Shiva Ganesh
Author- NTV Telugu-
Nishant Kumar: రాజకీయాల్లోకి సీఎం కొడుకు..
Nishant Kumar: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పేరు లండన్‌లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది. ఇదే సమయంలో రాష్ట్రంలో కొత్త రాజకీయ సమీకరణాలు ప్రారంభం అయ్యాయి. నితీష్ కుమార్ 10వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు ఆయనను సత్కరిస్తున్నట్లు ఈ సంస్థ ప్రకటించింది. ఇది భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక ప్రత్యేకమైన విజయంగా జేడీయూ అభివర్ణించింది. ఈ గౌరవం మొత్తం బీహార్‌కు గర్వకారణమైన క్షణం అని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపీ […] -
Indian Airlines: భారత్ ఎయిర్‌లైన్స్ ఒక్కొక్కటిగా కుప్పకూలిపోడానికి కారణాలు ఇవే..
Indian Airlines: ఇండియా ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో మొదటి వరుసలో ఉండే దేశం. కానీ ఈ దేశంలో ఒక ఓల్డ్ జోక్ ఉంది… “మీరు త్వరగా చిన్న సంపదను సంపాదించాలనుకుంటే, పెద్ద దానితో ఎయిర్‌లైన్‌ను ప్రారంభించండి.” వాస్తవానికి ఈ జోక్‌కు కారణం 1991లో మొదలైంది. 1991లో నుంచి దేశంలో కనీసం రెండు డజన్ల విమానయాన సంస్థలు కనుమరుగు అయ్యాయి. తూర్పు-పశ్చిమ నుంచి గోఫస్ట్ వరకు, ప్రతి గొప్ప కల అప్పులు, చట్టపరమైన […] -
Rajamouli Avatar 3: సర్ప్రైజ్కు ప్లాన్ చేసిన జక్కన్న.. ‘అవతార్ 3’లో వారణాసి ఆట!
Rajamouli Avatar 3: దర్శకధీరుడు రాజమౌళి పేరు ఇప్పుడు టాలీవుడ్ సరిహద్దు దాటి హాలీవుడ్ స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి ప్యాన్ ఇండియా సినిమాల తర్వాత జక్కన్న – సూపర్ స్టార్ మహేష్ బాబును డైరెక్షన్ చేస్తున్నారు. ఈ సినిమాను రాజమౌళి ‘వారణాసి’ అనే పేరుతో భారీ స్థాయిలో తెరకెక్కిస్తు్న్నారు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన వార్త ఒకటి ఇప్పుడు సినీ సర్కిల్లో […] -
Anil Ambani: అనిల్ అంబానీ మెడకు ఈడీ ఉచ్చు.. రూ.1,120 కోట్ల విలువైన ఆస్తి జప్తు..
Anil Ambani: అనిల్ అంబానీ మెడకు ఈడీ ఉచ్చు బిగిస్తుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి రూ.1,120 కోట్ల విలువైన ఆయన 18 ఆస్తులను జప్తు చేసింది. యెస్ బ్యాంక్ మోసం కేసులో ED తాత్కాలికంగా ఆయనకు చెందిన 18 ఆస్తులు, ఫిక్స్డ్ డిపాజిట్లు, బ్యాంక్ బ్యాలెన్స్‌లు, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్‌లోని వాటాలను, అనిల్ అంబానీ గ్రూప్‌లోని రూ.1,120 కోట్ల విలువైన కోట్ చేయని పెట్టుబడులను జప్తు చేసింది. READ ALSO: […] -
Temple wealth Belongs To Deity: దేవస్థానం సంపద దేవుడిదే: సుప్రీంకోర్టు
Temple wealth Belongs To Deity: భారత అత్యున్నత న్యాయస్థానం దేవస్థానాలకు సంబంధించిన సంపదపై తాజాగా సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరిస్తూ దేవస్థానం సంపద దేవునిదేనని స్పష్టం చేసింది. దేవస్థానం డబ్బును సహకార బ్యాంకుల మనుగడకు ఉపయోగించరాదని వెల్లడించింది. దేవస్థానం డిపాజిట్లను తిరిగి ఇవ్వాలన్న కేరళ హైకోర్టు ఆదేశాలను కేరళ సహకార బ్యాంకులు సుప్రీంకోర్టులో సవాలు చేశాయి. దీనిపై తాజాగా సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా […] -
Vladimir Putin Fitness: రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి.. 73 ఏళ్ల వయసులో కూడా..
Vladimir Putin Fitness: ప్రపంచం చూపు ఇప్పుడు భారతదేశం వైపు ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పర్యటిస్తున్నారు. సాధారణంగా దేశాధినేతలు అనే వారు వివిధ దేశాలలో అధికారిక పర్యటనలు చేస్తుంటారు. కానీ అందరి అధ్యక్షులలోకెల్లా రష్యా అధ్యక్షుడు ప్రత్యేకం. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల పర్యటన కోసం భారతదేశానికి వచ్చిన విషయం తెలిసిందే. గురువారం భారత రాజధాని ఢిల్లీకి చేరుకున్న ప్రధాని మోడీ ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి పుతిన్‌కు ఘన […] -
Hair Fall Causes: మీ జుట్టు రాలిపోతుందా? ఎలా తగ్గించుకోవాలో తెలుసా!
Hair Fall Causes: ఈ రోజుల్లో చాలా మంది జుట్టు రాలడం సమస్యతో బాధపడుతున్నారు. ఉదయం నిద్రలేవగానే దిండుపై జుట్టు, స్నానం చేసేటప్పుడు, దువ్వెనలో జుట్టు రాలిపోతూ కనిపించడం చాలా మందిని బాధకు గురి చేస్తుంది. వాస్తవానికి ఈ సమస్య వృద్ధాప్యం వల్ల మాత్రమే రాదని, జీవనశైలి, ఆహారపు అలవాట్లు, జుట్టును సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వల్ల కూడా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఏం చేస్తే జట్టు రాలిపోవడం తగ్గుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: […] -
GOAT Teaser: నవ్వులు పంచేలా.. సుడిగాలి సుధీర్ GOAT టీజర్..
GOAT Teaser: బుల్లి తెరపై సుడిగాలి సుధీర్ అంటే తెలియని వాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదు.. అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు సుడిగాలి సుధీర్. కామెడీ షోతో తన కెరీర్ స్టార్ట్ చేసి యాంకర్‌గా మారి ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తున్నాడు సుధీర్. ఆయన నటించిన కొత్త సినిమా GOAT. ఈ సినిమాలో హీరోయిన్గా దివ్య భారతి నటిస్తున్నారు. మంగళవారం ఈ సినిమా టీజర్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. READ ALSO: HYDRA : మారుతున్న […] -
Virat Kohli: ఈ టోర్నీలో ఆడటానికి ‘కింగ్’ కోహ్లీ నో చెప్పాడా?
Virat Kohli: దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌ను టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ సెంచరీతో ఆరంభించాడు. ఈ సిరీస్‌లోని రెండో మ్యాచ్ డిసెంబర్ 3న జరగనుంది. ఇదే సమయంలో విరాట్ కోహ్లీకి సంబంధించి ఒక ముఖ్యమైన న్యూస్ వైరల్‌గా మారింది. డిసెంబర్ 24, 2025 నుంచి ప్రారంభమయ్యే దేశీయ టోర్నమెంట్లో కింగ్ కోహ్లీ ఆడకూడదని నిర్ణయించుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. 16 ఏళ్ల తర్వాత దేశీయ టోర్నమెంట్లోకి కోహ్లీ తిరిగి వచ్చి కొన్ని మ్యాచ్‌లు ఆడవచ్చని […] -
Sanyuktha Menon: అఖండ 2 ఛాన్స్ ఎలా దక్కిందో చెప్పిన సంయుక్త.. అసలు కథ ఇదే!
Sanyuktha Menon: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ సినిమా ‘అఖండ 2 తాండవం’. ఈ చిత్రాన్ని రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందించారు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ అభిమానుల్లో అంచనాలను భారీ స్థాయిలో పెంచాయి. ‘అఖండ 2: తాండవం’ 2D, 3D […]
తాజావార్తలు
-
PMAY Houses: తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రం గుడ్‌న్యూస్.. 5 లక్షల ఇళ్లు కేటాయింపు.!
-
The Paradise: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న ‘ఏష నాగుల’ సాంగ్.. 17 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్!
-
Alla Nani No More: మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత..
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో రామాయణ ఎపిసోడ్.. రాజమౌళి ఊహించని అప్డేట్!
ట్రెండింగ్
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!