Shiva Ganesh
Author- NTV Telugu-
PM Modi Manipur Visit: ప్రధాని సమక్షంలో కంటతడి పెట్టిన బాధితులు..
PM Modi Manipur Visit: జాతి హింస కారణంగా రాష్ట్రం స్తంభించిపోయిన నేపథ్యంలో ప్రధాని మోడీ మణిపూర్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇంఫాల్‌కు వచ్చిన ప్రధానిని పలువురు స్థానికులు, విద్యార్థులు కలిసి మాట్లాడారు. ఈసందర్భంగా పలువురు ప్రధాని సమక్షంలోనే కంటతడి పెట్టుకున్నారు. గత రెండు ఏళ్లుగా ప్రజల జీవితాలు ఎంత అల్లకల్లోలంగా ఉన్నాయో వారు ప్రధానికి వివరించారు. READ ALSO: Anurag Thakur: “మనం ఆపలేం”..! భారత్- పాక్ మ్యాచ్‌పై మాజీ క్రీడా మంత్రి రియాక్షన్.. అనంతరం […] -
Maoist Sujathakka: జనజీవన స్రవంతిలోకి మావోయిస్టు సుజాతక్క.. 43 ఏళ్ల అజ్ఞాత జీవితానికి ముగింపు..
Maoist Sujathakka: గద్వాల ప్రాంతానికి చెందిన మావోయిస్టు సుజాతక్క 43 ఏళ్ల అజ్ఞాత జీవితానికి ముగింపు పలికారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల కల్పన అలియాస్ సుజాతక్క తెలంగాణ పోలీసుల ఎదుట శనివారం లొంగిపోయారు. ప్రస్తుతం ఆమె మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో ఉన్న ఏకైక మహిళా నాయకురాలు. పశ్చిమబెంగాల్లో 2011 జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు పార్టీ అగ్రనేత కిషన్‌జీ భార్య ఆమె. సుజాతక్కపై రూ.కోటి రివార్డు ఉంది. ఆమె 106 […] -
Eye Twitch Astrology: ఏ కన్ను అదిరితే సమస్యలు వస్తాయో తెలుసా.. జ్యోతిష్యులు ఏం చెబుతున్నారంటే!
Eye Twitch Astrology: కన్నులు అదే పనిగా అదిరితే ఏం జరుగుతుందోనని భయపడుతుంటారు కొందరు. మీకు ఓ విషయం తెలుసా ఇలా కన్నులు అదిరితే కేవలం భారతీయులు మాత్రమే భయపడరు.. విదేశాల్లో కూడా భయపడే వాళ్లు ఉన్నారు.. ఎందుకు ఉండరు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లిన మన వాళ్లు ఉంటారు కదా అని అనుకుంటున్నట్లు ఉన్నారు. అక్కడే పుట్టి పెరిగిన వాళ్లు కూడా జ్యోతిష్యాన్ని నమ్ముతుంటారు. ఇంతకీ మన దేశంలో ఏ కన్ను అదిరితే మంచిదో మీకు […] -
Japan Centenarians 2025: 100 ఏళ్ల క్లబ్లో మహిళలదే మెజారిటీ.. పాపం మగవాళ్లు
Japan Centenarians 2025: సమానత్వం కావాలని ఘోషించేవాళ్లు చూడండి.. ఇక్కడ సమానత్వం కనిపిస్తుందా చెప్పండి.. జపాన్‌లో 100 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారి సంఖ్య రికార్డు స్థాయిలో దాదాపు 100,000కి చేరుకుందని శుక్రవారం ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా విడుదల చేసింది. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వీరిలో దాదాపు 90 శాతం మంది మహిళలే. ఈ డేటాను చూసిన నెటిజన్లు పాపం మగవాళ్లు అని కామెంట్లు పెడుతున్నారు. READ ALSO: Pakistani […] -
Panic Attack: అలర్ట్.. పానిక్ అటాక్ ఎంటో తెలుసా… మీకు ఈ లక్షణాలు ఉన్నాయా!
Panic Attack: ఈ ఆధునిక సాంకేతిక యుగంలో ప్రతీ మనిషి జీవనశైలిలో ఒత్తిడి, ఆందోళన అనేవి వారి భాగంగా మారిపోయాయి. నిరంతరం ఒత్తిడిలో జీవించడం అనేది చాలా మంది జీవితాల్లో సహజంగా జరిగే సాధారణ విషయంలా మారిపోయింది. కొన్నిసార్లు ఈ ఒత్తిడి, ఆందోళన అనేవి పెరిగిపోయి శ్వాస ఆగిపోతుందా లేదా మనిషి గుండె కొట్టుకోవడం నిలిచిపోతుందనే స్థాయికి వెళ్లిపోతుంది. దీనినే పానిక్ అటాక్ అంటారని వైద్యులు చెబుతున్నారు. ఈ స్థితిలో తీవ్రమైన భయం, అశాంతి మనిషిలో నెలకొంటాయి. […] -
AI Boost CIBIL Score: క్రెడిట్ స్కోర్‌కు AI మైలేజ్.. ఓ లుక్ వేయండి
AI Boost CIBIL Score: మీ క్రెడిట్ స్కోర్ ఎంత. అవునండీ మీ క్రెడిట్ స్కోర్ ఎంత.. అత్యవసర సమయాల్లో మీరు బ్యాంకులకు వెళ్లి లోన్ తీసుకునే ముందు మీకు వినిపించే మొదటి మాట ఇది. మీ కెడ్రిట్ స్కోర్ ఆధారంగానే మీకు బ్యాంక్ లోన్ మంజూరు చేయాలా వద్దా అనేది చూస్తుంది. సరే ఒకవేళ.. మీ CIBIL లేదా క్రెడిట్ స్కోరు తక్కువగా ఉందా.. మీరు దాని గురించి ఆందోళన చెందుతుంటే ఈ స్టోరీ మీకు […] -
TTP Terror Attack: పాలుపోసి పెంచిన పాము పాకిస్థాన్‌ను కాటేసింది.. ఉగ్రదాడిలో 12 మంది మృతి
TTP Terror Attack: ఉగ్రవాదం అనే పాముకు పాలు పోసి పెంచింది పాకిస్థాన్. పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు.. నువ్వు ఏం చేస్తే అది నీకు తిరిగి వస్తుందని. ఇది పాకిస్థాన్ విషయంలో వందకు వంద శాతం నిజం అని రుజువు అయ్యింది. ఏ పామును అయితే పాక్ పెంచి పోషించిందో ఇప్పుడు ఆ ఉగ్రవాదం అనే పాము వాళ్లనే కాటువేస్తుంది. శనివారం తెల్లవారుజామున వాయువ్య పాకిస్థాన్‌లో తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ) జరిపిన మెరుపుదాడిలో కనీసం 12 మంది […] -
Vice President Bungalow: ఉపరాష్ట్రపతి బంగ్లా ప్రత్యేకతలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Vice President Bungalow: భారతదేశ 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్ర మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నాయకుడు రాధాకృష్ణన్ తాజాగా జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి బి.సుదర్శన్ రెడ్డిని ఓడించారు. మీకు తెలుసా ఉపరాష్ట్రపతికి ఎన్ని రకాల సౌకర్యాలు లభిస్తాయో. సరే ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్ ఇప్పుడు ఎక్కడ బస చేస్తారో, వారి బంగ్లా ప్రత్యేకతలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.. READ ALSO: YS […] -
Check Wine Quality: అలర్ట్.. వైన్ నాణ్యత చెక్ చేయడానికి 3 సింపుల్ టెస్ట్‌లు
Check Wine Quality: ఈ రోజుల్లో వైన్ తాగడం నిజంగా కొంత మందికి ఫ్యాషన్ అయిపోయింది. సరే ఇంతకీ తాగే వైన్ మంచిదో కాదో ఎప్పుడైనా ఆలోచించారా. లేకపోతే ఇప్పటి నుంచి ఆలోచించండి. తాగే ముందు ఒకసారి ఈ సింపుల్ టెస్ట్‌తో చెక్ చేయండి. ఎందుకైనా మంచిదిల చెక్ చేస్తే పోయేది ఏముంది చెప్పండి. సరే ఇంతకీ ఆ టెస్ట్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.. READ ALSO: Charlie Kirk: చార్లీ కిర్క్‌ను చంపింది 22 […] -
Health Tips: టైంకి తినకపోతే ఏమవుతుందో తెలుసా? ఓ లుక్ వేయండి
Health Tips: టైంకి తింటున్నారా లేదా.. ఎందుకైనా మంచింది ఇప్పటి నుంచి టైంకి తినడం అలవాటు చేసుకోండి. ఈ మధ్య కాలంలో సిటీలో అర్ధరాత్రి పూట తినడం చాలా మందికి ఫ్యాషన్ అయిపోయింది. మీకు తెలుసా రాత్రిళ్లు వీలైనంత తక్కువగా, లైట్ ఫుడ్ తీసుకోవాలని చాలా మంది వైద్య నిపుణులు చెబుతున్నారు. అది కూడా ఏడు లోపే ముగించాలని మరీమరీ చెప్తున్నారు. READ ALSO: Sony Liv : 2025లో అదిరిపోయే కంటెంట్ రెడీ చేసిన ‘సోనీ […]
తాజావార్తలు
-
AP Politics : ఏపీలో తీవ్రస్థాయికి చేరిన రాజకీయ పోరు.. ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్.. పలువురు హౌస్ అరెస్టులు..
-
Saudi Arabia: సౌదీ మరణశిక్షల వెనుక చీకటి కథ!
-
Special Executive Magistrate: బ్రిటిష్ పాలన పోయినా.. నిర్బంధ చట్టాలు పోలేదా?
-
France: చరిత్ర గొప్ప..దేశం దిబ్బ.. ఫ్రాన్స్ అందుకే తగలబడుతోందా?
-
INDIA Bloc: నేడు ఇండియా కూటమి భేటీ.. భవిష్యత్ కార్యాచరణపై చర్చ
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!