Jetleey Movie Glimpse: ‘నువ్వు హీరోవా’.. సత్య ‘జెట్లీ’ గింప్స్ చూశారా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jetleey Movie Glimpse: రితేష్ రాణా దర్శకత్వంలో ప్రముఖ హాస్యనటుడు సత్య హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘జెట్లీ’. తాజాగా విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పిస్తోంది. తాజాగా రిలీజ్ అయిన గ్లింప్స్‌లో విమాన ప్రయాణానికి సంబంధించిన నవ్వులు పూయించే ఒక హాస్యభరితమైన సన్నివేశాన్ని చూపించారు. విమానంలో ప్రయాణికులు టర్బులెన్స్ (కుదుపులు) ఎదుర్కొంటున్న సమయంలో, సత్య తనదైన శైలిలో నవ్వులు పూయించడం ఈ గ్లింప్స్‌లో కనిపిస్తుంది.
READ ALSO: VFX in Indian Cinema: VFX తేడా వస్తే ‘దబిడిదిబిడే’
Also Read
- France Riots: ఫ్రాన్స్ అల్లర్లు, భారత్ నిరసనల వెనక అంతర్జాతీయ కుట్ర.. 9 దేశాల్లో 101 సంస్థల నెట్వర్క్..
- Honey Trap: ఖాకీలనే బురిడీ కొట్టించిన ‘హనీ’ కేటుగాడు.. వలపు వలలో 1000 మందికి పైగా బాధితులు..
- IND Vs NZ 1st T20: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. తుది జట్టులో కీలక మార్పులు..
- Rahul Gandhi Vietnam Trip: ‘‘నేనేమైనా ట్రావెల్ ఏజెంట్నా.?’’ రాహుల్ విదేశీ పర్యటనపై శశిథరూర్ రిప్లై..
వెన్నెల కిషోర్ సత్యతో నువ్వు హీరోవా అని అడగటం, టైర్ 1, టైర్ 2, టైర్ 3 ఆ అని ప్రశ్నించడం దానికి సత్య.. తనదైన స్టైల్లో జనరల్ కంపార్ట్మెంట్ అని బదులు ఇవ్వడం గ్లింప్స్‌కు హైలెట్‌గా నిలిచాయి. ఈ చిత్రంలో సత్యతో పాటు రియా సింఘా, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. గ్లింప్స్ చూస్తే రితేష్ రాణా తనదైన విలక్షణమైన శైలిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు కనిపిస్తుంది. తాజాగా రిలీజ్ అయిన గ్లింప్స్ చూసిన తర్వాత ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వినోదాన్ని పంచుతుందని అభిమానులు భావిస్తున్నారు. మొత్తానికి ఈ ‘జెట్లీ’ గ్లింప్స్ చూస్తుంటే ఇది ఒక క్రేజీ అండ్ ఫన్నీ రైడ్ అని అనిపిస్తుంది.
READ ALSO: US-Venezuela War: వెనిజులా అధ్యక్షుడిపై అమెరికా మోపబోతున్న కేసులు ఏంటి?
తాజావార్తలు
-
France Riots: ఫ్రాన్స్ అల్లర్లు, భారత్ నిరసనల వెనక అంతర్జాతీయ కుట్ర.. 9 దేశాల్లో 101 సంస్థల నెట్వర్క్..
-
Honey Trap: ఖాకీలనే బురిడీ కొట్టించిన ‘హనీ’ కేటుగాడు.. వలపు వలలో 1000 మందికి పైగా బాధితులు..
-
IND Vs NZ 1st T20: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. తుది జట్టులో కీలక మార్పులు..
-
Rahul Gandhi Vietnam Trip: ‘‘నేనేమైనా ట్రావెల్ ఏజెంట్నా.?’’ రాహుల్ విదేశీ పర్యటనపై శశిథరూర్ రిప్లై..
-
Ambati Rambabu: ప్రజల్లో వైసీపీపై అనుకూలత పెరిగింది.. అందుకే టీడీపీ నామినేషన్లు అడ్డుకుంటుంది
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!