Vishwak Sen: పొలిటీషియన్‌గా విశ్వక్‌సేన్.. ‘లెగసీ’ టీజర్ చూశారా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vishwak Sen: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరో నటిస్తున్న కొత్త సినిమా ‘లెగసీ’. రాజకీయ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్‌ను చూస్తే, ఇది ఒక ఇంటెన్స్ పాలిటికల్ డ్రామా అని స్పష్టంగా తెలుస్తుంది. ట్యాగ్‌లైన్ “పాలిటిక్స్ ఈజ్ పర్సనల్” ఈ సినిమా థీమ్‌ను బాగా ప్రతిబింబిస్తుంది. అధికారం, వారసత్వం, కుటుంబ బంధాలు, వాటి మధ్య జరిగే అంతర్గత యుద్ధాల ఆధారంగా ఈ తెరకెక్కినట్లు కనిపిస్తుంది. ఈ సినిమాలో హీరో విశ్వక్ సేన్ ఒక పొలిటీషియన్‌గా కనిపించనున్నారు.
Also Read
- Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
- Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
- DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
- Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
‘రాజకీయమంటే పులిమీద సవారిలాంటిదంటారు. ఆ పులి మీద నాయకుడు ఒక్కడే కూర్చోవాలా? ఆ కుటుంబం మొత్తం కూర్చోవాలా?’, “దిస్ ఈజ్ యాన్ ఇంటర్నల్ వార్ ఫర్ రియల్ లెగసీ” అంటూ పలికిన డైలాగ్స్ టీజర్‌కు హైలెట్‌గా నిలిచాయి. సాయికిరణ్ రెడ్డి దైడా దర్శకత్వం వస్తున్న ఈ చిత్రాన్ని, యశ్వంత్ దగ్గుమటి, సాయికిరణ్ రెడ్డి దైడా నిర్మిస్తున్నారు. ఏక్తా రాథోడ్, రావు రమేశ్, సచిన్ ఖేడ్కర్, మురళీ మోహన్, కేకే మేనన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కలాహి మీడియా ప్రొడక్షన్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందుతోంది. సరికొత్త రాజకీయ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందని మేకర్స్ తెలిపారు.
READ ALSO: Kishan Reddy: ఖైరతాబాద్ బస్తీల్లో పర్యటించిన కేంద్ర మంత్రి..
తాజావార్తలు
-
Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
-
Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
-
Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
-
DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
-
Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!