Shiva Ganesh
Author- NTV Telugu-
Himachal Bus Landslide: హిమాచల్ ప్రదేశ్లో ఘోరం.. బస్సుపై కొండచరియలు విరిగిపడి 15 మంది మృతి
Himachal Bus Landslide: ఒక ప్రైవేట్ బస్సుపై కొండ చరియలు విరిగిపడి 15 మంది మృతి చెందిన ఘటన మంగళవారం హిమాచల్ ప్రదేశ్లో వెలుగుచూసింది. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బిలాస్పూర్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని బార్తీ సమీపంలోని భలు వద్ద ఒక ప్రైవేట్ బస్సుపై కొండచరియలు విరిగిపడ్డాయని పేర్కొన్నారు. READ ALSO: shutdown: రియాలిటీ షో అభిమానులకు షాక్ .. బిగ్ బాస్ చిత్రీకరణ నిలిపివేయాలంటూ… ప్రాథమిక నివేదికల […] -
11 Nations Warn Trump: అమెరికా అధ్యక్షుడికి వార్నింగ్ ఇచ్చిన 11 దేశాలు!
11 Nations Warn Trump: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ను 11 దేశాలు హెచ్చరించాయి. ఎందుకో తెలుసా.. ఆయన ఇటీవల ఆఫ్ఘనిస్థాన్లోని బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని తిరిగి ఆక్రమించుకుంటామని చేసిన బెదిరింపులకు వ్యతిరేకంగా ఈ దేశాలు ఏకంగా అగ్రరాజ్యం అధ్యక్షుడిని హెచ్చరించాయి. ట్రంప్ బెదిరింపులను ఈ దేశాలు తప్పుబట్టాయి. తాజా జరిగిన మాస్కో ఫార్మాట్ ఏడవ సమావేశంలో ఈ 11 దేశాలు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. READ ALSO: Tragedy : ఆర్ఎంపీ వైద్యుడి […] -
Modi – Putin: పుతిన్తో మాట్లాడిన మోడీ.. దాని గురించేనా?
Modi – Putin: రష్యా అధినేత పుతిన్ జన్మదినం సందర్భంగా ఆయనకు ప్రపంచ దేశాల అధినేతలు ఫోన్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ఈసందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ఫోన్లో మాట్లాడి ఆయనకు 73వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పుతిన్ ఆరోగ్యం బాగుండాలని, ఆయన అన్ని ప్రయత్నాలలో విజయం సాధించాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. ఈ ఫోన్ కాల్ సంభాషణలో భారతదేశం – రష్యా ప్రత్యేక, విశేష […] -
Keir Starmer India Visit 2025: రేపటి నుంచి భారత్లో బ్రిటన్ ప్రధాని పర్యటన.. ఎందుకో తెలుసా!
Keir Starmer India Visit 2025: బ్రిటిన్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ ప్రధానమంత్రి అయిన తర్వాత మొదటిసారి భారతదేశ పర్యటనకు రానున్నారు. ఇంతకీ ఆయన దేశంలో ఎప్పుడు పర్యటించనున్నారో తెలుసా.. రేపటి నుంచే. ఆయన అక్టోబర్ 8 నుంచి 9 వరకు దేశంలో . ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి కీర్ స్టార్మర్ భారత్ పర్యటనకు వస్తున్నారని అధికారులు తెలిపారు. ఈ పర్యటన సందర్భంగా వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతిక సహకారంతో సహా […] -
Papua New Guinea Earthquake: ద్వీప దేశంలో భూకంపం.. భయాందోళనలో ప్రజలు
Papua New Guinea Earthquake: ప్రశాంతంగా ఉన్న ప్రజల జీవితాల్లో భూకంపం ఒక్కసారిగా భయాందోళనకు గురి చేసింది. ఇంతకీ ఈ భూకంపం ఎక్కడ సంభవించిందో తెలుసా.. ద్వీప దేశం అయిన పపువా న్యూ గినియాలో. మంగళవారం దేశంలోని తూర్పు న్యూ గినియా ప్రాంతంలో 6.7 తీవ్రతతో కూడిన శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఈ భూకంపం మొత్తం ఆ ప్రాంతాన్ని కుదిపేసింది. యూరో-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) నివేదికల ప్రకారం.. స్థానిక సమయం 11:05 UTCకి భూకంపం వచ్చింది. […] -
Why Indians Don’t Win Nobel: సి.వి.రామన్ తర్వాత మరో భారతీయుడికి నోబెల్ ఎందుకు రాలేదు..
Why Indians Don’t Win Nobel: సర్ సి.వి.రామన్ తర్వాత మరో భారతీయుడు సైన్స్ (భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం లేదా వైద్యం)లో నోబెల్ బహుమతిని గెలుచుకుని దాదాపుగా 95 ఏళ్లు అయ్యింది. 1930లో సి.వి. రామన్ భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని అందుకున్నారు. ఇది ఒక భారతీయ శాస్త్రవేత్తకు లభించిన ఏకైక గౌరవం. ఇక్కడ విశేషం ఏమిటంటే భారత సంతతికి చెందిన మరో ముగ్గురు శాస్త్రవేత్తలు కూడా ఈ అవార్డును గెలుచుకున్నారు. అయితే వాళ్లు భారతీయ […] -
IPS Officer Suicide: సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఆత్మహత్య.. పాపం ఏం కష్టం వచ్చిందో..
IPS Officer Suicide: ఓ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సర్వీస్ రివాలర్తో తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న సంచలన ఘటన మంగళవారం హర్యానాలో వెలుగు చూసింది. హర్యానా రాష్ట్రానికి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి పురాన్ కుమార్.. చండీగఢ్లోని సెక్టార్ 11లోని తన నివాసంలో తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసుల ఆధ్వర్యంలో ఫోరెన్సిక్ నిపుణులు దర్యాప్తు ప్రారంభించారు. ఒక సీనియర్ పోలీసు అధికారి […] -
Indian Army AK-630 Guns: భారత్ అమ్ముల పోదిలోకి కొత్త ఆయుధాలు.. పాక్కు హెచ్చరిక జారీ చేసిన ఆర్మీ చీఫ్
Indian Army AK-630 Guns: ఆపరేషన్ సింధూర్ తర్వాత నుంచి భారత్ తన సైనిక శక్తి సామర్థ్యాలను పెంచుకునే దిశగా వడివడిగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాలలో నివసించే ప్రజలు, మతపరమైన ప్రదేశాల భద్రతను మరింత బలోపేతం చేయడానికి భారత ఆర్మీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు కొత్త AK-630 ఎయిర్ డిఫెన్స్ గన్లను కొనుగోలు చేయడానికి సైన్యం తాజాగా టెండర్ జారీ చేసింది. ఈ కొత్త ఆయుధాల ప్రత్యేకలు ఈ స్టోరీలో […] -
2025 Nobel Prize Physics: భౌతిక శాస్త్రంలో ముగ్గురిని వరించిన నోబెల్ బహుమతి..
2025 Nobel Prize Physics: ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ వరించింది. “ఎలక్ట్రిక్ సర్క్యూట్లో మాక్రోస్కోపిక్ క్వాంటం మెకానికల్ టన్నెలింగ్, ఎనర్జీ క్వాంటైజేషన్ ఆవిష్కరణ”కు శాస్త్రవేత్తలు జాన్ క్లార్క్, మైఖేల్ డెవోరెట్, జాన్ మార్టినిస్లకు 2025 భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చినట్లు మంగళవారం నోబెల్ కమిటి తెలిపింది. జాన్క్లార్క్, మిచెల్హెచ్.డివోరెట్, జాన్.ఎం మార్టిన్స్లు ముగ్గురు ఈ అవార్డను సంయుక్తంగా గెలుచుకున్నారు. READ ALSO: Kaleshwaram Commission : కాళేశ్వరంపై హైకోర్టులో విచారణ వాయిదా.. […] -
Lashkar-E-Taiba ISKP Alliance: పాక్ ఐఎస్ఐ కొత్త కుట్ర.. భారత్కు ప్రమాదం పొంచి ఉందా!
Lashkar-E-Taiba ISKP Alliance: పాకిస్థాన్లో ఐఎస్ఐ ఆధ్వర్యంలో ప్రమాదకరమైన కూటమి పురుడుపోసుకుందని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల వెలువడిన పలు నిఘా నివేదికల ప్రకారం.. పాకిస్థాన్ నిఘా సంస్థ, ఇంటర్నేషనల్ సెక్యూరిటీ అసిస్టెన్స్ ఫోర్స్ (ISI), రెండు భయంకరమైన ఉగ్రవాద సంస్థలను ఒకచోట చేర్చిందని సమచారం. ఆ భయంకరమైన ఉగ్రవాద సంస్థలు.. లష్కరే తోయిబా (LeT), ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ (ISKP)లు అని నిఘా నివేదికలు పేర్కొన్నాయి. ఈ కొత్త కూటమి ఆఫ్ఘనిస్థాన్లోని బలూచ్ తిరుగుబాటుదారులకు, […]
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
Koti Deepotsavam 2026 : భక్తజన సందోహం మధ్య కోటి దీపోత్సవం.. కనువిందు చేసిన భద్రకాళీశ్వరుల కల్యాణం
-
OTR : ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనలో బీజేపీ జాప్యం.. అసలు కారణం ఏంటి?
-
OTR: నాయుడుపేటలో టీడీపీకి షాక్.. ఓటమికి అసలు కారణం ఇదేనా?
-
Gold Theft Protection: దొంగలు పడినా నో టెన్షన్.. మీ బంగారు నగలకు పూర్తి రక్షణ ఇచ్చే సూపర్ పాలసీ ఇదే!
-
Congress: CJP ఉద్యమాన్ని కాంగ్రెస్ దెబ్బతీసింది.. రాహుల్పై మాజీ మిత్రపక్షం సంచలన విమర్శలు..!
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్ఫోన్..!