Shiva Ganesh
Author- NTV Telugu-
Bhimavaram Krishna Statue Issue: భీమవరంలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం చుట్టూ వివాదం..
Bhimavaram Krishna Statue Issue: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సినీ నటుడు, తెలుగు చిత్రసీమకు ఎనలేని సేవ చేసిన సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం వ్యవహారం తీవ్ర వివాదంగా మారింది. భీమవరం పట్టణంలోని ఎడ్వర్డ్ ట్యాంక్ వద్ద గత 12-04-2024 తేదీన కృష్ణ అభిమానులు ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే విగ్రహం ఏర్పాటుకు సంబంధించి మున్సిపల్ అధికారులు అనుమతులు ఇచ్చినప్పటికీ, అదే అధికారులు ఇప్పుడు దానిని అనధికార విగ్రహంగా పేర్కొంటూ తొలగించేందుకు ప్రయత్నించడం తీవ్ర […] -
Andhra King Thaluka OTT Release: ఓటీటీలోకి ‘ఆంధ్ర కింగ్ తాలూకా’… స్ట్రీమింగ్ ఏ రోజున అంటే!
Andhra King Thaluka OTT Release: రామ్ పోతినేని రామ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. మహేష్ బాబు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే నటించిన విషయం తెలిసిందే. ‘బయోపిక్ ఆఫ్ ఫ్యాన్’ అంటూ ప్రమోట్ చేసిన ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కూడా నటించిన సంగతి విదితమే. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్కు […] -
Team India Missing Players: టీ 20 ప్రపంచ కప్ జట్టులో రిపీట్ కానీ స్టార్ ప్లేయర్స్ వీళ్లే..
Team India Missing Players: ఇండియన్ క్రికెట్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ కోసం ఈ రోజు అజిత్ అగార్కర్ అధ్యక్షతన భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. గుర్తు ఉంది కదా.. టీమిండియా టీ20 ప్రపంచ కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో భారత జట్టు మూడోసారి టైటిల్‌ను ముద్దాడటానికి సిద్ధం అవుతుంది. గత ఏడాది రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు టీ20 ప్రపంచ […] -
HYDRA Lake Restoration: చారిత్రక చెరువుకు హైడ్రా పునర్జన్మ..
HYDRA Lake Restoration: నిజాంల నాటి చారిత్రక చెరువుకు హైడ్రా పునర్జన్మను ప్రసాదించింది. చెరువు ఆక్రమణలు తొలగించి బమ్రుక్న్ ఉద్దౌలా చెరువును హైడ్రా తిరిగి అభివృద్ధి చేసింది. ఈ క్రమంలో జనవరిలో బమ్రుక్న్ ఉద్దౌలా చెరువు ప్రారంభానికి హైడ్రా సన్నాహాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువు అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. READ ALSO: PM Modi: బీహార్ అయిపోయింది, ఇక బెంగాల్లో జంగిల్ రాజ్ పోవాలి.. ఈ సందర్భంగా ఆయన చెరువుకు […] -
India T20 World Cup 2026 Squad: టీ 20 వరల్డ్ కప్‌కు టీమిండియా జట్టు ఇదే.. పాపం గిల్!
India T20 World Cup 2026 Squad: టీ 20 వరల్డ్ కప్ 2026 మెగా టోర్నీ భారత్, శ్రీలంక వేదికగా జరగనుంది. తాజాగా ఈ రోజు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. టీమిండియా జట్టుకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహించనున్నాడు. అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. పాపం శుభ్‌మన్ గిల్‌కు మాత్రం జట్టులో స్థానం దక్కలేదు. వరల్డ్‌కప్ పోరు 2026 ఫిబ్రవరి 7న స్టార్ట్ అయ్యి- మార్చి 8న తుది పోరు జరగనుంది. READ […] -
Venkaiah Naidu: పోల్స్ ఎక్కి జెండాలు కట్టేవాడిని.. ఆ అవకాశం నాకు మాత్రమే వచ్చింది!
Venkaiah Naidu: అటల్ మోడీ సుపరిపాలన యాత్ర శుక్రవారం విజయనగరం చేరుకుంది. ఈ కార్యక్రమంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొని మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నన్ను ఉప రాష్ట్రపతిగా ప్రకటించిన సమయంలో నేను కంటినీరు పెట్టుకున్నాను. మంత్రిగా తొలగించి ఉపరాష్ట్రపతి ఇస్తున్నందుకు బాధ పడుతున్నా అని అందరూ అనుకున్నారు. చిన్నతనంలో నా తల్లి చనిపోయారు.. కష్టంతో రాజకీయాల్లోకి వచ్చాను, బీజేపీ పార్టీ నన్ను తల్లిలా పెంచి పెద్దవాడిని చేసింది. ఉపరాష్ట్రపతి అయితే, ఆ తర్వాత […] -
Atal Modi Suparipalana Yatra: దేశసేవకు వాజ్‌పేయ్ జీవితాన్ని అంకితం చేశారు: ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్
Atal Modi Suparipalana Yatra: అటల్ మోడీ సుపరిపాలన యాత్ర శుక్రవారం విజయనగరం చేరుకుంది. ఈ కార్యక్రమంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, పీవీయన్ మాధవ్, మంత్రులు సత్యకుమార్, కొండపల్లి శ్రీనివాస్, రమేష్ నాయుడు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా వాళ్లు మాజీ ప్రధాని వాజ్‌పేయ్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన అటల్ – మోడీ సుపరిపాలన యాత్ర సభలో వెంకయ్యనాయుడు, మాధవ్, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. READ ALSO: Odisha: పరీక్షా కేంద్రంగా మారిన […] -
Minister Satyakumar Yadav: మహోన్నత వ్యక్తి వాజ్‌పేయ్..
Minister Satyakumar Yadav: మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. వాజ్‌పేయ్ ఒక సాధారణ స్థాయి నుంచి అసాధారణ స్థాయికి ఎదిగారని అన్నారు. పార్టీలు, ప్రాంతాలు, వర్గాలు, వైషమ్యాలకు అతీతంగా ఆయన అందరితో శభాష్ అనిపించుకున్నారని చెప్పారు. పది సార్లు లోక్ సభ సభ్యునిగా, రెండు సార్లు రాజ్యసభ సభ్యునిగా పని చేశారని, మూడు సార్లు ఈ దేశ ప్రధానిగా పని చేసి, దేశం రూపురేఖలు మార్చారని కొనియాడారు. ఒక్క అవినీతి మచ్చ కూడా లేని నిష్కలంక చరితుడు, […] -
Sachin Tendulkar: క్రికెట్ దేవుడి సంపద ఎంత? సచిన్ టెండూల్కర్ ఆస్తుల విలువ తెలిస్తే షాక్ కావాల్సిందే!
Sachin Tendulkar: క్రికెట్ దేవుడి సచిన్ టెండూల్కర్ మైదానంలోకి దిగితే రికార్డులు సృష్టిస్తాడని అందరికి తెలుసు. కానీ ఈ మాస్టర్ బ్లాస్టర్ సంపద సృష్టించడంలో కూడా అదే స్థాయిలో రికార్డులు నెలకొల్పుతున్నట్లు చాలా తక్కువ మందికే తెలుసు. నిజానికి సచిన్ టెండూల్కర్ ప్రపంచంలో అత్యంత ధనవంతులైన క్రికెటర్లలో ఒకరిగా ఉన్నారు. క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా మాస్టర్ బ్లాస్టర్ నికర విలువ పెరుగుతూనే ఉంది. అంతర్జాతీయ క్రికెట్లో 100 సెంచరీలు చేసిన ప్రపంచంలోని ఏకైక […] -
Rakul Preet Singh: మేకప్ మ్యాన్ కల నెరవేర్చిన రకుల్
Rakul Preet Singh: టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎందరో హీరోయిన్లకు వివిధ సినిమాలలో మేకప్ వేస్తూ వచ్చిన ప్రముఖ మేకప్ మాన్ కడాలి చక్రవర్తి(చక్రి) తన సొంతంగా ఒక మేకప్ స్టూడియో ప్రారంభించారు. పంజాగుట్టలో తన సొంతంగా “సెకండ్ స్కిన్ మేకప్ స్టూడియో & అకాడెమీ” పేరుతో ఏర్పాటు చేసిన మేకప్ స్టూడియోను ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. READ ALSO: Illicit Relationship: ప్రియుడితో కలిసి.. భర్తను […]
తాజావార్తలు
-
UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్‌రాజ్‌లో ఎస్పీ నేత హత్య
-
Cheyutha Pension : గుడ్‌న్యూస్.. చేయూత పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు
-
Explainers: బాబోయ్.. ఇండియన్స్ వద్దు..!
-
US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
-
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?