Shiva Ganesh
Author- NTV Telugu-
Palanadu Accident Case: ఐదుగురి మృతి కేసులో కీలక మలుపు.. నిందితులకు పోలీసుల కస్టడీ
Palanadu Accident Case: పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం రోడ్డు ప్రమాదం ఘటనలో నిందితులైన ఏఎస్సై కొడుకుతో పాటు అతని అనుచరులను విచారణ కోసం పోలీస్ కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్4న గణపవరం బైపాస్ సమీపంలో నకిలీ బ్రేక్ ఇన్ స్పెక్టర్ అవతారం ఎత్తిన ఏఎస్సై కొడుకు వెంకటనాయుడు, అతని అనుచరులు ఓ కంటైనర్ లారీని ఆపారు. ఇదే సమయంలో ఒక కారు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొంది. […] -
Health Tips: బాత్రూమ్ తలుపు మూసి ఈ పని చేస్తున్నారా! అయితే డేంజర్..
Health Tips: బాత్రూమ్లో చేసే పొరపాట్లు ప్రాణాలను ప్రమాదంలో పడేస్తాయని ఎవరు అనుకోరు. నిజానికి చాలా మంది వాళ్ల బాత్రుమ్ను శుభ్రపరచడంలో తెలియకుండా చేసే చిన్న పొరపాటు వారి ఆరోగ్యానికి పెద్ద ప్రమాదాన్ని కలిగిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. నిజానికి చాలా మంది ప్రజలు వారి బాత్రుమ్లను శుభ్ర పరిచేటప్పుడు తలుపులు, కిటికీలను మూసివేస్తారు. అయితే ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. తలుపులు, కిటికీలను పూర్తిగా మూసివేసి బాత్రూమ్ శుభ్రం చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని […] -
Yashasvi Jaiswal: ఆస్పత్రిలో చేరిన టీమిండియా క్రికెటర్..
Yashasvi Jaiswal: టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ యశస్వి జైస్వాల్ పూణేలోని ఆదిత్య బిర్లా ఆసుపత్రిలో చేరారు. హర్యానాతో జరిగిన సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ మ్యాచ్ సందర్భంగాఈ ప్లేయర్‌కు తీవ్ర అస్వస్థత ఏర్పడింది. మ్యాచ్ తర్వాత జైస్వాల్ తీవ్ర అస్వస్థతకు గురికాగా, వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలో యశస్వి జైస్వాల్ కడుపులో వాపు ఉన్నట్లు తేలిందని వైద్యులు తెలిపారు. CT స్కాన్, అల్ట్రాసౌండ్ పరీక్షలు నిర్వహించగా, జైస్వాల్‌కు తీవ్రమైన గ్యాస్ట్రోఎంటెరిటిస్ ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు […] -
David Reddy: మరిగే రక్తం నిప్పులు కక్కింది.. గుండె వేగానికి నేల కదిలింది.. ‘డేవిడ్ రెడ్డి’ గ్లింప్స్ చూశారా!
Manchu Manoj David Reddy: టాలీవుడ్ రాకింగ్ స్టార్ మంచు మనోజ్ కమ్‌బ్యాక్ జర్నీలో మరో మైలురాయిగా నిలిచే చిత్రం రాబోతుందని ఆయన అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇటీవల విడుదలైన ‘భైరవం’ సినిమాలో పవర్ఫుల్ రోల్లో అలరించిన మంచు మనోజ్, తాజాగా ఆయన హీరోగా చారిత్రక యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘డేవిడ్ రెడ్డి’తో ప్రేక్షకుల్ని థ్రిల్ చేయడానికి సిద్ధం అవుతున్నాడు. బుధవారం ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియోతో మేకర్స్ మూవీ […] -
R Sridhar: శ్రీలంక కోచ్‌గా టీమిండియా మాజీ ప్లేయర్..
R Sridhar: 2026 టీ20 ప్రపంచ కప్ కోసం ఇప్పటికే అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం టీమిండియా టీ20 సిరీస్ ఆడుతుండగా, ఇతర జట్లు వివిధ మార్గాల్లో తమను తాము బలోపేతం చేసుకోవడంపై ప్రత్యేక దృష్టిసారించాయి. ఈ మెగా టోర్నమెంట్ సహ-ఆతిథ్య భాగస్వామి శ్రీలంక కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. ఇంతకీ శ్రీలంక క్రికెట్ టీం తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి, ఆ నిర్ణయానికి టీమిండియా మాజీ ప్లేయర్‌తో ఎలాంటి సంబంధం ఉంది అనేది ఈ స్టోరీలో […] -
Vijay Deverakonda: రౌడీ స్టార్‌తో రోమాన్స్‌కు రడీ అవుతున్న బ్యూటీ.. ఎవరో తెలుసా!
Vijay Deverakonda: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. భాషలకు అతీతంగా అభిమానుల మనసు గెలుచుకున్న హీరో విజయ్ దేవరకొండ. తక్కువ సినిమాలే చేసిన గుర్తుండిపోయే పాత్రలతో, అదిరిపోయే యాక్టింగ్‌తో అభిమానుల మనసులలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇటీవలే కింగ్డమ్ సినిమాతో అభిమానులను పలకరించిన విజయ్.. ఇప్పుడు కొత్త సినిమా కోసం కసరత్తు స్టార్ట్ చేస్తున్నాడు. రవి కిరణ్ కోలా డైరెక్షన్లో ఈ రౌడీ హీరో ఒక సినిమాకు కమిట్ అయిన […] -
SIP vs PPF.. డబ్బు సృష్టించడంలో ఏది బెటర్ ఛాయిస్? ఒక లుక్ వేయండి..
SIP vs PPF: ఈ రోజుల్లో డబ్బు సంపాదించడం ఎంత కష్టమో, సంపాదించిన దానిని పొదుపు చేయడం అంతకన్నా కష్టం అవుతుంది. నిత్యం అనేక ఆర్థిక అవసరాల మధ్య అవస్థలు పడుతూ భవిష్యత్తు గురించి ఆలోచించి సంపాదించిన దాంట్లో ఎంతో కొంత కూడబెట్టుకోవాలని అనుకునే వారికి ఈ స్టోరీ. ఆర్థిక భద్రత కోసం, మీరు ఎంత ఆదా చేస్తారు, అలా ఆదా చేసిన సొమ్మును ఎక్కడ పొదుపు చేస్తున్నారన్నది చాలా చాలా ముఖ్యం. చాలా మంది ప్రజలు […] -
NSC Scheme: ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో వడ్డీతోనే లక్షలు సంపాదించవచ్చు..!
NSC Scheme: కష్టపడి సంపాదించిన డబ్బును ఎలా పొదుపు చేయాలనేది తెలిసినప్పుడే ఆ సంపాదన ఆదా అవుతుంది. మీ సంపాదనకు పూర్తి భద్రత, కచ్చితమైన రాబడిని అందించే పెట్టుబడి పథకాల కోసం చూస్తున్నట్లయితే, పోస్ట్ ఆఫీస్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) పథకం ఒక మంచి ఎంపికగా చెబుతున్నారు. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని, భవిష్యత్తు కోసం సురక్షితమైన నిధిని నిర్మించాలనుకునే వారికి ఈ పథకం అనువైనదిగా పేర్కొంటున్నారు. ప్రభుత్వ హామీతో కూడిన ఈ పథకం నమ్మదగినది మాత్రమే […] -
James Cameron – Rajamouli: జక్కన్నకు జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్.. ఏంటో తెలిస్తే షాక్ కావాల్సిందే!
James Cameron – Rajamouli: ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అవతార్ వంటి విజువల్ వండర్‌ను తెరకెక్కించిన గొప్ప దర్శకుడిగా ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘అవతార్’ సిరిస్‌లోని మూడో భాగం ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ డిసెంబరు 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈక్రమంలో ‘అవతార్’ టీమ్ ఇండియాలో ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాన్ని వినూత్నంగా ఆరంభించింది. కొంత మంది […] -
Inspector Harassment: ఇవేం వేధింపులు.. పోలీసు ఇన్స్పెక్టర్కు రక్తంతో ప్రేమ లేఖ
Inspector Harassment: వేధింపులు అనేవి సాధారణ ప్రజలకు రావడం సర్వసాధారణం. కానీ ఇవే వేధింపులు ఒక పోలీసు అధికారికి వస్తే.. వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది నిజంగా జరిగింది. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలుసా.. కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగులోకి వచ్చింది. పోలీసు ఇన్స్పెక్టర్ను ఒక మహిళ పదే పదే వేధించడం, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం వంటి ఆరోపణలపై ఆమెపై అధికారులు కేసు నమోదు చేశారు. READ ALSO: Messi-Vantara: వంటారాను సందర్శించిన మెస్సీ.. […]
తాజావార్తలు
-
CM Revanth Reddy : రేవంత్‌తో ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ భేటీ.. గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానం
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
-
Bats: గబ్బిలాల శరీరంలో దాగిన భయంకర రహస్యం..!
-
LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
-
Trump: ట్రంప్ దౌత్యం విఫలం.. మరోసారి ఇంధన వసతులపై రష్యా-ఉక్రెయిన్ పరస్పర దాడులు
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?