Shiva Ganesh
Author- NTV Telugu-
Sheikh Hasina: మౌనం వీడిన షేక్ హసీనా.. ‘బంగ్లాదేశ్ నిరసనల వెనక ఆ రెండు దేశాల హస్తం’
Sheikh Hasina: దేశం విడిచి వెళ్లిన తర్వాత తొలిసారిగా బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా తన మౌనాన్ని వీడారు. దేశంలో విద్యార్థుల నిరసనల తర్వాత జరిగిన తిరుగుబాటు గురించి ఆమె తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. తనకు వ్యతిరేకంగా జరిగిన విద్యార్థుల నిరసనలు అమెరికా కుట్రపన్ని పాకిస్థాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగ్రవాద దాడి అని షేక్ హసీనా పేర్కొన్నారు. READ ALSO: LVM3-M5 Rocket: నింగిలోకి దూసుకెళ్లిన LVM3-M5 రాకెట్ విదేశీ కుట్రలో భాగం.. […] -
Viral Incident: గదిలో వేరొకరితో భర్త- రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య.. తర్వాత ఏం జరిగిందో తెలుసా!
Viral Incident: ప్రభుత్వ నివాసంలో ఓ భార్య, వేరొకరితో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఆమె కోపంతో తన భర్తను ఆ ఇంట్లోనే బంధించింది. ఆ భర్త ఒక CO. ఈ చర్య తర్వాత ఆయన తన భార్యను తలుపు తీయాలని పదేపదే కోరాడు, కానీ ఆమె దానికి నిరాకరించింది. ఆ తర్వాత CO పైకప్పు నుంచి దూకి గొడవ చేయడం ప్రారంభించాడు. సమాచారం అందుకున్న సీనియర్ అధికారులు, పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని, CO […] -
Shah Rukh Khan: బిలియనీర్ల క్లబ్‌లోకి షారుఖ్ ఖాన్.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా!
Shah Rukh Khan: బాలీవుడ్లో “కింగ్ ఖాన్” గా ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న హీరో షారుఖ్ ఖాన్. ఈ హీరో ఈరోజు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ పుట్టిన రోజున ఆయనకు 60 ఏళ్లు నిండుతాయి. దీంతో పాటు షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్‌కు మరొక గుడ్ న్యూస్ ఏంటంటే.. ఆయన బిలియనీర్ల క్లబ్లో చేరాడు. ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చిన షారుఖ్ ఖాన్ తన సినీ ప్రయాణంలో బుల్లి తెర నుంచి బాలీవుడ్ రారాజు స్థాయికి […] -
Ukraine Drone Attack: రష్యాపై ఉక్రెయిన్ భీకర దాడులు..
Ukraine Drone Attack: రష్యాపై ఆదివారం ఉక్రెయిన్ భీకర డ్రోన్ దాడి చేసింది. ఈ దాడి కారణంగా నల్ల సముద్రంలోని రష్యా టుయాప్సే ఓడరేవుకు గణనీయమైన నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఈ దాడి చాలా తీవ్రంగా ఉండటంతో ఓడరేవులో కొంత భాగంలో మంటలు చెలరేగాయని, ఇది రష్యన్ చమురు టెర్మినల్‌ను ప్రభావితం చేసిందని పలు నివేదికలు వెల్లడించాయి. ఉక్రేనియన్ డ్రోన్ దాడి కారణంగా తుయాప్సే వద్ద భారీ అగ్నిప్రమాదం సంభవించిందని, దీంతో ఓడరేవుకు గణనీయమైన నష్టం వాటిల్లిందని […] -
Rob Jetten: ప్రపంచంలోనే మొట్టమొదటి గే ప్రధానమంత్రి కానున్న రాబ్ జెట్టెన్ ఎవరు ?
Rob Jetten: నెదర్లాండ్స్ రాజకీయ చరిత్రలో ఒక పెద్ద మార్పు జరగబోతోంది. దేశంలో అక్టోబర్ 29న జరిగిన సార్వత్రిక ఎన్నికలలో D66 పార్టీ భారీ విజయం సాధించింది. దీంతో డచ్ సెంట్రిస్ట్ పార్టీ D66 నాయకుడు, 38 ఏళ్ల రాబ్ జెట్టెన్ దేశంలో మొట్టమొదటి బహిరంగ స్వలింగ సంపర్కుడు, అతి పిన్న వయస్కుడైన ప్రధానమంత్రి కానున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ విజయం తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. “ఈ ఎన్నికల్లో మనం అతిపెద్ద పార్టీగా అవతరించినందుకు నేను […] -
Kashibugga Stampede: కాశిబుగ్గ ప్రమాదం అందరి మనసులను కలిచివేసింది: మంత్రి ఆనం
Kashibugga Stampede: మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విశాఖపట్నం వెళ్లి అక్కడి నుంచి శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ వెంకటేశ్వర స్వామి దేవాలయం తొక్కిసలాట ఘటన స్థలానికి వెళ్లారు. ఈసందర్భంగా ఆయన ఎయిర్‌పోర్ట్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కాశిబుగ్గలో వెంకటేశ్వర దేవస్థానం వద్ద జరిగిన ప్రమాదం అందరి మనసులను కలిచివేసిందని అన్నారు. ఈ సంఘటన చాలా చాలా దురదృష్టకరమైన సంఘటన అని అన్నారు. అమాయకులైన 9 మంది మహిళలు, 11 ఏళ్ల బాలుడు మృతి […] -
November 2025 IPOs: నవంబర్ నెలలో నాలుగు ఐపీఓలు.. ఏయే కంపెనీలో తెలుసా !
November 2025 IPOs: నవంబర్ నెలలో స్టార్ మార్కెట్లో ముఖ్యమైంది. ఎందుకంటే నెలలోని మొదటి వారంలోనే నాలుగు IPOలు మార్కెట్లోకి రాబోతున్నాయి. నవంబర్ 3వ తేదీ నుంచి ప్రారంభమయ్యే వారంలో బ్రోకరేజ్ యాప్ కంపెనీ గ్రో సహా మరో మూడు కంపెనీలు IPOలకు రాబోతున్నాయి. ఆ కంపెనీలు ఏంటి, అవి ఎప్పుడు ఐపీఓకు రాబోతున్నాయి, ఎంత మొత్తం నిధులు సేకరించనున్నాయి అనేవి ఈ స్టోరీలో తెలుసుకుందాం.. READ ALSO: Bhakti Bharat TV: భారతావనికి ‘భక్తి భారత్’.. […] -
Sanju Samson: రాజస్థాన్ రాయల్స్‌కు సంజు శాంసన్ గుడ్ బై.. ఏ జట్టుకు మారుతున్నాడో తెలుసా!
Sanju Samson: రాజస్థాన్ రాయల్స్ టీంకు వచ్చే ఐపీఎల్ సీజన్లో సంజు శాంసన్ గుడ్ బై చెప్పే ఛాన్స్‌లు ఎక్కువగా ఉన్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి. సంజు ఢిల్లీ క్యాపిటల్స్‌కు మారడం దాదాపు ఖాయం అని సమాచారం. రాజస్థాన్ సంజును ఢిల్లీకి ఇవ్వాలని పరిశీలిస్తున్నట్లు క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ఈ విషయంపై రెండు ఫ్రాంచైజీలు పరస్పర ఒప్పందానికి కూడా వచ్చినట్లు సమాచారం. సంజును కొనుగోలు చేయడానికి ఢిల్లీ కూడా చాలా ఆసక్తిగా ఉందని, కానీ దాని ప్రధాన […] -
women’s World Cup 2025: BCCI ఓపెన్ ఆఫర్.. ప్రపంచ కప్ గెలిస్తే రూ.125 కోట్లు గిఫ్ట్ !
women’s World Cup 2025: చరిత్ర సృష్టించే దిశగా భారత మహిళా క్రికెట్ జట్టు దూసుకుపోతోంది. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళా జట్టుకు బీసీసీఐ ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. ఆదివారం నవీ ముంబైలో దక్షిణాఫ్రికాతో జరిగే మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో గెలిస్తే, గత ఏడాది టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు అందుకున్న మొత్తాన్ని మహిళా జట్టుకు ఇవ్వాలని ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. READ ALSO: Pan […] -
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ G.O.A.T షూటింగ్ కంప్లీట్.. రిలీజ్ ఎప్పుడంటే!
Sudigali Sudheer:చిన్నచిన్న టీవీ షోలు చేసుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్న వ్యక్తి సుడిగాలి సుధీర్. ఇప్పుడు టాలీవుడ్లో సుడిగాలి సుధీర్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆయన ఒక పక్క బుల్లితెరపై యాంకర్‌గా చేస్తూనే వెండి తెరపై హీరోగా సినిమాలు చేస్తున్నారు. తాజాగా సుడిగాలి సుధీర్ హీరోగా జైశ్నవ్ ప్రొడక్షన్, మాహాతేజ క్రియేషన్స్‌లో మొగుళ్ళ చంద్రశేఖర్ నిర్మాణంలో వస్తున్న G.O.A.T సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు. READ ALSO: […]
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!