Nagarjuna: ‘ధురంధర్’లో విలన్ పాత్రపై నాగార్జున క్లారిటీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagarjuna: టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆయన తన 100వ సినిమా ‘#King100’పై దృష్టి సారించారు. ఈ సినిమాకు కార్తీక్ దర్శకత్వం వహిస్తుండగా, అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తుంది. నాగ్ కేవలం హీరోగానే కాకుండా, ప్రత్యేక పాత్రల్లోనూ అలరిస్తు్న్నారు. ఇటీవల రిలీజ్ అయిన ‘కూలీ’ సినిమాలో ఆయన విలన్‌గా అదరగొట్టారు. ఈక్రమంలో సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తుంది. ఇంతకీ ఆ వార్త ఏంటో తెలుసా.. ‘ధురంధర్’ రెహమాన్ డెకాయిత్ పాత్రలో నాగ్ కనిపించాల్సిందని, ఆయన ఈ పాత్రను వదులుకున్నారంటూ తెగ ప్రచారం అవుతుంది. దీనిపై తాజాగా నాగ్ స్పందించారు.
READ ALSO: Horrific Incident: కుషాయిగూడలో పోకిరీల ఉన్మాదం.. కిలోమీటరు మేర ఈడ్చుకెళ్లి.. ప్రైవేట్ పార్ట్స్…!
Also Read
- Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
- UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
- CJP Protest: అభిజిత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, అశుతోష్ రంకా ఇంకా జైలులో ఎందుకు?
- Kiren Rijiju: ‘‘భారత్ బంగ్లాదేశ్ కాదు’’.. ప్రతిపక్షాలకు కిరెన్ రిజిజు వార్నింగ్..
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. తనకు ఎవరూ ఏ పాత్ర చేయమని అడగలేదని చెప్పారు. ఇదే క్రమంలో ఆయన ‘ధురంధర్’ మూవీ గురించి మాట్లాడుతూ..‘ధురంధర్’లో అక్షయ్‌ఖన్నా యాక్టింగ్ సినిమాకే హైలైట్‌గా ఉంటుందని, ఓవరాల్‌గా ఈ సినిమా సూపర్‌గా ఉందని అన్నారు. ఆదిత్యధర్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిద్దారని చెప్పుకొచ్చారు. గతంలో ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘ఉరి’ సినిమా కూడా తనకు ఇష్టమే అని అన్నారు. ఈ మూవీ సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు వెల్లడించారు. సీక్వెల్ కూడా సక్సెస్ కొట్టాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ధురంధర్2 మార్చి 19న మూవీ హిందీతో పాటు, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్‌కు రెడీ అవుతుంది.
తాజావార్తలు
-
Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
-
UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
-
Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
-
Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
-
Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!