Shiva Ganesh
Author- NTV Telugu-
Ajay Devgn: హైదరాబాద్‌లో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్గన్ ఫిల్మ్ సిటీ
Ajay Devgn: తెలంగాణ రైజింగ్ విజన్‌లో భాగంగా 2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం వినోదం, పర్యాటక రంగాల్లో పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 8 – 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు దేశ–విదేశాల నుంచి భారీ స్పందన లభిస్తోంది. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్గన్ హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర […] -
Pawan Kalyan: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ క్రేజీ అప్డేట్ లోడింగ్
Pawan Kalyan: ఓజీ సినిమాతో ఫ్యాన్స్‌ను ఖుషీ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన నెక్ట్స్ సినిమా కోసం రంగంలోకి దిగారు. పవన్ అభిమానులలోనే కాకుండా, సినిమా ప్రేక్షకులలో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యా్ణ్- డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన గబ్బర్‌సింగ్ ఎంతటి హిట్ సినిమానో తెలిసిందే. తాజాగా ఈ హీరో – డైరెక్టర్ కాంబోలో తెరకెక్కుతున్న క్రేజీ సినిమా […] -
Female Suicide Bomber: జాకెట్లో బాంబులు.. మహిళా ఆత్మాహుతి బాంబర్ ఫోటో రిలీజ్ చేసిన పాక్
Female Suicide Bomber: నొకుండిలోని ఫ్రాంటియర్ కార్ప్స్ (FC) ప్రధాన కార్యాలయంపై జరిగిన తాజా దాడి పాకిస్థాన్ భద్రతా వ్యవస్థను కుదిపేసింది. ఈ దాడికి బలూచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్ (BLF) బాధ్యత వహించింది. తాజాగా పాకిస్థాన్ FC ప్రధాన ద్వారం వద్ద తనను తాను పేల్చుకున్న మహిళా ఆత్మాహుతి బాంబర్ జరీనా రఫిక్ అలియాస్ తరంగ్ మహో ఫోటోను పాక్ అధికారులు విడుదల చేశారు. ఈ ఫోటోలో ఆమె ధరించిన జాకెట్లో మూడు బాంబులు కనిపిస్తున్నాయి. పేలుడు […] -
Epic Movie Glimpse: ఆసక్తికరంగా ‘ఎపిక్’ గ్లింప్స్.. చూశారా!
Epic Movie Glimpse: ఓటీటీలో విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న వెబ్‌సిరీస్ #90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్. ఇందులో నటించిన నటీనటులు ఎంతటి గుర్తింపు సొంతం చేసుకున్నారో తెలిసిందే. తాజాగా ఈ వెబ్ సిరీస్‌లోని పాత్రలతో ‘#90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ ఫేమ్ ఆదిత్య హాసన్ ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇందులో హీరోహీరోయిన్లుగా ‘బేబీ’ సినిమాతో ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆనంద్ దేవరకొండ – వైష్ణవీ చైతన్య కనిపించనున్నారు. వీళ్ల కాంబినేష్లో తెరకెక్కుతున్న […] -
Varun Sandesh: జీ5లో స్ట్రీమింగ్ కానున్న వరుణ్ సందేశ్ ‘నయనం’.. ఫస్ట్ లుక్ చూశారా
Varun Sandesh: టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ ఓటీటీ ఎంట్రీపై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ హీరో నటించిన ‘నయనం’ వెబ్ సిరీస్ జీ5లో డిసెంబర్ 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సీట్ ఎడ్జ్ సైకో థ్రిల్లర్‌ను స్వాతి ప్రకాశ్ డైరెక్ట్ చేశారు. మనుషుల్లోని నిజ స్వభావానికి, ఏదో కావాలని తపించే తత్వానికి మధ్య ఉండే సున్నితమైన అంశాలను ఇందులో చూపించినట్లు డైరెక్టర్ చెప్పారు. ఈ ఒరిజినల్లో ఆరు ఎపిసోడ్స్ ఉన్నాయి. డాక్టర్ నయన్ పాత్రలో […] -
Spirit: ‘స్పిరిట్’ సినిమాలో కబీర్ సింగ్ హీరో..?
Spirit: టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వినిపిస్తున్న పేరు సందీప్ రెడ్డి వంగా. తీసిన మూడు సినిమాలతోనే చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ఈ సెన్సేషనల్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘స్పిరిట్’. రిలీజ్‌కు ముందు నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకున్నాయి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా ఓ పవర్ ఫుల్ కాప్ […] -
RJ Shekar Basha: టాలీవుడ్ హీరో భార్యపై శేఖర్ బాషా కంప్లైంట్..
RJ Shekar Basha: టాలీవుడ్ హీరో ధర్మ మహేష్ భార్య గౌతమి చౌదరిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో సోమవారం బిగ్ బాస్ ఫేమ్ RJ శేఖర్ బాషా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హీరో ధర్మ మహేష్‌కి సపోర్ట్ గా మాట్లాడిన కారణంగా గౌతమి తనను టార్గెట్ చేస్తుందని చెప్పారు. బీహార్ రౌడీలను పంపించి తనను చంపిస్తానని గౌతమి బెదిరిస్తుందని అన్నారు. అందుకే పోలీసులకు ఫిర్యాదు […] -
Mrunal Thakur: స్టార్ క్రికెటర్‌తో డేటింగ్ రూమర్స్.. స్పందించిన మృణాల్
Mrunal Thakur: టాలీవుడ్ ప్రేక్షకులకు మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె సీతారామం సినిమాలో సీతగా, హాయ్ నాన్న చిత్రంలో యష్నగా తెలుగు ప్రేక్షకుల మనసులో చిరకాలం గుర్తు ఉండే పాత్రలలో మెరిశారు. ఇటీవల కాలంలో ఆమె తరచుగా తన సినిమాల ద్వారా కాకుండా డేటింగ్ రూమర్స్ ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో ఈ స్టార్ హీరోయిన్ తమిళ స్టార్ హీరోతో డేటింగ్లో ఉన్నట్లు నిత్యం వార్తలు వచ్చాయి. తాజాగా ఏకంగా […] -
Bad Dreams: పది రకాల పాడు కలలు ఇవే.. మీకు ఏమైనా వస్తున్నాయా ?
Bad Dreams: నిద్ర అనేది మనిషి జీవితంలో చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఒక మనిషి ఉత్సాహంగా, చురుకుగా ఉండాలంటే కచ్చితంగా నిద్ర కావాలని చెబుతుంటారు నిపుణులు. అంతటి ప్రాముఖ్యం ఉన్న నిద్ర.. కొందరికి మాత్రం కలత నిద్రగా మారుతుంది. వాస్తవానికి చాలా మంది నిద్ర పోయే టైంలో తరచుగా కలల ప్రపంచంలోకి జారిపోతారు. అక్కడ వారు వింతైన, అసాధారణమైన విషయాలను చూస్తారు. కొన్నిసార్లు వారు గాలిలో ఎగురుతున్నట్లు లేదా ఉనికిలో లేని వ్యక్తిని చూస్తున్నట్లు కలలు కంటారు. ఈ […] -
China: ప్రపంచ మార్కెట్లో చైనాపై చిన్న చూపు.. అమ్ముడుపోని డ్రాగన్ ఆయుధాలు
China: ప్రపంచ ఆయుధ మార్కెట్లో చాలా దేశాలు చైనా ఆయుధాలను పట్టించుకోలేదు. దీంతో చైనా ఆయుధ కంపెనీలు ఆదాయంలో గణనీయమైన తగ్గుదల నమోదు చేశాయి. గత సంవత్సరం ప్రపంచ ఆయుధ అమ్మకాలలో రికార్డు స్థాయిలో పెరుగుదల ఉన్నప్పటికీ, ఆయుధ పరిశ్రమ టాప్ 100 జాబితాలోని ఎనిమిది చైనా కంపెనీలు తమ మొత్తం ఆదాయంలో గణనీయమైన తగ్గుదలలను చవిచూశాయని స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (SIPRI) ఇటీవల విడుదల చేసిన నివేదికలో తెలిపింది. READ ALSO: Sanchar […]
తాజావార్తలు
-
Oracle layoffs: ఉదయం 6 గంటలకే ఈమెయిల్.. ఒరాకిల్‌లో మళ్లీ భారీగా ఉద్యోగాల కోతలు
-
Rajinikanth: ‘మండాడి’ చూసిన రజనీకాంత్.. సూరికి ఫోన్ చేసి ప్రశంసలు.. ఎమోషనల్ అయిన హీరో!
-
Refrigerator Blast: ఇంట్లో ఫ్రిజ్ పేలి భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!