TGTET ఇన్‌సర్వీస్ కీ విడుదల.. అభ్యంతరాలకు ఇదే చివరి ఛాన్స్.!
- TGTET ఇన్‌సర్వీస్ ప్రాథమిక కీ విడుదల
- సెప్టెంబర్ 17 వరకు అభ్యంతరాలకు ఛాన్స్
- ఆన్లైన్లోనే అభ్యంతరాల సమర్పణ
- గడువు దాటితే స్వీకరించబోమన్న అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ పాఠశాల విద్యాశాఖ నిర్వహించిన టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TGTET)–ఇన్‌సర్వీస్ టీచర్స్–2026 ప్రాథమిక కీ (Provisional Key) అధికారికంగా విడుదలైంది. ఈ నెల సెప్టెంబర్ 8, 9 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు నిర్వహించిన ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ సమాధాన పత్రాలను , ప్రాథమిక కీని పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్లో పరిశీలించుకోవచ్చని అధికారులు వెల్లడించారు.
సెప్టెంబర్ 17 వరకు అభ్యంతరాల సమర్పణకు గడువు
విడుదల చేసిన ప్రాథమిక కీపై ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా వాటిని నమోదు చేయడానికి విద్యాశాఖ అవకాశం కల్పించింది. అభ్యర్థులు తమ అభ్యంతరాలను సెప్టెంబర్ 15 నుంచి సెప్టెంబర్ 17వ తేదీ సాయంత్రం 5:00 గంటల వరకు సమర్పించవచ్చని స్పష్టం చేశారు. అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ ద్వారానే జరుగుతుందని తెలిపారు.
Also Read
- Bhatti Vikramarka: "మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా".. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
- సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
- Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ!
- CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
అభ్యంతరాలను ఎలా సమర్పించాలంటే?
ప్రాథమిక కీలోని సమాధానాలపై అభ్యంతరాలు ఉన్న అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్ సందర్శించాలి. అందులోని సంబంధిత అభ్యంతరాల లింక్ (Objection Link) ద్వారా సరైన ఆధారాలతో తమ అభ్యంతరాలను సమర్పించాల్సి ఉంటుంది. నిర్ణీత గడువు ముగిసిన తర్వాత అంటే సెప్టెంబర్ 17 సాయంత్రం 5 గంటల తర్వాత వచ్చే ఎలాంటి దరఖాస్తులను లేదా అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోబోమని అధికారులు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
-
Sidharth – Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
-
Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
-
Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!