Shiva Ganesh
Author- NTV Telugu-
XPeng Flying Car: కార్లకు రెక్కలు రాబోతున్నాయి.. టెస్లాను బీట్ చేసిన చైనా కంపెనీ!
XPeng Flying Car:అమెరికా దిగ్గజం టెస్లా కంపెనీని ఒక చైనా కంపెనీ బీట్ చేసింది. టెస్లా త్వరలో తమ సొంతంగా ఎగిరే కార్లను ప్రారంభించాలని యోచిస్తున్న సమయంలో.. ఈ చైనా కంపెనీ ఆ దిశగా ఇప్పటికే ముందంజలో ఉంది. ఈ వారం ఆ చైనా కంపెనీ ఎగిరే కార్ల ట్రయల్ ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ కార్లను కొత్త తరం రవాణాగా ప్రచారం చేస్తున్నారు. ఇంతకీ టెస్లాను బీట్ చేసిన ఆ చైనా కంపెనీ ఏంటో తెలుసా చైనీస్ […] -
Pakistan Supreme Court Blast: పాకిస్థాన్ సుప్రీంకోర్టులో భారీ పేలుడు.. 12 మందికి తీవ్ర గాయాలు..
Pakistan Supreme Court Blast: పాకిస్థాన్ సుప్రీంకోర్టు భవనంలో పేలుడు సంభవించి 12 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ భారీ పేలుడు సుప్రీంకోర్టు బేస్మెంట్ క్యాంటీన్లో గ్యాస్ సిలిండర్ పేలిపోవడం వల్ల సంభవించిందని ప్రాథమిక నివేదికలు వెల్లడించాయి. అయితే ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థ మరమ్మతుల సమయంలో పేలుడు సంభవించిందని స్థానిక మీడియా పేర్కొంది. పాకిస్థాన్ టీవీ ఛానల్ సమా టీవీ కథనం ప్రకారం.. సుప్రీంకోర్టు భవనంలోని సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ మరమ్మతు సమయంలో ఈ […] -
Trump Mexico Operation: 100 ఏళ్ల తర్వాత మెక్సికోకి ట్రంప్ సైన్యం.. ఇక రక్తపాతమేనా!
Trump Mexico Operation: సంచలనాలకు కేంద్ర బిందువైన అగ్రరాజ్యం అమెరికా మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఈ సారి అమెరికా తన దక్షిణ సరిహద్దులో పెద్ద అణిచివేతకు సిద్ధమవుతున్నట్లు సమాచారాం. మెక్సికోలో పనిచేస్తున్న మాదకద్రవ్యాల ముఠాలను నిర్మూలించడానికి యూఎస్ పోరాట విభాగాలు, CIA బృందాలను పంపాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యోచిస్తున్నారు. ఈ ఆపరేషన్ నిజమైతే, 100 సంవత్సరాలలో అమెరికన్ దళాలు మెక్సికన్ గడ్డపై అడుగు పెట్టడం ఇదే మొదటిసారి అవుతుంది. మెక్సికోలో చివరి US సైనిక చర్య […] -
Imran Masood: భగత్‌సింగ్‌ను హమాస్ ఉగ్రవాద సంస్థతో పోల్చిన కాంగ్రెస్ ఎంపీ..
Imran Masood:బీహార్ ఎన్నికల పోరులో కొత్త పంచాయతీ మొదలైంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ దేశభక్తుడు, విప్లవకారుడు భగత్ సింగ్‌ను తీవ్రవాద ఇస్లామిక్ సంస్థ హమాస్‌తో పోల్చడం బీహార్‌లో కొత్త వివాదానికి దారితీసింది. ఆయన ప్రకటనపై బీజేపీ ఎదురు దాడి చేయడం ప్రారంభించింది. బీజేపీ దాడి తరువాత మసూద్ తన ప్రకటనపై వెనక్కి తగ్గాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఎప్పుడూ అలాంటి పోలిక చేయలేదని, భగత్ సింగ్ “షహీద్-ఎ-ఆజం” అని, […] -
Harmanpreet Kaur: కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా!
Harmanpreet Kaur: భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో తొలిసారిగా భారతదేశం ICC మహిళల ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. దీంతో కౌర్ మొత్తం దేశం గర్వపడేలా చేసింది. 36 ఏళ్ల వయసులో ఆమె మైదానంలో ఎంతో ఉత్సాహంగా, ఫిట్నెస్తో కనిపిస్తారు. సరే ఈ విషయాలను పక్కన పెడితే ఆమె ఆస్తులు, ఆమె సంపద, ఆదాయం, బ్రాండ్ విలువ తెలిస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే. ఇంతకీ ఆమె సంపాదన ఎంతో తెలుసా.. ఈ స్టోరీలో తెలుసుకుందాం.. […] -
Khaleda Zia: బంగ్లాదేశ్ ఎన్నికల్లోకి మాజీ ప్రధాని ఎంట్రీ.. ఎవరీ ఖలీదా జియా?
Khaleda Zia: భారత్ పొరుగు దేశం బంగ్లాదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇటీవల బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా చాలా రోజుల మౌనం తర్వాత మొదటిసారి మాట్లాడారు. దేశంలో తన పార్టీ అధికారాన్ని కోల్పోడానికి అమెరికా, పాకిస్థాన్ కారణం అని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసింది. తాజాగా బంగ్లాదేశ్ రాజకీయాల్లోకి ఆ దేశ మాజీ ప్రధానమంత్రి ఖలీదా జియా ఎంట్రీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో ఆమె తిరిగి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. 2026 ఫిబ్రవరిలో […] -
Indelible Election Ink: ఎన్నికల్లో చెరగని ‘సిరా’ చరిత్ర తెలుసా..!
Indelible Election Ink: ఎన్నికల్లో చెరగని ముద్ర ఒకటి ఉంటుంది.. అదే సిరా గుర్తు. ఎప్పుడైనా ఆలోచించారా సిరా మరకల వెనక ఉన్న కథ గురించి. బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఈ సిరా ముద్ర సందడి మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఇందులో హైలెట్ ఏంటంటే భారతదేశం నుంచి ఈ సిరాను ముప్పై ఐదు దేశాలు కొనుగోలు చేస్తున్నాయి. ఇంతకీ ఈ సిరా కథ ఏంటి, ఎన్నికలకు దీనికి మధ్య సంబంధం ఏంటి, ఎప్పటి నుంచి ఈ సిరాను […] -
Pakistan’s Nuclear Threat: భారత్ శక్తి ముందు పాక్ అణ్వాయుధాలను తోకముడుస్తాయా! దాయాది అణు సామర్థ్యం ఎంత?
Pakistan’s Nuclear Threat: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రష్యా, చైనా, ఉత్తర కొరియా మాదిరిగానే పాకిస్తాన్ కూడా రహస్యంగా అణు పరీక్షలు నిర్వహిస్తోందని అన్నారు. భారతదేశం – పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు ఇప్పటికీ ఎక్కువగా ఉన్న సమయంలో ఈ వాదన పెద్ద సంచలనం సృష్టించింది. పాకిస్థాన్‌ను ఆపరేషన్ సింధూర్ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన విషయం తెలిసిందే. ఉగ్రవాద దాడికి ప్రతిస్పందిస్తూ, భారతదేశం డజనుకు పైగా పాకిస్థాన్ వైమానిక స్థావరాలను ధ్వంసం […] -
Women’s World Cup 2025: మహిళల ప్రపంచ కప్‌లో 22 వికెట్లు తీసిన డీఎస్పీ.. ఆమె ఎవరో తెలుసా?
Women’s World Cup 2025: మహిళల ప్రపంచ కప్ ఫైనల్స్‌లో చారిత్రక విజయం తర్వాత టీమిండియా సంబరాల్లో మునిగిపోయింది. ఎన్నో ఏళ్ల భారతీయుల నిరీక్షణకు తెరదించుతూ టీమిండియా మహిళా జట్టు ఫైనల్స్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి ట్రోఫీని ముద్దాడింది. టీమిండియా మహిళా జట్టులో ఉన్న ప్రతి ఒక్కరూ ఒక వారియర్. ఈ జట్టులో ఒక డీఎస్పీ కూడా ఉన్నారని మీలో ఎంత మందికి తెలుసు. ఇంతకీ ఆమె ఎవరని ఆలోచిస్తున్నారా.. ఆమె మహిళల ప్రపంచ కప్‌లో అద్భుతమైన ప్రదర్శన […] -
Women’s World Cup Final: ఆటలో ఆధిపత్యం, పాటలో పరవశం – టీమిండియా విక్టరీ సాంగ్..!
Women’s World Cup Final: నవీ ముంబైలో ఆదివారం భారతీయుల కలను టీమిండియా మహిళా జట్టు నిజం చేసింది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ODI ప్రపంచ కప్‌ను ఫైనల్లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి ముద్దాడింది. అనంతరం నాలుగు సంవత్సరాల క్రితం రూపొందించిన జట్టు పాటను హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం మైదానంలో ఆవిష్కరించారు. ఆటగాళ్లు, జట్టు సహాయక సిబ్బంది, ఇతర సభ్యులు ఆనందోత్సాహాలతో పాటను హృదయపూర్వకంగా పాడారు. ఈ సందర్భంగా భారత సెమీఫైనల్ హీరో […]
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!