Shiva Ganesh
Author- NTV Telugu-
Team India Women Coach: టీమిండియాకు కొత్త కోచ్.. బీసీసీఐ కీలక నిర్ణయం
Team India Women Coach: భారత మహిళా క్రికెట్ జట్టుకు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. జట్టుకు త్వరలో కొత్త స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ వస్తారని పేర్కొంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL 2026) తర్వాత ఈ కోచ్ నియమితులవుతారని సమాచారం. కోచ్‌గా బీసీసీఐ ఒక విదేశీ అనుభవజ్ఞుడిని తీసుకొస్తుంది. WPL 2026 తర్వాత, భారత మహిళా జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో జట్టుకు కొత్త […] -
OTR: నల్గొండ కాంగ్రెస్ రచ్చ.. డిసిసి పీట పై ఉక్కుపాదం
OTR: నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి నియామకంపై రచ్చ కొనసాగుతూనే ఉంది. పున్నా కైలాష్‌ను డీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తూ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది మంత్రి కోమటిరెడ్డి వర్గం. పున్నాకు వ్యతిరేకంగా వెంకటరెడ్డి రాసిన లేఖతో మొదలైన పంచాయితీ అంతులేని కథలా కొనసాగుతూనే ఉంది. ఓవైపు పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలతో పున్నా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తుండగా… మరోవైపు వాటికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వర్గం సహాయ నిరాకరణ చేతిలో చీలికల్ని కొట్టొచ్చినట్టు […] -
OTR: బిఆర్ఎస్ ఎమ్మెల్యే & కాంగ్రెస్ సీనియర్ నేత కలసి ఇసుక దందా..!!
OTR: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకరు అడ్డగోలుగా ఇసుక దందా చేస్తున్నారన్న వార్తలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. అదీ కూడా… ఏదో చాటుమాటుగానో… అడపాదడపానో కాకుండా…. రాజమార్గంలో ప్రతిపక్ష ఎమ్మెల్యే అలా ఎలా చేయగలుగుతున్నారంటూ హాట్ హాట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. విషయం తెలిసి అధికార కాంగ్రెస్ నాయకులే అవాక్కవుతున్నారట. నిత్యం వందలాది లారీల ఇసుకను నిబంధనలకు విరుద్ధంగా యథేచ్ఛగా రవాణా చేస్తూ… సదరు ఎమ్మెల్యే కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారన్న ప్రచారం గట్టిగా జరుగుతోంది. ఇక్కడ […] -
Vishwak Sen: పొలిటీషియన్‌గా విశ్వక్సేన్.. ‘లెగసీ’ టీజర్ చూశారా!
Vishwak Sen: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరో నటిస్తున్న కొత్త సినిమా ‘లెగసీ’. రాజకీయ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్‌ను చూస్తే, ఇది ఒక ఇంటెన్స్ పాలిటికల్ డ్రామా అని స్పష్టంగా తెలుస్తుంది. ట్యాగ్‌లైన్ “పాలిటిక్స్ ఈజ్ పర్సనల్” ఈ సినిమా థీమ్‌ను బాగా ప్రతిబింబిస్తుంది. అధికారం, వారసత్వం, కుటుంబ బంధాలు, వాటి మధ్య జరిగే అంతర్గత యుద్ధాల ఆధారంగా ఈ తెరకెక్కినట్లు కనిపిస్తుంది. […] -
Kishan Reddy: ఖైరతాబాద్ బస్తీల్లో పర్యటించిన కేంద్ర మంత్రి..
Kishan Reddy: ఖైరతాబాద్ నియోజకవర్గంలోని వివిధ బస్తీల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన బస్తీ వాసులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకోని వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ నియోజకవర్గం సోమాజిగూడ డివిజన్లో కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2026లో అందరికీ శుభం కలగాలని, భగవంతుడి ఆశీస్సులతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. READ ALSO: Revanth Reddy: […] -
Allu Arjun: స్టాఫ్‌తో కలిసి ఐకాన్ స్టార్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్..
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 2026 నూతన సంవత్సరాన్ని తన స్టాఫ్‌తో కలిసి గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలను అల్లు అర్జున్ టీమ్ అధికారిక అకౌంట్ నుంచి పంచుకుంది.. స్టాఫ్‌తో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్న బన్నీ ఫోటోలు ఆయన ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. READ ALSO: FASTag KYV: ఫాస్ట్ ట్యాగ్ యూజర్లకు గుడ్ న్యూస్.. NHAI కీలక నిర్ణయం ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. […] -
Ustaad Bhagat Singh: సమ్మర్లో ఉస్తాద్ ఎంట్రీ.. ఫ్యాన్స్‌కు భగత్ సింగ్ మాస్ ట్రీట్!
Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా టీమ్ ఒక సూపర్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ చిత్రం సమ్మర్లో థియేటర్లలోకి వచ్చేస్తోందని తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో పవన్ ఫ్యాన్స్ మస్త్ ఖుషీ అవుతున్నారు. 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు, “ఈ సమ్మర్లో థియేటర్లలో కూర్చుని మాసివ్ ట్రీట్‌ను అనుభవించడానికి సిద్ధంగా ఉండండి” అంటూ మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. READ ALSO: […] -
Health Tips: హాట్ వాటర్ తాగే అలవాటు ఉందా? ఈ తప్పులు చేయకండి!
Health Tips: ఈ రోజుల్లో చాలా మందికి డైలీ హాట్ వాటర్ తాగే అలవాటు ఉండటం సాధారణంగా మారిపోయింది. అయితే హాట్ వాటర్ తాగే చాలా మంది వారికే తెలియకుండా చేసే కొన్ని పొరపాట్లు వారి ఆరోగ్యంపై విశేషంగా ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు. ఇంతకీ ఆ తప్పులు ఏంటి, వాటితో ఆరోగ్యంపై ఏవిధంగా ప్రభావం పడుతుంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: Cinema 2025: నెట్లో ఎక్కువగా వెతికిన ‘టాప్ 10’ సినిమాలివే.. […] -
Nani: జడల్ హడల్.. ఎందయ్యా నాని.. వాళ్లు ఏమైపోవాలి!
Nani: నేచురల్ స్టార్ నాని హీరోగా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా ‘ది ప్యారడైజ్’. ఈ సినిమా బజ్ రోజురోజుకూ పెరిగిపోతోంది. ‘దసరా’ ఫేం శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో, ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తోన్న ఈ భారీ యాక్షన్ డ్రామా పీరియడ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన నాని, మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్లు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ అందుకున్నాయి. ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా […] -
Maruthi: ‘రాజాసాబ్’ ఫ్లాప్ కావాలని కొందరు తెగ తాపత్రయపడుతున్నారు: మారుతి షాకింగ్ కామెంట్స్
Maruthi: ఫ్యాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన కొత్త సినిమా ‘ది రాజాసాబ్’. డైరెక్టర్ మారుతి ఈ సినిమాను హారర్ కామెడీగా తెరకెక్కించారు. ఇది సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ప్రచారంలో భాగంగా డైరెక్టర్ మారుతి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఆయన చేసిన ఆ షాకింగ్ కామెంట్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: Congress: “రాహుల్ గాంధీ శ్రీరాముడట”.. […]
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?