Peddi Update: గ్రౌండ్‌లోకి దిగిన గ్లోబల్ స్టార్ టీమ్.. స్పోర్ట్స్ షెడ్యూల్‌తో బిజీగా ఉన్న ‘పెద్ది’ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Peddi Update: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ చిత్రం పెద్ది. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తాజాగా డైరెక్టర్ బుచ్చిబాబు అండ్ టీమ్ కుస్తీ పోటీలపై సన్నివేశాలు తీస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో రామ్ చరణ్ లేకుండానే జరుగుతున్నట్లు టాక్. నిజానికి వచ్చే నెలలో.. అంటే మార్చ్ 27న ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ షూటింగ్ డిలే కారణంగా మరో నెల రోజులు వాయిదా వేసి ఏప్రిల్ 30న రిలీజ్ చేయనున్నట్టుగా మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే.
READ ALSO: Yanamala Ramakrishnudu: ఇది ప్రజల ఆశలు నెరవేర్చే బడ్జెట్..
Also Read
- Bhagat Singh: నేటికీ భారత యువత నరనరాల్లో ప్రవహిస్తున్న విప్లవాగ్ని భగత్.. ఉరితాడును ముద్దాడిన వీరుడి కథ..
- Gold Ring Scheme: పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్.. కొత్త పథకానికి సీఎం విజయ్ శ్రీకారం
- 8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
- UPI Charges: యూపీఐ చెల్లింపు ఛార్జీలపై నిషేధం ఉంటుందా? నేడు సుప్రీంకోర్టులో విచారణ
పెద్ది రిలీజ్ టార్గెట్ రీచ్ కావడానికి టీమ్ ఏ మాత్రం గ్యాప్ లేకుండా షూటింగ్ చేస్తుందంట. చిత్ర యూనిట్ షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా సమాంతరంగా పూర్తి చేసుకుంటూ వస్తుందని సినీ సర్కిల్‌లో చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ఫస్ట్ హాఫ్ లాక్ చేసినట్లు, దానికి సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఆర్ఆర్ వర్క్‌తో బిజీగా ఉన్నాడని చెబుతున్నారు. ఈ సినిమాలో కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యెందు శర్మ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు.
READ ALSO: Nagarjuna: ‘ధురంధర్’లో విలన్ పాత్రపై నాగార్జున క్లారిటీ!
తాజావార్తలు
-
Bhagat Singh: నేటికీ భారత యువత నరనరాల్లో ప్రవహిస్తున్న విప్లవాగ్ని భగత్.. ఉరితాడును ముద్దాడిన వీరుడి కథ..
-
RBI Bank Holidays October 2026: అక్టోబర్‌లో బ్యాంకులకు వరుస సెలవులు.. దసరా, దుర్గాపూజ సెలవుల పూర్తి జాబితా
-
IND vs AFG: భారత్-అఫ్గానిస్థాన్ క్వార్టర్ ఫైనల్‌కు భారీ వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే ఏం జరుగుతుంది?
-
The Paradise : నష్టాల దిశగా ప్యారడైజ్.. సండే రోజు బిగ్ డ్రాప్
-
Gold Ring Scheme: పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్.. కొత్త పథకానికి సీఎం విజయ్ శ్రీకారం
ట్రెండింగ్
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!