Shiva Ganesh
Author- NTV Telugu-
China Great Green Wall: ఎడారిని పచ్చదనంగా మారుస్తున్న డ్రాగన్ దేశం.. ఏం టెక్నాలజీ గురు!
China Great Green Wall: ఎడారిలో పచ్చదనం కనిపిస్తుందని ఎప్పుడైనా అనుకున్నారా.. కానీ చైనా శాస్త్రవేత్తలు దానిని నిజం చేసే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఎడారులను పచ్చగా మార్చడానికి చైనా శాస్త్రవేత్తలు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. వాయువ్య చైనాలో శాస్త్రవేత్తలు ప్రత్యేక నీలి-ఆకుపచ్చ ఆల్గే (సైనోబాక్టీరియా)ను వ్యాప్తి చేసి పచ్చదనాన్ని సృష్టించే ప్రక్రియను ముమ్మరం చేస్తున్నారు. ఈ ప్రత్యేక ఆల్కే అనేది దీర్ఘకాలం వేడి, కరువును తట్టుకోగలదని చెబుతున్నారు. ఇది వర్షాకాలంలో వేగంగా పెరుగుతుంది, […] -
China: న్యూ ఇయర్ నుంచి కండోమ్ ధరలు పెంచుతున్న చైనా.. ఎందుకో తెలుసా!
China: ఈ న్యూ ఇయర్ నుంచి చైనా చాలా మందిని ఆశ్చర్యపరిచే నిర్ణయాన్ని అమలు చేస్తోంది. ఇంతకీ ఆ నిర్ణయం ఏంటో తెలుసా.. జనవరి 1 నుంచి, డ్రాగన్ దేశంలో కండోమ్‌లు, గర్భనిరోధకాలపై 13% పన్ను విధిస్తున్నారు. నిజానికి చైనా ఇలా ఎందుకు చేస్తోందో తెలుసా.. ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: RK Roja : బ్యాక్-టు-బ్యాక్ సినిమాలతో ‘ఫైర్ బ్రాండ్’ గ్రాండ్ రీ-ఎంట్రీ! ప్రస్తుతం చైనా తీవ్రమైన జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అధికారిక డేటా […] -
New Year January 1 History: జనవరి 1నే న్యూ ఇయర్ ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
New Year January 1 History: న్యూ ఇయర్ వేడుకలు డిసెంబర్ 31 రాత్రి నుంచి ప్రారంభం అయ్యి, అర్ధరాత్రి 12 గంటలకు తారా స్థాయికి చేరుకుంటాయని మనందరికీ తెలుసు. కానీ ఇప్పటి వరకు ఎప్పుడైనా ఆలోచించారా.. జనవరి 1న న్యూ ఇయర్ వేడుకలు ఎందుకు జరుపుకుంటారో అని.. వాస్తవానికి కొత్త సంవత్సరం అనేది ఒక సంవత్సరం ముగింపు తరువాత తిరిగి సరికొత్త ఏడాది ప్రారంభం రోజున జరుపుకునే ఒక వేడుక. ప్రస్తుతం వాడుకలో ఉన్న క్యాలెండర్ […] -
UAE New Year celebrations: రికార్డు బ్రేకింగ్ సెలబ్రేషన్స్‌తో వరల్డ్ రికార్డ్ సృష్టించిన ముస్లిం దేశం..
UAE New Year celebrations: రికార్డు బ్రేకింగ్ సెలబ్రేషన్స్‌తో న్యూ ఇయర్‌కు వెల్కమ్ చెప్పి ఒక ముస్లిం దేశం వరల్డ్ రికార్డ్ సృష్టించింది. ఇంతకీ ఆ దేశం పేరు ఏంటో తెలుసా.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE). అబుదాబి నుంచి దుబాయ్, షార్జా, రస్ అల్ ఖైమా, ఫుజైరా వరకు, ఆకాశం రంగులు, కాంతి, రికార్డులతో వెలిగిపోయింది. UAE 2026ని వేడుకలతోనే కాదు, సరికొత్త చరిత్రను లిఖిస్తూ స్వాగతించి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. READ ALSO: Vande […] -
Anil Ravipudi: హీరోగా ఎంట్రీపై అనిల్ రావిపూడి ఆసక్తికర కామెంట్స్..
Anil Ravipudi: టాలీవుడ్లో సక్సెస్ఫుల్ డైరెక్టర్‌గా పేరొందిన దర్శకుడు అనిల్ రావిపూడి. ఆయన దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రానున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. తాజాగా ఈ సినిమా నుంచి మూడో పాటను మేకర్స్ గుంటూరులోని విజ్ఞాన్ కాలేజీలో రిలీజ్ చేశారు. సాంగ్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న డైరెక్టర్ అనిల్ రావిపూడి విద్యార్థులతో కలిసి డ్యాన్స్ వేసి సందడి చేశారు. అనంతరం ఆయన తను సినిమాల్లో ఎప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే దానిపై ఆసక్తికర కామెంట్స్ […] -
Director Maruthi: డైరెక్టర్ మారుతి ఇంటికి బిర్యానీ పంపిన డార్లింగ్ ఫ్యాన్స్!
Director Maruthi: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తూన్న కొత్త సినిమా ‘ది రాజాసాబ్’. ఈ నెల 29న సినిమాకు సంబంధించిన ట్రైలర్ 2.0 ను మేకర్స్ గ్రాండ్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌కు డార్లింగ్ ఫ్యాన్స్ నుంచి మంచి స్పందన వస్తుంది. ఇదే టైంలో కొందరు డార్లింగ్ ఫ్యాన్స్.. ‘ది రాజాసాబ్’ సినిమా బాగుండటంతో ఆ ఆనందాన్ని డైరెక్టర్‌కు సరికొత్త రీతిలో తెలియజేశారు. READ ALSO: Health Tips: రేపే డిసెంబర్ 31.. మందుబాబులు ఇది […] -
Health Tips: రేపే డిసెంబర్ 31.. మందుబాబులు ఇది మీ కోసమే!
Health Tips: యూతే కాదు.. అన్ని రకాల వయస్సు వారు డిసెంబర్ 31 అంటే సరికొత్త వైబ్‌తో ఉంటారు. ప్రతి ఒక్కరు కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్న శుభసందర్భంగా సంవత్సరం అంతా పడిన బాధలు, ఎదురైన సంతోష క్షణాలు, చేజారిన అవకాశాలు, కొత్తగా చేరిన బంధాలు, కోలుకోలేని దెబ్బ కొట్టిన వ్యక్తులు ఇవన్నీ కలగలిపిన భారాన్ని వదిలేయడానికి డిసెంబర్ 31 రోజున మనసుకు బాగా దగ్గర మనుషులతో కలిసి కూర్చోవడం చాలా మందికి అలవాటు. ఇలా కావాల్సిన […] -
PM Modi: వికసిత్ భారత్ దిశగా ఇండియా..: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
PM Modi: 2025 సంవత్సరం భారతదేశానికి ఒక మైలురాయి వంటిదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో అమలు చేసిన సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేశాయని చెప్పారు. ‘రిఫారమ్ ఎక్స్‌ప్రెస్’ పేరుతో తాజాగా ప్రధాని తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పలు అంశాలను పోస్ట్ చేశారు. ఈ సంస్కరణలు 2047 నాటికి ‘వికసిత భారత్’ను సాకారం చేయడానికి మార్గం సుగమం చేస్తాయని చెప్పారు. 13 కీలక రంగాల్లోని […] -
Suriya: ఫ్యాన్ పెళ్లికి అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్‌గా స్టార్ హీరో.. వైరల్‌గా మారిన వీడియో
Suriya: అభిమాన నటులపై ఫ్యాన్స్‌కు ఎంతటి ప్రేమ ఉంటుందో వర్ణించడం సాధ్యం కాదు. కొంత మంది ఫ్యాన్స్‌కు వారి అభిమాన నటుల విషయంలో అభిమానంతో పాటు, ఆరాధన భావం కూడా ఉంటుంది. అచ్చం అలాగే తమను అభిమానించే అభిమానుల విషయంలోను నటులకు అంతే ప్రేమ ఉంటుందని నిరూపించాడు ఒక స్టార్ హీరో. తమ పెళ్లికి రావాలని కోరిన అభిమాని పెళ్లికి అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్‌గా ఎంట్రీ ఇచ్చాడు స్టార్ హీరో. అభిమాన హీరో తన పెళ్లికి రావడంతో సంతోషంతో […] -
Mega Victory Mass song: ‘ఏందీ బాసు సంగతి.. ఇరగదీద్దాం సంక్రాంతి’.. మెగా విక్టరీ మాస్ సాంగ్ చూశారా!
Mega Victory Mass song: మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్‌లు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తున్న సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్‌గా ‘మెగా విక్టరీ మాస్’ పాట ఈ రోజు అధికారికంగా విడుదలైంది. READ ALSO: New Year 2026-Vizag: న్యూ ఇయర్ వేడుకలకు సిద్దమైన విశాఖ.. ఈసారి డబుల్ టార్గెట్! ఈ లిరికల్ వీడియోలో చిరంజీవి, వెంకటేష్‌లు స్టైలిష్ పబ్ […]
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?