Shiva Ganesh
Author- NTV Telugu-
MVA Protest Mumbai: ముంబైలో మహా వికాస్ అఘాడి నిరసన..
MVA Protest Mumbai: ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై శివసేన (యుబిటి) నాయకుడు ఉద్ధవ్ థాకరే, ఎన్‌సిపి (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్, కాంగ్రెస్ నాయకుడు బాలాసాహెబ్ థోరట్, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (మహా వికాస్ అఘాడి (ఎంవిఎ)) అధ్యక్షుడు రాజ్ థాకరే, ఇతర మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) పార్టీల నాయకులతో కలిసి శనివారం ముంబైలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ నిరసన శనివారం మధ్యాహ్నం దక్షిణ ముంబైలోని ఫ్యాషన్ స్ట్రీట్ నుంచి […] -
Rishab Shetty New Movie: రిషబ్ శెట్టి కొత్త సినిమాలో విలన్‌గా బాలీవుడ్ స్టార్ !
Rishab Shetty New Movie: కాంతారా చాప్టర్ 1 సినిమా తర్వాత రిషబ్ శెట్టి కొత్త చిత్రం “ది ప్రైడ్ ఆఫ్ ఇండియా: ఛత్రపతి శివాజీ మహారాజ్” కోసం రంగంలోకి దిగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ సినిమాలో కొత్త స్టార్ ఎంట్రీ గురించి జోరుగా ప్రచారం జరుగుతుంది. పలు నివేదికల ప్రకారం.. బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్, రిషబ్ శెట్టి చిత్రంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ పాత్రను పోషించనున్నట్లు సమాచారం. READ ALSO: Amazon layoffs: […] -
Ashwin Questions Gambhir: టీమిండియా ఓటమి తర్వాత గంభీర్‌కు అశ్విన్ సూటి ప్రశ్న!
Ashwin Questions Gambhir: మెల్బోర్న్లో జరిగిన రెండో T20 లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయిన తర్వాత టీమిండియా మాజీ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ను, జట్టు యాజమాన్యాన్ని సూటిగా ప్రశ్నించారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్‌లో అర్ష్‌దీప్ సింగ్‌ను ప్లేయింగ్ ఎలెవెన్‌లో చేర్చకపోవడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అర్ష్‌దీప్ రికార్డును బట్టి చూస్తే జస్ప్రీత్ బుమ్రా తర్వాత తను ఫాస్ట్ బౌలర్‌గా రెండవ […] -
LPG Gas Price: గుడ్ న్యూస్.. నేటి నుంచి గ్యాస్ సిలిండర్ల ధరలు తగ్గాయి.. కొత్త రేట్లు ఎంతో తెలుసా!
LPG Gas Price: ఈరోజు నుంచి దేశంలో LPG గ్యాస్ సిలిండర్ల ధరలు మారాయి. చమురు కంపెనీలు LPG సిలిండర్ల ధరను తగ్గించిన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది. 19 కిలోల వాణిజ్య సిలిండర్ల ధరలో రూ.₹5 తగ్గించారు. ఈ కొత్త ధర నేటి నుంచే అమల్లోకి వచ్చింది. IOCL నివేదికల ప్రకారం.. ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ సవరించిన ధర రూ.1,590.50. ఇది గతంలో రూ.1,595.50 ఉండేది. అయితే వంట గ్యాస్ సిలిండర్ […] -
Casting Call: మయసభ క్రియేటర్స్ నుంచి కాస్టింగ్ కాల్..
Casting Call: ‘మయసభ’ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను విభిన్న అనుభూతిని పంచిన క్రియేటివ్ టీమ్ ఇప్పుడు ఈ మ్యాజిక్‌ను వెండి తెరపైకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ప్రాజెక్ట్‌ను ప్రముఖ దర్శకుడు దేవ కట్ట సమర్పిస్తున్నారు. ఈ సినిమాకు లియో కిరణ్.. కథ, మాటలు, దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని విజయ్ కృష్ణ లిన్, శ్రీహర్ష వాడ్ల సంయుక్తంగా హిట్మెన్, ప్రూడోస్ ప్రొడక్షన్స్ LLP బ్యానర్లపై నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం తాజాగా చిత్ర బృందం కాస్టింగ్ […] -
LVM3-M5 Rocket: ఆకాశంలో ఆపరేషన్ సింధూర్ 2.0 ..
LVM3-M5 Rocket: భారతదేశపు ప్రఖ్యాత ప్రయోగ వాహనం LVM3 రాకెట్ తన ఐదవ ప్రయాణాన్ని రేపు (నవంబర్ 2) 2025న పూర్తి చేస్తుంది. ఈ ప్రయాణాన్ని LVM3-M5 అని పిలుస్తారు. ఈ యాత్ర ద్వారా భారతదేశపు అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహం CMS-03 ను అంతరిక్షంలోకి ప్రవేశపెడుతుంది. ఈ ఉపగ్రహం భారత నావికాదళానికి కీలకమైనదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది సముద్ర సమాచార మార్పిడిని బలోపేతం చేయడమే కాకుండా, ఆపరేషన్ సింధూర్ వంటి ముఖ్యమైన కార్యకలాపాల నుంచి నేర్చుకున్న […] -
Ambani Halloween Party: అంబానీ ఇంట దయ్యాల పార్టీ.. వైరల్ అవుతున్న ఫోటోలు
Ambani Halloween Party: భారతదేశ కుబేరుడు ముకేష్ అంబానీ ఇంట వైభవంగా దయ్యాల పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎప్పటిలాగే అంబానీ కుటుంబం హాలోవీన్‌ను అంగరంగ వైభవంగా జరుపుకుంది. నీతా అంబానీ, శ్లోకా అంబానీ, ఆకాష్ అంబానీ తదితరులు పాల్గొన్న హాలోవీన్ పార్టీ ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ పార్టీలో అందరి లుక్స్ చాలా ఆశ్చర్యకరంగా ఉన్నప్పటికీ, శ్లోకా అంబానీ లుక్ అత్యంత ఆశ్చర్యకరంగా ఉందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. READ ALSO: Cochin […] -
Brain Stroke: ఎవరికి బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం ఎక్కువ..?
Brain Stroke: మెదడుకు రక్త సరఫరా అకస్మాత్తుగా ఆగిపోయినప్పుడు లేదా రక్తనాళం పగిలిపోయినప్పుడు సంభవించే తీవ్రమైన పరిస్థితి బ్రెయిన్ స్ట్రోక్ అంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీంతో మెదడు కణాలు చనిపోతాయని, శరీరంలోని అనేక భాగాలపై నియంత్రణ కోల్పోవచ్చని పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదికల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది సుమారు 15 మిలియన్ల మంది ఈ బ్రెయిన్ స్ట్రోక్‌లతో బాధపడుతున్నారు. వీరిలో సుమారు 5 మిలియన్ల మంది మరణిస్తున్నారు. స్ట్రోక్‌కు ప్రధాన కారణాలు […] -
Allu Sirish Engagement: ఆమెతో అల్లు శిరీష్ నిశ్చితార్థం..
Allu Sirish Engagement: హైదరాబాద్‌లో శుక్రవారం అల్లు కుటుంబంలో శుభకార్యం జరిగింది. ప్రముఖ నటుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ నిశ్చితార్థం శుక్రవారం సాయంత్రం అట్టహాసంగా జరిగింది. కొద్దిమంది బంధువులు, స్నేహితుల సమక్షంలో శిరీష్- నయనిక ఉంగరాలు మార్చుకున్నారు. ఈ కార్యక్రమం పూర్తిగా కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలోనే సాగింది. చిరంజీవి, నాగబాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్ తదితరులు తమ కుటుంబాలతో కలిసి ఈ వేడుకలో పాల్గొన్నారు. […] -
Asia Cup 2025: రెండు రోజుల్లో భారత్‌కు ఆసియా కప్.. !
Asia Cup 2025: ఆసియా కప్ 2025 విజేత ట్రోఫీకి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ట్రోఫీని ఒకటి లేదా రెండు రోజుల్లో ముంబైలోని తన ప్రధాన కార్యాలయానికి తీసుకురానున్నట్లు సమాచారం. ఇలా రాని పక్షంలో నవంబర్ 4న భారత బోర్డు ఈ సమస్యను ICC (అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్) వద్ద లేవనెత్తే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దుబాయ్‌లో జరిగిన ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఐదు వికెట్ల […]
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!