Shiva Ganesh
Author- NTV Telugu-
Paradise: ‘బిర్యానీ’ లుక్ మామూలుగా లేదుగా.. నాని ‘పారడైజ్’ సర్ప్రైజ్ చూశారా!
Paradise: నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్లో ఈ క్రేజీ కాంబినేషన్‌కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు. నేచురల్ స్టార్ నాని హీరోగా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ‘దసరా’ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న కొత్త సినిమా ‘ది పారడైజ్’. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు నెలకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి మేకర్స్ వదులుతున్న అప్డేట్స్ […] -
Champion: ‘భైరాన్‌పల్లి’లో బందూకు పట్టిన ‘ఛాంపియన్’..
Champion: చిత్రసీమలో ప్రస్తుతం ఒకప్పటి వాస్తవాలను వెండి తెరపై ఆవిష్కరిస్తున్న ట్రెండ్ నడుస్తుంది. అందులో భాగంగా టాలీవుడ్ స్టార్ శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన ‘ఛాంపియన్’ సినిమా వస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ చిత్రంలో భైరాన్‌పల్లికి ప్రత్యేక స్థానం ఉన్నట్లు ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రచార చిత్రాల ద్వారా తెలుస్తుంది. ఇంతకీ మీలో ఎంత మందికి భైరాన్‌పల్లి కథ తెలుసు.. ఈ స్టోరీలో అసలు భైరాన్‌పల్లిలో ఏం జరిగింది, ఎందుకు ఈ ఊరుకు చరిత్ర పుటల్లో […] -
Bharta Mahashayulaku Vignapthi: రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. టీజర్ చూశారా!
Bharta Mahashayulaku Vignapthi: మాస్ మహారాజా రవితేజ తన కొత్త సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ టీజర్‌తో అదరగొట్టాడు. తాజాగా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ టీజర్‌ను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం భర్తల జీవితంలోని సమస్యలు, భార్యాభర్తల మధ్య సంబంధాలు, వంటి అంశాలను హాస్యంతో మేళవించి, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తూ తెరకెక్కించినట్లు కనిపిస్తుంది. READ ALSO: Akhanda 2 : ‘అఖండ 2’ తెలుగు […] -
Akhanda 2 : ‘అఖండ 2’ తెలుగు సినిమా కాదు.. భారతీయులందరి చిత్రం: బాలయ్య
Akhanda 2 : డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘అఖండ 2’ సినిమా భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. నటసింహం బాలయ్య కెరీర్లో ఈ చిత్రం మరో మైలురాయిగా నిలిచింది. ఈ చిత్ర విజయోత్సవంలో భాగంగా బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, చిత్ర బృందం వారణాసిని సందర్శించింది. ఈ సందర్భంగా బాలయ్య, దర్శకుడు బోయపాటి శ్రీను, తదితరులు కాశీ విశ్వనాథుడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. READ ALSO: Australia terror attack: సిడ్నీ టెర్రర్ అటాక్.. సాజిద్ […] -
Modi Magic on X: ఎక్స్‌లో మోడీ మ్యాజిక్… టాప్ 10లో 8 ప్రధానివే!
Modi Magic on X: సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్ ఇటీవల కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఈ ఫీచర్ దేశాల వారీగా గత నెలలో అత్యధిక లైక్‌లు సాధించిన ట్వీట్లను చూపిస్తుంది. ఇందులో భాగంగా భారత్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలనం సృష్టించారు. గత 30 రోజుల్లో ఇండియాలో అత్యధిక లైక్‌లు పొందిన టాప్ 10 ట్వీట్లలో ఏకంగా 8 ప్రధాని మోదీ చేసిన పోస్టులే కావడం విశేషం. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే […] -
RGV Dhurandhar Review: ‘ధురంధర్’పై ఆర్జీవీ స్పెషల్ రివ్యూ..
RGV Dhurandhar Review: బాలీవుడ్‌కు కొత్త జోష్ తీసుకొచ్చిన సరికొత్త చిత్రం ‘ధురంధర్’. ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకువచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుంది. ‘ధురంధర్’ చిత్రం గురించి ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ చిత్రంపై రామ్‌గోపాల్ వర్మ ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తన రివ్యూ ఇచ్చారు. తన సుదీర్ఘ పోస్ట్‌లో.. ఈ చిత్రం ఇండియన్ సినిమా ఫ్యూచర్ మార్చిందన్నారు. ఈ పోస్ట్‌లో […] -
Off The Record: 7 నియోజకవర్గాలు ఉండగా పిఠాపురం మీదే ఆ కలెక్టర్ ఫోకస్ ఎందుకు?
Off The Record: సగిలి షన్మోహన్….. కాకినాడ జిల్లా కలెక్టర్. రాష్ట్రంలో అధికారం మారి కూటమి సర్కార్ వచ్చిన వెంటనే ఆయన్ని ఇక్కడకు ట్రాన్స్ఫర్ చేశారు.గతంలో పలు విభాగాలలతో పాటు చిత్తూరు కలెక్టర్‌గా కూడా పనిచేశారాయన. అయితే ఆయన్ని కాకినాడ కలెక్టర్‌గా నియమించినటైంలోనే… ఇక్కడి నేతలతో పాటు అటు చిత్తూరు టీడీపీ నాయకులు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్కడ కలెక్టర్‌గా ఉన్నప్పుడు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏం చెబితే అది చేశారన్న ఆరోపణలున్నాయి. అలాంటి […] -
Off The Record: కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ కోవర్టులు ఉన్నారా?
Off The Record: కాంగ్రెస్ పార్టీ అంటేనే విచ్చలవిడి అంతర్గత ప్రజాస్వామ్యం. ఒక్క గాంధీల కుటుంబాన్ని తప్ప… మిగతా వాళ్ళలో ఎవరు ఎవర్ని అయినా, ఏమైనా అనవచ్చంటూ పార్టీ వర్గాలే మాట్లాడుకుంటూ ఉంటాయి. ఈ స్వేచ్ఛ ముసుగులో ఇప్పుడు కోవర్ట్ పాలిటిక్స్ నడుస్తున్నాయని ప్రకటించి కలకలం రేపారు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు. అలాంటి వాళ్ళవల్ల పార్టీకి తీరని నష్టం జరిగిపోతోందని, గాంధీభవన్‌లో తీసుకున్న నిర్ణయాలు క్షణాల్లో బీఆర్ఎస్ ఆఫీస్‌కు చేరిపోతున్నాయన్నది ఆయన వాదన. ఆ పార్టీ […] -
VC Sajjanar: నేర నియంత్రణలో ‘సరిహద్దులు’ చూడొద్దు: సీపీ సజ్జనర్
VC Sajjanar: హైదరాబాద్ మహానగర పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ విషయంలో పోలీస్ స్టేషన్ల పరిధులు, కమిషనరేట్ల సరిహద్దులు అడ్డుకాకూడదని నగర సీపీ వీసీ సజ్జనర్ అన్నారు. బాధితులకు తక్షణ న్యాయం అందించేందుకు, నేరం జరిగిన వెంటనే స్పందించేందుకు ‘జీరో డిలే’ విధానాన్ని క్షేత్రస్థాయిలో మరింత పకడ్బందీగా అమలు చేయాలని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ వేదికగా బుధవారం మూడు కమిషనరేట్ల కీలక సమన్వయ సమావేశం […] -
‘Akhanda 2’ 3D Show: అభిమానుల మధ్య ‘అఖండ 2’ 3D షో చూసిన బోయపాటి..
Akhanda 2 3D Show: నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అఖండ 2 తాండవం’. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. డిసెంబర్ 12న విడుదలైన ఈ చిత్రం మొదటి వారంలోనే భారీ వసూళ్లు సాధించి, బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ రోజు ఒక 3D థియేటర్లో అభిమానుల మధ్య ‘అఖండ 2’ 3D షో ను దర్శకుడు బోయపాటి శ్రీను చూశారు. అభిమానులతో కలిసి డైరెక్టర్ […]
తాజావార్తలు
-
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
-
CM Revanth Reddy : రేవంత్‌తో ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ భేటీ.. గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానం
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
-
Bats: గబ్బిలాల శరీరంలో దాగిన భయంకర రహస్యం..!
-
LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?