడు Hyundai SUVలకు కొత్త లుక్, కొత్త ఫీచర్లు.. Lounge Edition లాంచ్, ధరలు ఇవే
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?